1
00:00:01,502 --> 00:00:03,342
ఇదివరకు లౌడర్ మిల్క్ లో జరిగింది

2
00:00:04,964 --> 00:00:08,384
-ఇది ఒక సాంప్రదాయక వివాహమా?
-ఫరవాలేదు. మనం ఆహ్వానించబడలేదు.

3
00:00:08,551 --> 00:00:12,261
నేను లోపలికి వెళ్ళాలి, దానిని ఆపాలి. నేను
తక్కువస్థాయి దుస్తులు ధరించను.

4
00:00:12,430 --> 00:00:13,810
నువ్వంత సీరియసా?

5
00:00:13,973 --> 00:00:17,693
మిత్రమా, ఇది నిజంగా చాలా దూరప్రయాణం,
నేను త్రాగుబోతునని నీకు తెలుసు.

6
00:00:17,852 --> 00:00:21,192
లౌడెర్ మిల్క్

7
00:00:21,355 --> 00:00:24,605
-హే, ఫాదర్ మైక్.
-ఇక్కడికి తిరిగి రావాలని అనుకోకు.

8
00:00:25,693 --> 00:00:29,113
-అతనిపై ఒక కన్నువేసి ఉంచాలి, అవునా?
-మిత్రమా, అతను పెద్దమనిషి.

9
00:00:29,822 --> 00:00:31,912
-బెన్?
-బెన్?

10
00:00:32,074 --> 00:00:35,084
బెన్,

11
00:00:36,036 --> 00:00:37,326
హల్లో, బెన్.

12
00:00:37,705 --> 00:00:38,745
హల్లో, మెంఫిస్.

13
00:00:46,547 --> 00:00:49,177
అందరూ వింటారా, ప్లీజ్?

14
00:00:49,925 --> 00:00:54,635
లౌడర్ మిల్క్ ఇక మీ గ్రూప్ నాయకుడు
ఎంతమాత్రము కాదని చెబుతున్నాను.

15
00:00:54,805 --> 00:00:57,845
-అతను బాగున్నాడా?
-సరే, "ఓకే" ను నిర్వచించు.

16
00:00:58,976 --> 00:01:00,346
అతను జీవించిఉన్నాడా?

17
00:01:00,519 --> 00:01:05,479
అవును, కానీ మరొకసారి, అతను ఈ గ్రూపు
కంటే స్వార్థ అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చాడు.

18
00:01:05,858 --> 00:01:08,858
కానీ అదే అతనెల్లప్పుడూ చేసేది. అది అలా
పనిచేస్తుందని అతను చెబుతాడు.

19
00:01:09,028 --> 00:01:10,608
ముందు అతను, తరువాత మనం.

20
00:01:10,780 --> 00:01:14,660
విమాన ప్రమాదంలో పిల్లవాడికి బదులుగా
ముందు నువ్వే ఆక్సిజన్ మాస్క్ వేసుకున్నట్లు.

21
00:01:14,825 --> 00:01:18,655
నీ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోమని అతను నీకు
నేర్పించి ఉండవచ్చు.

22
00:01:18,829 --> 00:01:20,369
మీరు చిన్నపిల్లలు కారు. మీరు పెద్దవారు.

23
00:01:20,539 --> 00:01:23,749
ఈరోజు వరకు, నువ్వు అలాగే చూడబడతావు.

24
00:01:23,918 --> 00:01:26,958
కాబట్టి దయచేసి గ్యారెట్ మాన్సన్-బుర్కెను
స్వాగతించు.

25
00:01:28,506 --> 00:01:30,716
గ్రేట్ ఈవినింగ్, ప్రతి మేధావీ.

26
00:01:30,883 --> 00:01:33,473
అది సరే. నేను నీవారితో మాట్లాడబోవడంలేదు.

27
00:01:33,636 --> 00:01:35,296
నేను మీ మెదడులతో మాట్లాడబోతున్నాను.

28
00:01:36,013 --> 00:01:38,643
గ్యారెట్, వివేక మిత్రుల మార్గదర్శి...

29
00:01:38,808 --> 00:01:40,478
...మరియు ఇంకా...

30
00:01:41,018 --> 00:01:43,688
...చికిత్సా పిల్లుల కొరకు ఒక పార్ట్-టైమ్
శిక్షకుడు.

31
00:01:43,854 --> 00:01:46,944
సరే, నాకు ఊదరగొట్టడం, ఆపు, ఫాదర్.

32
00:01:47,107 --> 00:01:50,647
నీకు తెలుసా, నా సాఫల్యాలే కాకుండా,
నేను ఇంకా కేవలం ఒక మిత్రుడిని...

33
00:01:50,820 --> 00:01:52,150
...జనులకు సహాయపడాలనుకునేవాణ్ణి.

34
00:01:52,404 --> 00:01:54,534
అతను మనవద్ద ఉండడం మన అదృష్టం.

35
00:01:54,698 --> 00:01:58,288
-కాబట్టి దానిని తీసుకెళ్ళు, గ్యారెట్.
-థ్యాంక్యు, ఫాదర్. థ్యాంక్యు.

36
00:01:58,869 --> 00:02:01,499
-మీఅందరినీ చూస్తున్నాను.
-చికిత్సా పిల్లి అంటే ఏమిటి?

37
00:02:01,664 --> 00:02:03,584
అది గొప్ప ప్రశ్న.

38
00:02:03,874 --> 00:02:06,844
జనులకు వారి జీవితాలలో కొంత ప్రేమ
కావాల్సిన వారి కోసం...

39
00:02:07,002 --> 00:02:09,132
...వారిని ప్రేమించేవారి నుండి వారు
పొందేదానికంటే ఎక్కువగా.

40
00:02:09,296 --> 00:02:13,376
నేను దానిని ఇ-మ్యావ్-టేషనల్ తోడ్పాటు అంటాను,
నీకోసం నావద్ద ఒక మిత్రుడు సిద్ధంగా ఉన్నాడు.

41
00:02:13,717 --> 00:02:15,337
-కాబట్టి, గ్యారెట్...
-చెప్పు.

42
00:02:15,511 --> 00:02:16,761
నీకు ఎలాంటి వ్యసనం ఉంది?

43
00:02:16,929 --> 00:02:19,389
త్రాగడమా? డ్రగ్సా?

44
00:02:19,557 --> 00:02:20,717
క్యాండీ?

45
00:02:21,642 --> 00:02:23,692
సరే, చిన్న క్యాండీ అంటే నాకిష్టం.

46
00:02:25,354 --> 00:02:29,654
లేదు, దానిలో దేనినీ నేను తాకలేదు. నాకు
కావలసినదేదైనా ఇదివరకే నాలో ఉంది.

47
00:02:29,817 --> 00:02:31,107
ఉండు, ఉండు, ఉండు.

48
00:02:31,277 --> 00:02:33,527
అతను మాట్లాడే చెత్త ఏమిటట?

49
00:02:34,655 --> 00:02:37,575
దానిని ఎప్పుడూ అనుభవించకపోతే మనం
ఎలా కొన్సాగుతున్నామో నీకెలా తెలుస్తుంది?

50
00:02:37,741 --> 00:02:41,581
శిక్షణ. ప్లస్ వ్యసనం గురించి తెలుసుకోవడానికి
అక్కడి ప్రతి ఒక్క విషయాన్ని నేను చదివాను.

51
00:02:41,745 --> 00:02:43,995
అయితే, నువ్వు జెర్రీ స్టాల్ వ్రాసిన పర్మనెంట్
మిడ్ నైట్ చదివావా?

52
00:02:45,249 --> 00:02:47,079
ఆ పుస్తకం కాదు, కాదు. కాదు.

53
00:02:47,251 --> 00:02:50,001
కానీ బెన్ స్టిల్లర్ తో మూవీ వర్షన్ ను నువ్వు
వీక్షించావు కదా?

54
00:02:51,922 --> 00:02:54,552
ఒక భయంకర మ్యూజియంలో జరిగేదే కదా?

55
00:02:54,717 --> 00:02:58,637
ఒకవేళ నువ్వు సాకాగవీయ, టెడ్డీ రూస్ వెల్ట్
ఆస్ హోల్ లో కొకైన్ ఊదుతూ ఉండేలాగ.

56
00:02:59,513 --> 00:03:02,683
నువ్వొక గొప్ప ఫుట్ బాల్ ప్లేయర్ కావాలని
ఆలోచిస్తున్నట్లుగా...

57
00:03:02,850 --> 00:03:04,390
...టెల్లీపై ఆటను వీక్షిస్తూ.

58
00:03:04,560 --> 00:03:06,850
సరే, కానీ ఆట ఆడడంలో నాకెలాంటి ఆసక్తి
లేదు.

59
00:03:07,021 --> 00:03:08,731
నేను కేవలం కోచ్ గా ఉండాలనుకున్నాను.

60
00:03:09,023 --> 00:03:12,073
బిల్ బెలిచిక్ ఎప్పుడైనా ఆట ఆడినట్లుందా?

61
00:03:12,234 --> 00:03:15,114
అవును, ఉంది, అతను వెస్లెయన్ లో ఆడాడు.

62
00:03:15,279 --> 00:03:17,949
ఓ, ఆడాడా. వెల్సెయన్. వావ్, సరే. అది నాకు
తెలియదు.

63
00:03:18,657 --> 00:03:20,237
మరొక పద్ధతిలో నీకు చెబుతాను.

64
00:03:20,409 --> 00:03:23,829
ఒక డాక్టర్ క్యాన్సర్ డాక్టర్ కావడానికి అతనికి
క్యాన్సర్ ఉండాల్సిన పనిలేదు.

65
00:03:23,996 --> 00:03:26,286
క్యాన్సర్ ఉన్న క్యాన్సర్ డాక్టర్ నే నువ్వెందుకు
కోరుకుంటున్నావు?

66
00:03:26,457 --> 00:03:29,127
అతను కెమో విషయాలతో తికమక పడతాడు.

67
00:03:29,293 --> 00:03:30,923
అతను నలిగిపోతాడు.

68
00:03:31,253 --> 00:03:35,933
మిత్రులారా, మీ ఆరోగ్య వ్యసన కౌన్సిలర్ గా
నన్ను ఊహించుకోండి.

69
00:03:36,091 --> 00:03:39,761
అతని జీవితాన్ని పాడుచేయకుండా ఉండడానికి
చుట్టూ ఉన్నవారిని బాధపెట్టడానికి హక్కు లేదు.

70
00:03:50,314 --> 00:03:52,364
హల్లో. ఇతను బెన్.

71
00:03:52,524 --> 00:03:53,614
హోటల్ పెన్సిల్వేనియా

72
00:03:54,068 --> 00:03:56,988
సందేశం ఇవ్వండి, నేను విచారించి చెబుతాను,
సరేనా?

73
00:03:58,072 --> 00:04:00,742
నీ చెత్త -సందేశాన్ని మార్చావనుకున్నాను.

74
00:04:00,908 --> 00:04:03,538
ఎక్కడున్నావు? నువ్విక్కడ గంట క్రితమే
ఉండాల్సింది.

75
00:04:03,702 --> 00:04:06,292
ఎందుకంటే మెంఫిస్ పట్ల ఏమి జరుగుతోందో
నేను తెలుసుకోవాలి.

76
00:04:06,747 --> 00:04:08,327
నువ్వు...?

77
00:04:08,499 --> 00:04:10,629
నీకు ఒక క్షణముంటే, నువ్వు బిజీగా లేకపోతే...

78
00:04:10,793 --> 00:04:13,173
...నాకు తిరిగి కాల్ చేస్తావా?!

79
00:04:15,172 --> 00:04:16,672
అతను లౌడెర్ మిల్క్.

80
00:04:18,050 --> 00:04:19,300
హే.

81
00:04:19,468 --> 00:04:21,718
అవును, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు?

82
00:04:21,887 --> 00:04:23,097
ఐస్ తేవడానికి.

83
00:04:23,263 --> 00:04:26,353
ఓ, అవునా, అలాంటి కథే, హు?

84
00:04:26,517 --> 00:04:27,847
మిత్ర్రమా, ఏమా సమస్య?

85
00:04:28,018 --> 00:04:30,308
ఏమీలేదు. నువ్వొక సైకోలాగా చేస్తున్నావు.

86
00:04:30,479 --> 00:04:33,939
నేలా ఉండాలి, ఓకేనా? నా మాజీ భార్య మరెక్కడో
వివాహం చేసుకుంటోంది.

87
00:04:34,108 --> 00:04:37,528
నా ఉత్తమ మిత్రుడు, స్పాన్సర్ వేగన్ లో వెళ్ళి
తప్పిపోయాడు.

88
00:04:37,695 --> 00:04:39,025
సరే, వెళ్ళి అతన్ని వెతుకు.

89
00:04:39,196 --> 00:04:42,366
వెతుకుతాను, కానీ నేను వెళ్ళినప్పుడు అతను
తిరిగి వస్తే, నేను లేకుంటే ఎలా?

90
00:04:42,533 --> 00:04:46,453
నేను తిరిగి వచ్చి, అతను వెళ్ళిపోతే ఎలా?
ఇప్పుడు అబోట్, కోటెల్లో ఇక్కడున్నారు.

91
00:04:47,746 --> 00:04:49,666
-నువ్వు భయపడ్డావు.
-ఏమిటి?

92
00:04:49,832 --> 00:04:53,132
నువ్వు బయటికి వెళ్ళడానికి భయపడ్డావు.
నీకు అది చేతకాదు, నిశ్చలంగా ఉండలేవు.

93
00:04:53,585 --> 00:04:55,205
ఛా.

94
00:04:55,462 --> 00:04:57,212
దానిని చూడు? నాలుగును చూడు?

95
00:04:57,381 --> 00:04:59,971
అది ఒక నాలుగేళ్ల చిప్. నేను నాలుగేళ్ళుగా
నిశ్చలంగా ఉన్నాను.

96
00:05:00,718 --> 00:05:01,838
నేనెందుకోసం భయపడతాను?

97
00:05:02,344 --> 00:05:04,264
ఎందుకంటే మనం న్యూ ఓర్లియన్స్ లో ఉన్నాం...

98
00:05:04,430 --> 00:05:06,350
...అది మార్డి గ్రాస్.

99
00:05:13,230 --> 00:05:15,520
దేవుడా, నేను అక్కడికి వెళ్లలేను.

100
00:05:16,734 --> 00:05:19,194
-సరే, బాగుంది. నేను వెళ్ళి, తీసుకువస్తాను.
-వద్దు, వద్దు.

101
00:05:19,570 --> 00:05:22,280
-నువ్వు నాకంటే మొరటు..
-కాదు, నేను అలా కాదు.

102
00:05:22,448 --> 00:05:25,118
ఈ మొత్తం మాజీ భార్య విషయం నిన్ను
మొదటికి తీసుకువచ్చింది.

103
00:05:25,284 --> 00:05:26,954
నువ్వు నాకోసం ఇది చేయాల్సిన పనిలేదు.

104
00:05:27,536 --> 00:05:28,946
నేను నీకోసం చేయడం లేదు.

105
00:05:29,121 --> 00:05:31,711
నేను నీనుండి దూరంగా వెళ్ళడానికి దీనిని
చేస్తున్నాను.

106
00:05:32,249 --> 00:05:34,919
సరే. నేను దానితోనే ఉండగలను.

107
00:05:44,344 --> 00:05:46,314
హే, ఇవన్నీ నీకెక్కడ దొరికాయి?

108
00:05:46,472 --> 00:05:48,722
కేవలం నీ వక్షోజాలను చూపించడానికే!

109
00:05:49,266 --> 00:05:50,926
ఇలాగేనా?

110
00:05:52,269 --> 00:05:55,309
లేక నువ్వు వాటిని అక్కడ కొనవచ్చు.

111
00:06:00,903 --> 00:06:03,953
ఏమిటి? నువ్వు అతనికి చెబుతావని నాకు
మాట ఇచ్చావు.

112
00:06:04,114 --> 00:06:06,164
-లేదు, నేను నీకు మాట ఇవ్వలేదు.
-నువ్వు మాట ఇచ్చావు.

113
00:06:06,325 --> 00:06:09,115
లేదు, ప్రియా, అతనికి చెబుతానని మాట
ఇవ్వలేదు.

114
00:06:09,286 --> 00:06:11,826
నేను చెప్పాల్సి ఉందని అన్నాను. అప్పుడు
"ఇప్పుడే ఎందుకు?" అనుకున్నాను.

115
00:06:11,997 --> 00:06:14,537
అతను మెంఫిస్ ను కనుగొనేసాడు.

116
00:06:14,708 --> 00:06:16,958
నా వివాహానికి ముందు అలాంటి ఒత్తిడిని
నేను కోరుకోలేదు.

117
00:06:17,127 --> 00:06:19,667
ఛా. ఇది నేను వద్దనుకున్నట్లుగానే ఖచ్చితంగా
జరుగుతోంది.

118
00:06:19,838 --> 00:06:22,048
నేను వివాహం చేసుకుంటున్నానని అతను
ఎవరిగురించి ఆలోచిస్తాడు?

119
00:06:23,550 --> 00:06:25,300
-ఎమెరిల్.
-ఎమెరిల్ లగాస్సే?

120
00:06:25,469 --> 00:06:27,719
ఎమెరిల్ ఎవరో. నాకు తెలియదు. నేను దానిని
అసంబద్ధంగా ఉంచాను.

121
00:06:27,888 --> 00:06:29,598
నేను నమ్మలేను.

122
00:06:29,765 --> 00:06:32,425
నేను ముందే అనుకోవాల్సింది.

123
00:06:32,601 --> 00:06:35,651
సరే, అదృష్టవంతుడివి, ఆ అవకాశం నీకు
రాదు, ఎందుకంటే...

124
00:06:35,813 --> 00:06:37,613
...అతను ఇక్కడే ఉన్నాడు.

125
00:06:38,565 --> 00:06:40,145
ఏమిటి?

126
00:06:40,317 --> 00:06:42,487
-ఇక్కడే న్యూ ఓర్లియన్స్ లో ఉన్నాడా?
-అవును.

127
00:06:42,653 --> 00:06:44,993
అవును, ఇక్కడే ఉన్నాడు. సారీ. అతనిని
కదల్చలేకపోయాను.

128
00:06:45,155 --> 00:06:47,065
అతనొక చెత్త జింక లాంటివాడు.

129
00:06:47,241 --> 00:06:48,331
ఓరి, దేవుడా.

130
00:06:48,492 --> 00:06:52,412
ద గ్రాడ్యుయేట్ నుండి చెత్తను తీసి
ప్రయత్నించాలని అతననుకోలేదు, కదా?

131
00:06:52,579 --> 00:06:53,999
అంటే, మీ తల్లిని ఫక్ చేయడం లాగా?

132
00:06:55,624 --> 00:06:57,634
నీకు తెలుసు, అతనిక్కడ ఉండడం
నాకు సంతోషమని.

133
00:06:57,793 --> 00:06:59,843
నేను దీని గురించి అతనికి తెలియకుండా
ఉంచలేను.

134
00:07:00,003 --> 00:07:01,843
సరే, చూడు, నువ్వెందుకు నిశ్శబ్దంగా ఉండవు?

135
00:07:02,005 --> 00:07:05,585
మేము దూరంగా ఉన్నప్పుడు నువ్వు అతనికి
చెప్పవచ్చు. ఏమంటావు?

136
00:07:05,759 --> 00:07:07,179
బెన్.

137
00:07:08,262 --> 00:07:09,722
ఇతను నీ ఉత్తమ మిత్రుడు.

138
00:07:10,097 --> 00:07:11,807
అతని పట్ల ఇలా ఎలా చేస్తావు?

139
00:07:16,186 --> 00:07:17,686
-ఎక్కడికి వెళుతున్నావు?
-అతనికి చెప్పడానికి.

140
00:07:17,855 --> 00:07:19,105
నువ్వు పుస్సీకి చాలా ఎక్కువ.

141
00:07:19,273 --> 00:07:21,073
సరే. బాగుది. అలాగే కానీ.

142
00:07:21,483 --> 00:07:23,533
నువ్వు సరిగా చెప్పావు, సరేనా? అది నాపైనే.

143
00:07:23,694 --> 00:07:26,324
అతని చెబుతానన్నాను. నేను నిజంగా
త్రాగిన వెంటనే...

144
00:07:26,488 --> 00:07:29,778
...నేను అతనికి చెబుతాను. తినడానికి
ముందుగా ఏదైనా దొరకనీ.

145
00:07:29,950 --> 00:07:33,200
సరే, నీకోసం తినడానికి ఏమైనా తీసుకొస్తాం.
అప్పుడు నువ్వతనికి చెప్పాలి.

146
00:07:33,370 --> 00:07:35,620
తప్పకుండా. నేను నిజంగా త్రాగాల్సి ఉంది.

147
00:07:35,789 --> 00:07:36,869
తరువాత...

148
00:07:37,040 --> 00:07:39,710
తరువాత నాకు తినడానికి ఏమైనా కావాలి...

149
00:07:39,877 --> 00:07:41,127
...తరువాత మిఠాయి.

150
00:07:41,295 --> 00:07:42,705
ఆ తరువాత...

151
00:07:43,213 --> 00:07:44,843
తరువాత మనకు కాఫీ కావాలి.

152
00:07:45,007 --> 00:07:47,007
తరువాత-తరువాత అతనికి చెబుతాను.

153
00:07:47,176 --> 00:07:49,596
-బాగా చెప్పావు.
-హనీమూన్ తరువాత దానిని చేస్తావా?

154
00:07:49,761 --> 00:07:53,101
-లేదు, నువ్వతనికి ఇప్పుడే చెప్పాలి.
-సరే, నేను చెబుతాను. సరేనా.

155
00:08:09,531 --> 00:08:11,621
అవును, నేను-నేను బాగున్నాను.

156
00:08:20,292 --> 00:08:21,632
బెన్.

157
00:08:21,793 --> 00:08:23,343
హే, బెన్.

158
00:08:23,503 --> 00:08:24,673
బెన్.

159
00:08:31,220 --> 00:08:33,560
ఛా.

160
00:08:34,973 --> 00:08:36,523
సారీ. దానిని మరలా చెప్పగలవా?

161
00:08:37,726 --> 00:08:40,096
బెన్, మెంఫిస్ మాట్లాడుకోవడం చూసాను.

162
00:08:40,270 --> 00:08:42,060
అతను ఆమెకు ముద్దు పెట్టాడు.

163
00:08:43,523 --> 00:08:45,193
సరే, అయితే ఏమిటి? నీకు తెలుసా?

164
00:08:45,359 --> 00:08:46,779
వారు మిత్రులు. మిత్రులు ముద్దుపెట్టుకుంటారు.

165
00:08:47,653 --> 00:08:48,743
నోటిపైన.

166
00:08:48,904 --> 00:08:51,204
అంటే, నాలుక ఉంది, దంతాలు, ఫకింగ్--

167
00:08:51,365 --> 00:08:52,615
నువ్వు ఏదో మాట్లాడుతున్నావు.

168
00:09:02,376 --> 00:09:03,876
వును, అది వారు కాదు.

169
00:09:04,044 --> 00:09:05,134
అవును, వారే.

170
00:09:05,337 --> 00:09:07,667
-ఆమె కాలిని చూడు.
-అది వారు కాదని నాకెలా తెలుసో తెలుసుకోవా?

171
00:09:07,839 --> 00:09:11,429
వివాహానికి ముందు ఆమె తన ప్రియుడిని
ఎప్పుడూ మోసంచేయదు, ఎప్పుడూ.

172
00:09:11,593 --> 00:09:12,643
అది ఆమె కాదు.

173
00:09:12,803 --> 00:09:16,273
జీసస్ క్రైస్ట్, నీ తల పెట్టి ఆలోచించు.

174
00:09:32,239 --> 00:09:34,159
అది సంభవం కాదు.

175
00:09:34,574 --> 00:09:36,084
సరే, బాగుంది...

176
00:09:36,243 --> 00:09:39,583
...అతను త్రాగుతాడని నువ్వనుకోలేదు, కదా?

177
00:09:40,163 --> 00:09:42,043
అది వేరే.

178
00:09:43,500 --> 00:09:45,380
అబద్ధాలకోరు అబద్ధాలకోరే.

179
00:09:45,544 --> 00:09:46,634
నువ్వే నాకు చెప్పావు.

180
00:09:48,630 --> 00:09:50,470
నువ్విక్కడ ఏమి చేస్తున్నావో నాకు తెలుసు.

181
00:09:51,174 --> 00:09:53,554
దీనిని నేను మరచిపోయేట్టు చేసి, వెనుకకు
వెళ్లాలని ప్రయత్నిస్తున్నావు...

182
00:09:53,719 --> 00:09:56,559
...రేపు వివాహంలో నేను వెధవని కాకుండా
ఉండడానికి.

183
00:10:00,350 --> 00:10:02,770
నువ్వు ఇక్కడేమి చేయాలనుకుంటున్నావో
దయచేసి నాకు చెప్పు.

184
00:10:05,063 --> 00:10:06,983
సారీ.

185
00:10:10,736 --> 00:10:12,856
ఓరి, దేవుడా.

186
00:10:13,030 --> 00:10:15,490
అందుకే అతను అల్లిసన్ ను ఎప్పుడూ నాపైకి
ఉసిగొలుపుతాడు.

187
00:10:15,657 --> 00:10:17,697
నేను ఈ విషయంలో ఉండకూడదని అతను
కోరుకుంటున్నాడు కాబట్టి.

188
00:10:17,868 --> 00:10:21,828
బహుశా ఇంకా అతనెందుకు త్రాగుతున్నాడు.
అతనికి ఎంత పశ్చాత్తాపంగా ఉందో ఊహించు.

189
00:10:21,997 --> 00:10:25,417
అతనెంత పశ్చాత్తాప పడుతున్నాడో అని
ఊహించుకోవాలని నేననుకోలేదు.

190
00:10:26,293 --> 00:10:30,713
అదే నీతో సమస్య. నువ్వు వెంటనే తప్పుడు
విషయానికి వెళ్ళిపోతావు.

191
00:10:30,881 --> 00:10:34,381
అతను నా మిత్రుడు. ఆమె నా భార్య, సరేనా?

192
00:10:34,551 --> 00:10:38,511
అందుకే నేను దాని గురించి ఎలా భావిస్తున్నానో
అని నాకు ఆందోళనగా ఉంది.

193
00:10:38,972 --> 00:10:40,272
నేనేమి ఆలోచిస్తున్నానో నీకు తెలుసా?

194
00:10:40,432 --> 00:10:44,102
నీ ముక్కుపుడకతో, నువ్వు ఒక స్కిన్నీ
హ్యాండ్ గ్రెనేడ్ లాగా ఉన్నావు.

195
00:10:45,020 --> 00:10:47,480
నువ్వు ఒక నిజమైన ఫకింగ్ ఆస్ హోల్.

196
00:10:48,982 --> 00:10:50,612
ఫక్ యు.

197
00:10:55,906 --> 00:10:57,736
హోటల్ పెన్సిల్వేనియా

198
00:12:09,062 --> 00:12:10,442
హే, నీకేమి కావాలి?

199
00:12:13,650 --> 00:12:15,860
హే, బడ్డీ, నీకేమైనా కావాలా?

200
00:12:16,903 --> 00:12:18,323
అవును.

201
00:12:19,114 --> 00:12:20,954
బార్బన్, నీట్.

202
00:12:51,646 --> 00:12:54,476
-నామాట విన్నందుకు ధ్యాంక్యు.
-అవును, నీకేది కావాలంటే అది.

203
00:12:54,649 --> 00:12:57,989
తరువాతి వారం, వర్షం వస్తే నీకు షూస్ బాక్స్
తీసుకువస్తాను. బాధపడకు.

204
00:12:58,153 --> 00:13:01,113
బాధపడలేదు. షూస్ ను చెత్తబుట్టలో పడవేయడం
తమాషాగా ఉంటుదని అనుకున్నాను.

205
00:13:01,323 --> 00:13:03,583
అది మంచి ఆలోచన అని నువ్వనుకునేంతవరకు
మేము చేయాల్సినపనిలేదు.

206
00:13:03,742 --> 00:13:06,042
నువ్వేమైనా అనుకో. నేను నిజంగా చేస్తాను.

207
00:13:06,203 --> 00:13:07,753
-నాకొక మనస్తూర్తి కౌగిలింత ఇవ్వు?
-మనస్పూర్తి కౌగిలింత.

208
00:13:07,913 --> 00:13:10,963
అవును, సరే. అవును, ఇదిగో. ఈరోజు ఎంతో
బాగుంది.

209
00:13:12,918 --> 00:13:15,088
-ఓ, హే, గ్యాంగ్.
-అదంతా దేని గురించి?

210
00:13:15,253 --> 00:13:16,883
-నేను మాట్లాడుతున్నానంతే.
-మాట్లాడడమా?

211
00:13:17,047 --> 00:13:18,297
అది బాగా ఉంది--

212
00:13:18,465 --> 00:13:19,835
నువ్వు కౌగిలించుకున్నట్లుగా ఉంది.

213
00:13:20,008 --> 00:13:21,008
అది ఒక మనస్పూర్తి కౌగిలింత.

214
00:13:21,635 --> 00:13:24,255
హే, నేను ఈ మీటింగ్స్ కు రెండు నెలలుగా
వస్తున్నాను...

215
00:13:24,429 --> 00:13:26,519
...లౌడెర్ మిల్క్ నాకు ఒక సంపూర్ణ డిక్ గా
ఉన్నాడు.

216
00:13:26,681 --> 00:13:30,021
ఇతను నన్ను పొందుతాడు. నన్ను ఇష్టపడతాడు.
నా "తడి షూ బాక్స్" ఆలోచనను ఇష్టపడ్డాడు.

217
00:13:30,185 --> 00:13:33,095
మీరు నవ్వారు, కానీ అది ఫకింగ్ గోల్డ్ అని
అతననుకున్నాడు.

218
00:13:33,772 --> 00:13:35,612
లౌడెర్ మిల్క్ నీ పట్ల బాగాలేడు, కానీ నువ్వు
వస్తూనే ఉన్నావు.

219
00:13:35,774 --> 00:13:39,534
బాగుంది, అవును, కానీ నేను ఈ మీటింగ్స్ కు
రావాల్సి ఉంది. నేను వాటిని భయపెట్టకూడదు.

220
00:13:39,694 --> 00:13:41,864
ఏమైనా నువ్వు నిశ్చలంగా ఉండాలి.

221
00:13:42,030 --> 00:13:43,030
అవును.

222
00:13:43,198 --> 00:13:46,538
ఏమిటో నీకు తెలుసా, లౌడెర్ మిల్క్
మాట్లాడుతాడు, కానీ నడుస్తాడు.

223
00:13:46,701 --> 00:13:49,161
అది కేవలం, అతను ఒక ఫకప్ అని
ముద్దుగా చెప్పు ఒక పద్ధతి.

224
00:13:49,412 --> 00:13:52,462
నువ్వెందుకు వెళ్లవు?

225
00:13:52,624 --> 00:13:55,214
ఓ, ఛా, అది మంచిది, ఆస్కార్ వైల్డె.

226
00:13:56,378 --> 00:13:57,498
దానిని ఫక్ చేయి

227
00:13:57,671 --> 00:13:59,211
అతనిని పొందే మార్గం.

228
00:14:06,930 --> 00:14:08,310
లౌడెర్ మిల్క్?

229
00:14:09,641 --> 00:14:11,271
-ఏమిటి?
-నువ్వక్కడికి వెళ్లావా--?

230
00:14:11,476 --> 00:14:13,436
హే, ఆస్ హోల్. నువ్వు నీ ట్యాప్ కు చెల్లించలేదు.

231
00:14:13,603 --> 00:14:15,563
అది చల్లగాఉంది. తీసుకుంటాను. ఎంత?

232
00:14:16,398 --> 00:14:18,318
-పద్నాలుగు డాలర్లు.
-ఏమిటి?

233
00:14:18,608 --> 00:14:19,608
ఒక షాట్ కోసమా?

234
00:14:19,818 --> 00:14:22,648
అవును, నువ్వు న్యూ ఓర్లియన్స్ లో ఉన్నావు,
ష్రెవెపోర్ట్ లో కాదు.

235
00:14:23,321 --> 00:14:25,281
ష్రెవెపోర్ట్ లో డ్రింక్స్ చౌకేనా?

236
00:14:28,243 --> 00:14:30,953
నువ్వొక షాట్ నుండి దేనికి కక్కుతున్నావు?

237
00:14:32,622 --> 00:14:35,752
నేను చేసినప్పుడు అది మంచి ఆలోచన కాదని
నాకు తెలుసు.

238
00:14:35,917 --> 00:14:38,797
మిత్రమా, మీ చెత్తను కలిసి పొందు.

239
00:14:38,962 --> 00:14:41,552
వేగన్ లో ఉండడం గురించి నా ఆస్ లోనే
ఉండిపోయావు.

240
00:14:41,715 --> 00:14:45,835
-ఇప్పుడు అల్లేలో వాంతి చేస్తున్నావు.
-హే, నీకు అర్థం కానిది ఏమిటి?

241
00:14:46,428 --> 00:14:48,888
నా ఉత్తమ మిత్రుడు నా జీవిత ప్రేయసిని
వివాహమాడుతున్నాడు.

242
00:14:49,055 --> 00:14:51,885
నా తండ్రి అతనిని చంపాలనుకుంటున్నాడు.

243
00:14:52,058 --> 00:14:53,388
దానినుంది బయటపడు.

244
00:14:53,560 --> 00:14:57,150
చెత్త జరుగుతుంది. నిన్ను బాధపెట్టుకోవడం
సులభం, జీవించడం కష్టం.

245
00:14:57,314 --> 00:14:58,694
అది నువ్వు చెప్పావు.

246
00:14:59,357 --> 00:15:01,027
నేను చెప్పానా?

247
00:15:01,359 --> 00:15:03,569
నాకొక మంచిది కావాలి. అది సహాయపడదు.

248
00:15:03,737 --> 00:15:07,447
సరేలే, రేపు వివాహాన్ని చెడపడానికి ఈరోజు
నీకు విశ్రాంతినిస్తున్నాము.

249
00:15:07,616 --> 00:15:10,536
సరే. నా ప్యాంట్స్ నుండి బార్ఫ్ ను పొందనివ్వు.

250
00:15:10,869 --> 00:15:12,329
నువ్వు మరింతగా నమలాల్సి ఉంది.

251
00:15:12,495 --> 00:15:15,705
అక్కడ సంపూర్ణ రొయ్య ఉన్నట్లుంది.

252
00:15:52,577 --> 00:15:56,247
నువ్వు లోపలికి వెళితే, ఇప్పుడు బాగా
చేయవచ్చు. అది ఇక ప్రారంభమవుతుంది.

253
00:16:20,438 --> 00:16:22,108
నువ్విక్కడ ఉండకూడదు, సామ్యూల్.

254
00:16:22,649 --> 00:16:26,649
లేదు, సరే. వివాహానికి ముందు
పెళ్ళికుమారుడు నిన్ను చూడకూడదు.

255
00:16:27,028 --> 00:16:29,528
సరే, అప్పుడతను చాలా పనులు చేయకూడదు.

256
00:16:29,698 --> 00:16:31,778
ఆ చెత్త హంప్టీ-డంప్టీ అంశం ఎక్కడుంది?

257
00:16:32,158 --> 00:16:35,078
అది బెన్ తప్పుకాదు. ఇది జరగాలని మేము
అనుకోవడంలేదు.

258
00:16:35,412 --> 00:16:39,462
అవును, జనులు తప్పుడు మనిషితో వ్యవహరించే
సమయంలో ఎప్పుడూ చెప్పేది అదే.

259
00:16:39,624 --> 00:16:41,714
ఆత్మ సహజరి ఉపన్యాసం కోసం మినహాయించి
ఉన్నందుకు థ్యాంక్స్.

260
00:16:41,876 --> 00:16:44,126
హే, ఇది ఒక చర్చ్, యాస్ హోల్.

261
00:16:44,295 --> 00:16:45,795
అరే, వారు ప్రమాణం చేయరు.

262
00:16:45,964 --> 00:16:48,634
లౌడెర్ మిల్క్, ప్లీజ్, సరేనా?

263
00:16:48,800 --> 00:16:50,430
అతనితో మాట్లాడడం నాకిష్టం.

264
00:16:50,593 --> 00:16:54,353
అతనికి కాల్ చేసిన ప్రతిసారీ, అతను మంచి
మూడ్ లో ఉన్నాడు. నాకది కావాలి.

265
00:16:54,514 --> 00:16:57,314
ఓరి, దేవుడా. ఫోన్ విషయమా?

266
00:16:57,475 --> 00:16:58,885
అది ఒక నటన.

267
00:16:59,060 --> 00:17:00,270
అతను-అతను ఆనందంగా లేడు.

268
00:17:00,437 --> 00:17:02,187
అతను దీనంగా ఉన్నాడు.

269
00:17:02,355 --> 00:17:03,935
అతనితో సమయం గడపలేదా?

270
00:17:04,107 --> 00:17:05,147
గడిపాను.

271
00:17:05,316 --> 00:17:08,186
బెన్ ఒక మంచి మనిషి, నిన్ను బాధపెట్టినందుకు
భయపడ్డాడు.

272
00:17:08,361 --> 00:17:10,611
లేదు, బెన్ ఎవరో నీకు చెబుతాను, సరేనా?

273
00:17:10,780 --> 00:17:13,830
తన ఉత్తమ మిత్రుని భార్యను దొంగిలించే
మనిషి బెన్.

274
00:17:13,992 --> 00:17:16,042
నేను అతనిని కలిసినప్పుడు నేను నీకు
మాజీ భార్యను.

275
00:17:17,954 --> 00:17:20,004
నువ్వు తెలుసుకోవల్సింది మరొకటి ఉంది.

276
00:17:20,206 --> 00:17:21,916
బెన్ తిరిగి త్రాగడం ఆరంభించాడు.

277
00:17:22,709 --> 00:17:24,039
అవునా? అయితే?

278
00:17:25,253 --> 00:17:27,303
సరే, అప్పుడు అతనితో ఎందుకు
ఉండాలనుకున్నావు?

279
00:17:27,464 --> 00:17:28,884
లౌడెర్ మిల్ల్ స్టోన్ సోబర్.

280
00:17:29,048 --> 00:17:30,258
అంటే, అలాంటిదే.

281
00:17:30,425 --> 00:17:33,595
ఆ రాత్రి అతనికొక పని తగిలింది, కానీ అది
పెద్దదేమీ కాదు, కదా?

282
00:17:33,762 --> 00:17:35,562
అతను-అతను మారిన మనిషి.

283
00:17:35,722 --> 00:17:38,142
నాకు తెలుసు. అందుకే మేము విడిపోయాము.

284
00:17:39,058 --> 00:17:41,018
అది ప్రమాదం వల్ల అని అనుకున్నాను.

285
00:17:41,186 --> 00:17:43,516
లేదు. అలాంటివి జరుగుతాయి.

286
00:17:43,688 --> 00:17:45,898
జనులు తప్పులు చేస్తారు. నాకు తెలుసు.

287
00:17:46,065 --> 00:17:47,395
కానీ అతను త్రాగున్నాడు.

288
00:17:47,567 --> 00:17:48,777
నేను కూడా.

289
00:17:48,943 --> 00:17:50,903
నేను డ్రైవ్ చేయలేను కాబట్టి అతను చేసాడు.

290
00:17:51,571 --> 00:17:54,871
చూడు, ప్రమాదంపట్ల లౌడెర్ మిల్క్ మితిమీరి
ప్రవర్తించాడు కాబట్టే మనం విడిపోయాము.

291
00:17:55,074 --> 00:17:58,704
ఆకస్మికంగా, అది మంచిరోజులు మరియు
మీటింగ్స్ గురించి...

292
00:17:58,870 --> 00:18:01,660
...అతనికి తెలిసిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు
చెబుతూ.

293
00:18:02,373 --> 00:18:04,503
చూడు, అది నీ ఎంపిక.

294
00:18:04,667 --> 00:18:07,047
కానీ నువ్వు జీవించాలనుకున్నట్లుగా నేను
జీవించాలని అనుకోవడం లేదు.

295
00:18:07,212 --> 00:18:09,762
-ఎలాంటి పద్దతిలో?
-జీవితం నుండి దాచిపెట్టుకుని.

296
00:18:09,923 --> 00:18:12,553
నువ్వు బయటకు వెళ్ళు. నాకు జైలంటే ఇష్టం.

297
00:18:13,468 --> 00:18:16,298
అది బాగాలేదు, సారీ, కానీ అది సత్యం.

298
00:18:17,597 --> 00:18:21,597
నేను దాచిపెట్టడం లేదు. నీకోసం దానినంతా
వదిలేస్తాను.

299
00:18:21,768 --> 00:18:25,688
ఎందుకంటే మనకు కొంత స్థిరత్వం, కొంత
పవిత్రత కావాలనుకున్నాను.

300
00:18:25,897 --> 00:18:27,937
కానీ నేను స్థిరత్వం కోరుకోవడం లేదు.

301
00:18:28,233 --> 00:18:30,073
నేను వివాహం చేసుకున్నతనిని కోరుకున్నాను.

302
00:18:35,073 --> 00:18:39,333
లౌడెర్ మిల్క్, సారీ, కానీ నేను జీవించాలనుకున్న
పద్ధతిలోనే జీవించాలనుకున్నాను.

303
00:18:44,040 --> 00:18:45,880
గుడ్ బై, మెంఫిస్.

304
00:18:52,173 --> 00:18:53,843
డ్రెస్ బాగుంది.

305
00:19:08,398 --> 00:19:12,068
దానికంటే మరింత గట్టిగా పోట్లాడతావని
అనుకున్నాను.

306
00:19:14,237 --> 00:19:16,067
అవును, నేను కూడా.

307
00:19:17,782 --> 00:19:19,492
నిన్ను గదివద్ద తిరిగి కలుస్తాను, సరేనా?

308
00:19:20,577 --> 00:19:21,577
నువ్వేమి చేస్తున్నావు?

309
00:19:21,744 --> 00:19:25,294
పెళ్ళికుమార్తె ఇక్కడ ఉంటే, పెళ్ళికుమారుడు
ఎక్కడో ఉన్నాడు.

310
00:19:25,832 --> 00:19:27,922
చెప్పు. నీ చెత్తను కలిసి పొందు. మేము--

311
00:19:28,084 --> 00:19:29,884
మేము ఇంటికి వెళున్నాము.

312
00:19:32,171 --> 00:19:33,721
సరే.

313
00:19:36,301 --> 00:19:38,761
హే, గతరాత్రి జరిగినదాని పట్ల నిజంగా సారీ.

314
00:19:40,305 --> 00:19:42,555
ఈ వారం నువ్వొక రాయి లాగా నిలిచావు.

315
00:19:46,060 --> 00:19:47,650
కాబట్టి థ్యాంక్స్.

316
00:19:58,114 --> 00:20:01,914
నేను సహాయం అందించేవాడినే, కానీ నువ్వు
బహుశా నా సహాయం కోరలేదేమో.

317
00:20:02,076 --> 00:20:03,116
చూడు, శాం.

318
00:20:03,286 --> 00:20:05,656
నన్ను "శ్యాం" చేయవద్దు, చెత్తమనిషీ.

319
00:20:06,623 --> 00:20:09,753
నా మాజీ-భార్యతో కలిసి నడపగలమని నువ్వు
అనుకుంటున్నావా...

320
00:20:09,918 --> 00:20:12,248
...వివాహం చేసుకుని, ఎప్పటికీ చెప్పకూడదని
అనుకున్నావా?

321
00:20:13,338 --> 00:20:15,838
నిజంగా అయితే, అది ఒక ప్లాన్, అవును.

322
00:20:16,424 --> 00:20:18,844
నా గుర్తింపును కూడా మార్చుకోవాలని
అనుకున్నాను.

323
00:20:19,010 --> 00:20:22,220
అది ట్రిక్కీగా ఉండచ్చని తెలుసు, కానీ నాకు
రెక్స్ బ్లాంటన్ పేరంటే చాలా ఇష్టం.

324
00:20:22,388 --> 00:20:23,848
రెక్స్ బ్లాంటన్.

325
00:20:24,015 --> 00:20:25,925
అది మంచిది. గొట్టంతో కడిగినట్లు అనిపిస్తాడు.

326
00:20:27,060 --> 00:20:28,190
దీనిని నువ్వేలా చేస్తావు?

327
00:20:28,353 --> 00:20:31,613
లేదు, ఉండు. చూడు, నీకోసం దీనిని చేయలేదు,
సరేనా? నాకోసం చేసాను.

328
00:20:31,773 --> 00:20:34,783
లేదు, అంటే, వాస్తవంగా. నువ్వెలా చేయగలిగావు,
నేను కనుగొనలేనా?

329
00:20:34,943 --> 00:20:37,153
నాకు మంచి అభిప్రాయం కలిగింది.

330
00:20:37,403 --> 00:20:40,873
నీ ప్రపంచంలో నువ్వు కేంద్రకానివి.
నువ్వు చూడలేనివి ఎన్నో ఉన్నాయి.

331
00:20:41,032 --> 00:20:42,782
ఛా. దానిని నావైపు గుచ్చకు.

332
00:20:43,368 --> 00:20:45,408
నేను చెబుతున్నానంతే...

333
00:20:45,662 --> 00:20:48,672
...నువ్వు చాలామంది ఇతరుల జీవితాలతో
ముడిపడిపోయావని.

334
00:20:48,831 --> 00:20:51,291
కొన్నిసార్లు అదినీకు కష్టంగా అనిపిస్తుంది...

335
00:20:51,459 --> 00:20:53,379
...నీ జీవితంలో ఏమి జరుగుతోందో అని.

336
00:20:53,544 --> 00:20:57,094
ఛా, బెన్. నేను నీపై ఆశలు పెట్టుకున్నాను.

337
00:20:57,423 --> 00:21:00,053
ప్రతిరోజూ నేను మేల్కొన్నప్పుడు, నేను ఇలా
ఆలోచిస్తానని నీకు తెలుసా:

338
00:21:00,218 --> 00:21:04,888
"ఓ, నీకు తెలుసా ఏమిటో, బెన్ శుభ్రంగా ఉంటే
నేను కూడా శుభ్రంగా ఉంటాను."

339
00:21:05,056 --> 00:21:07,806
నువ్వు దానిగురించి నాతో అబద్ధం ఆడావు.
మెంఫిస్ గురించి అబద్దం చెప్పావు.

340
00:21:07,976 --> 00:21:11,056
-ప్రతి ఒక్కవిషయం గురించి అబద్దం చెప్పావు.
-లేదు, నేను-- లేదు, నేను అబద్ధం చెప్పలేదు.

341
00:21:11,229 --> 00:21:12,649
లేదు, నేను అబద్ధం చెప్పలేదు.

342
00:21:12,814 --> 00:21:15,574
అది చేయడం ఒక చెత్తపని అని నాకు తెలుసు,
నేను నైతికంగా నిందించదగినవాడిని.

343
00:21:15,733 --> 00:21:18,573
నేను అబద్ధం చెప్పలేదు. అవును, చెప్పాను,
నిజంగా, నేను అబద్ధం చెప్పాను. సారీ, సరేనా?

344
00:21:18,736 --> 00:21:19,856
సారీ, లౌడెర్ మిల్క్.

345
00:21:20,321 --> 00:21:21,361
చూడు, నేను-నేను--

346
00:21:21,531 --> 00:21:25,371
నీకు జరిగినట్లుగా నాకెప్పుడూ జరగలేదు.

347
00:21:25,535 --> 00:21:27,445
వివాహం.

348
00:21:28,329 --> 00:21:31,709
నేను ప్రేమించగలిగినట్లుగా ఎవరైనా
నన్ను ప్రేమించడం.

349
00:21:33,126 --> 00:21:34,166
ఆత్మ సహజరి.

350
00:21:34,335 --> 00:21:36,125
ఒరి, దేవుడా.

351
00:21:36,295 --> 00:21:38,875
నువ్వు చెత్తగా చెబుతున్నావు, కదా?

352
00:21:39,257 --> 00:21:42,387
నోరు మూసుకో, సరేనా? దయచేసి?
ఒక్క క్షణం.

353
00:21:42,552 --> 00:21:44,682
నన్ను మాట్లాడనివ్వు. నేను చెప్పేది విను.

354
00:21:44,929 --> 00:21:46,759
చూడు, నా మొత్తం జీవితం...

355
00:21:47,140 --> 00:21:49,430
...ఎవరూ గమనించని వాడిని నేను.

356
00:21:50,893 --> 00:21:54,113
నేను 6'3", 275 పౌండ్ల బరువున్నాను,
తెలుసా, నేను మంచి ఆకృతిలో ఉన్నప్పుడు.

357
00:21:54,272 --> 00:21:56,402
ఇంకా, నేము పూర్తిగా అదృశ్యంగా ఉంటాను.

358
00:21:56,566 --> 00:21:59,276
సరే, నేను దాని పట్ల అలసి పోయాను.

359
00:22:02,488 --> 00:22:04,368
నాకు-నాకు ఇది కావాలి.

360
00:22:04,532 --> 00:22:06,872
ఆమె నాకు అనుభూతినిస్తుంది...

361
00:22:07,660 --> 00:22:09,040
...ఆరాధనానుభూతి.

362
00:22:09,203 --> 00:22:12,423
మరియు-నేను-- నేను నిన్ను బాధపెట్టాను.

363
00:22:12,582 --> 00:22:16,712
మరియు-- అది నన్ను ఒక చెత్తవాడిగా
చేస్తుంది.

364
00:22:19,756 --> 00:22:23,376
నాజీవితంలో మొట్టమొదటి సారి, నేను
నిజంగా ఒక దెబ్బతిన్నట్లుగా అనిపించింది...

365
00:22:23,968 --> 00:22:25,928
...నిజమైన సంతోషం విషయంలో.

366
00:22:29,182 --> 00:22:31,312
నీకు తెలుసా, కనీసం ఒక క్షణం.

367
00:22:34,228 --> 00:22:35,898
కాబట్టి నేను తీసుకున్నాను.

368
00:22:39,609 --> 00:22:41,029
నన్ను కొట్టాలనుకుంటున్నావా?

369
00:22:43,029 --> 00:22:44,949
నన్నెందుకు కొట్టవు?

370
00:22:45,114 --> 00:22:47,164
అంటే, నన్ను ఒకదెబ్బ కొట్టు.

371
00:22:47,325 --> 00:22:50,075
-మంచి గట్టిదే.
-అది చిన్నపిల్లలాటగా ఉమ్ది.

372
00:22:50,244 --> 00:22:52,544
అవునా? అది నన్ను బాగా చేస్తుంది.

373
00:22:52,705 --> 00:22:53,995
-అది అలా చేస్తుందా? అవునా?
-అవును. అవును.

374
00:22:54,165 --> 00:22:55,995
-అది నిన్ను బాగా చేస్తుందా?
-తప్పకుండా.

375
00:22:56,167 --> 00:22:58,247
-నిజంగానా?
-అవును.

376
00:23:00,213 --> 00:23:01,803
సరే.

377
00:23:01,964 --> 00:23:03,844
సిద్ధమైనప్పుడు కాల్చు.

378
00:23:09,555 --> 00:23:11,135
ఇది నీకెలా ఉంది?

379
00:23:13,267 --> 00:23:14,597
చాలా, చెత్తగా ఉంది.

380
00:23:14,769 --> 00:23:16,229
మంచిది.

381
00:23:19,232 --> 00:23:20,902
గుడ్ బై, బెన్.

382
00:23:24,112 --> 00:23:26,282
హే, మీరిద్దరూ ఒకరికొకరు కావాలి.

383
00:23:26,447 --> 00:23:28,197
సరేలే, అలా ఉండకండి.

384
00:23:28,366 --> 00:23:29,366
లేదు, లేదు, లేదు.

385
00:23:29,534 --> 00:23:31,494
అంటే, మంచి పద్ధతిలో.

386
00:23:33,037 --> 00:23:34,577
థ్యాంక్యు.

387
00:23:37,875 --> 00:23:40,205
ఓ, ఎలాగైతేనేం, నీకార్ ను కాల్చేసాను.

388
00:23:49,095 --> 00:23:50,845
వద్దు! వెధవా--

389
00:23:51,013 --> 00:23:52,563
ఫక్!

390
00:24:00,064 --> 00:24:01,614
నాక్ నాక్.

391
00:24:02,316 --> 00:24:03,646
నువ్వు తిరిగి వచ్చావు.

392
00:24:04,360 --> 00:24:05,570
అవును.

393
00:24:06,320 --> 00:24:09,120
మీగురించి ఆందోళనగా ఉన్నాను. మీ యాత్ర
ఎలా ఉండినది?

394
00:24:09,282 --> 00:24:10,992
అది ఒక...

395
00:24:11,325 --> 00:24:13,235
...చెత్త బంతి.

396
00:24:13,661 --> 00:24:16,251
నీ సంగతేంటి? నీదెలా ఉండినది--?

397
00:24:16,414 --> 00:24:17,464
నువ్వెలా ఉన్నావు?

398
00:24:17,623 --> 00:24:20,213
చాలాబాగున్నాను. బెన్ ఎక్కడ?

399
00:24:22,378 --> 00:24:24,588
అతను న్యూ ఓర్లియన్స్ లో ఉంటాడు.

400
00:24:25,173 --> 00:24:26,923
అతను తిరిగి వస్తున్నాడా?

401
00:24:28,217 --> 00:24:29,507
లేదు.

402
00:24:29,677 --> 00:24:31,347
లేదు, అతను రాడు.

403
00:24:32,221 --> 00:24:34,521
అతను బాగానే ఉన్నాడా?

404
00:24:36,225 --> 00:24:37,595
బెన్ వెళ్లాడు.

405
00:24:37,768 --> 00:24:42,688
అతనొక చెత్త మిత్రుడు, నేను నిజంగా అతని
గురించి మాట్లాడదలచుకోలేదు.

406
00:24:42,857 --> 00:24:45,607
అతని చెత్తను పంపుతున్నాను, కాబట్టి...

407
00:24:48,029 --> 00:24:49,409
సరే.

408
00:24:49,572 --> 00:24:51,372
నెగెటివ్ క్రీప్స్

409
00:24:51,532 --> 00:24:52,782
నేను...

410
00:24:52,950 --> 00:24:56,330
నీకు అవసరమైతే నావద్ద కొన్ని అదనపు
పెట్టెలు ఉనాయి.

411
00:24:58,956 --> 00:25:00,996
కార్ల్ ఇంటివద్ద ఒక సబ్ లెట్ ఉందని
చూసాను...

412
00:25:01,167 --> 00:25:04,337
...నేను నెల చివర అక్కడికి వెళ్తున్నాను.

413
00:25:05,046 --> 00:25:06,706
నాకెందుకు చెబుతున్నావు?

414
00:25:07,089 --> 00:25:09,839
ఎందుకంటే నీకు తెలియాలని అనుకున్నాను.

415
00:25:12,261 --> 00:25:13,641
సరే.

416
00:25:14,639 --> 00:25:16,019
అవును.

417
00:25:18,809 --> 00:25:20,309
ఇక్కడ.

418
00:25:21,479 --> 00:25:25,189
-నీ చివరి కాపీ ఉంచలేను.
-నాకది వద్దు. నీకే ఇచ్చేసాను.

419
00:25:25,358 --> 00:25:27,608
అది నీది. అది నీకే ఇచ్చేసాను.

420
00:25:27,777 --> 00:25:29,357
ఇప్పుడు నేను వాపసు ఇస్తున్నాను.

421
00:25:29,528 --> 00:25:31,448
జీవిత వృత్తం.

422
00:25:39,580 --> 00:25:45,630
నువ్వు, డా. హీమ్ లాక్ కలిసి అద్భుతమైన
జీవనం సాగించాలని కోరుకుంటున్నాను.

423
00:25:45,795 --> 00:25:50,005
మీరు ఒకరోజు ఎదిగి, డ్రై డ్రంక్ ను ఆపుజేస్తారని
నేను ఆశిస్తున్నాను.

424
00:25:50,466 --> 00:25:52,836
సరే, నువ్వు నాకది చెప్పడంలో ఇది భాగమేనా...

425
00:25:53,010 --> 00:25:57,180
...నేను బాగుంటే, నాకు చాలామంది మిత్రులు
ఉండేవారు, నాపట్ల చెడు విషయాలు జరిగేవి కావు?

426
00:25:57,348 --> 00:25:59,808
నా జీవితం కేవలం బ్లోజాబ్స్, డఫోడిల్స్ గా ఉండేది
కాదు?

427
00:26:15,491 --> 00:26:16,531
ఛా.

428
00:26:16,951 --> 00:26:19,041
హే, నన్ను సత్యంగా ఉండమన్నావా?

429
00:26:19,203 --> 00:26:21,373
నన్ను నిజంగా,
నిజంగా సత్యంగా ఉండమన్నావా?

430
00:26:21,539 --> 00:26:23,869
నావద్ద చెత్త యొక్క నకిలీ సంచులున్నాయి,
క్రిందికి తీసుకువెళతాను...

431
00:26:24,041 --> 00:26:26,791
...నీవద్దకు రావాలని, నీతో కొన్ని నిమిషాలు
మాట్లాడాలని...

432
00:26:26,961 --> 00:26:29,591
...నేనెలాంటి చెత్తమనిషో నువ్వు నాకు
చెబుతున్నా కూడా.

433
00:26:29,755 --> 00:26:33,295
నేను ఆ రికార్డ్ ప్లేయర్ తో లాబీలో రెండున్నర
గంటలు కూర్చుని ఉన్నాను...

434
00:26:33,467 --> 00:26:36,177
...మెయిల్ బాక్స్ లో నా కీతో,
ఇంటికి వెళ్లాలని నీకోసం వేచి ఉంటూ.

435
00:26:36,345 --> 00:26:40,015
దానిపట్ల మిశ్రమ భావాలున్నాయి, ఎందుకంటే
సంగీతంలో నీ అభిరుచి ఒక చెత్తది కాబట్టి.

436
00:26:40,182 --> 00:26:42,392
దాని గురించి నిజంగా ఏమీ చేయలేము.

437
00:26:42,560 --> 00:26:44,350
నీ బాయ్ ఫ్రెండ్ ఒక పిరికి వాడు...

438
00:26:44,520 --> 00:26:47,770
...అతను ఉక్కిరిబిక్కిరవుతున్నప్పుడు
ఇతను స్థబ్దుగా ఉండడం వల్ల కాదు.

439
00:26:47,940 --> 00:26:49,940
కానీ అతను నిన్ను అతని దగ్గరికి
పంపాడు కాబట్టి...

440
00:26:50,109 --> 00:26:53,569
...కానీ అతనితో పాటుగా నిన్ను
తీసుకెళ్ళలేదు, అదే పీల్చినట్టు అనిపించింది.

441
00:26:53,738 --> 00:26:57,658
నువ్వు వెళితే, నా కడుపులో చాలా చాలా సేపు
నొప్పిగా ఉన్నట్లనిపిస్తుంది.

442
00:26:57,825 --> 00:27:00,655
కాబట్టి నువ్వు వెళ్ళకపోతే నా కడుపు
బాగుంటుంది.

443
00:27:01,120 --> 00:27:02,910
దానిని నేను కూడా మెచ్చుకుంటాను.

444
00:27:03,622 --> 00:27:08,342
ఇప్పుడు ఈ హాల్ లో నువ్వు నిలబడి ఉండడమే
నా జీవితంలో ఏకైక వాస్తవ విషయం.

445
00:27:20,848 --> 00:27:22,268
నిష్కల్మష హృదయం.

446
00:27:22,433 --> 00:27:25,693
-నువ్వు అర్థంలేనివి చెబుతున్నావు.
-విను. ఇది చాలా ముఖ్యమైన భాగము.

447
00:27:25,978 --> 00:27:28,058
నువ్వు మేల్కొన్నప్పుడు, నీ షిమ్మీ-షిమ్మీ
క్రిందికి పడుతుంది.

448
00:27:28,230 --> 00:27:31,440
అలా నువ్వు నీ అవరోధాన్ని అధిగమించగలవు--

449
00:27:31,609 --> 00:27:35,779
నువ్వు కావాలనుకున్నా౦౦వెళ్లలేవు.
నీకు ఆ వెచ్చని, ఆ దుప్పటి కావాలి.

450
00:27:35,946 --> 00:27:39,656
ఆ బాటిల్ చేరుకోవచ్చు, ఆ గ్లాస్ డిక్ కావచ్చు.

451
00:27:39,825 --> 00:27:41,695
ఆ గ్లాస్ డిక్ ను పీల్చడం, కదా?

452
00:27:41,869 --> 00:27:45,959
నాకు వచ్చింది. కానీ నీకు రాలేదు. నువ్వు డిక్
వద్దకు వెళ్లలేవు. బాటిల్ వద్దకు వెళ్లలేవు.

453
00:27:47,625 --> 00:27:49,955
-నువ్వు హృదయంలోనికి వెళ్ళాలి...
-సామ్యూల్.

454
00:27:50,544 --> 00:27:52,004
ఓ, హే,మైక్.

455
00:27:52,505 --> 00:27:55,585
కొత్తతను తన షూ బాక్స్ ను పొందగలిగాడు.

456
00:27:56,258 --> 00:27:59,718
-ఒక దృశ్యం కోసం నువ్విక్కడికి రాలేదు.
-లేదు.

457
00:27:59,887 --> 00:28:01,597
కేవలం పొంచి ఉండి వినడానికి.

458
00:28:02,056 --> 00:28:04,726
అక్కడ పనులను నడిపే మరొకరిని నువ్వు
ఉంచావని చూసాను.

459
00:28:05,059 --> 00:28:07,099
సరే, నువ్వేమి ఆశిస్తున్నావు?

460
00:28:07,603 --> 00:28:09,153
గ్రూపు కొనసాగాలి.

461
00:28:09,897 --> 00:28:11,067
అతనెలా ఉన్నాడు?

462
00:28:14,193 --> 00:28:16,283
అతను సరియైన సమయంలో చేస్తాడు.

463
00:28:16,737 --> 00:28:19,067
అతను గ్రూపుపై అరవడు.

464
00:28:19,240 --> 00:28:21,200
అతను "యోని" అనే పదాన్ని ఎప్పుడూ వాడడు.

465
00:28:22,243 --> 00:28:25,453
నిజంగా, అతను ఒక టి కు నియమాలన్నీ
పాటిస్తాడు.

466
00:28:25,621 --> 00:28:27,751
నువ్వొక షిమ్మీ-షూట్, నువ్వు షిమ్మీ-షూట్.

467
00:28:27,915 --> 00:28:30,625
తరువాత నువ్వు పాప్ అవుట్, పాప్ అవుట్,
పాప్ అవుట్.

468
00:28:30,793 --> 00:28:31,793
అలా అది పనిచేస్తుంది.

469
00:28:31,961 --> 00:28:34,461
-నేనే చెత్తకోసం చూస్తున్నాను?
-నామాట విను. విను.

470
00:28:35,131 --> 00:28:36,301
మంచిది.

471
00:28:36,465 --> 00:28:40,295
నీపై పడుతున్న నా గురించిన విషయాన్ని
గురించి స్పష్టపరచడానికి వచ్చాను.

472
00:28:42,138 --> 00:28:44,388
అంటే క్షమాపణలా?

473
00:28:44,723 --> 00:28:46,733
అయినా, నువ్వు దానిని ఉంచాలనుకున్నావు.

474
00:28:48,853 --> 00:28:50,273
బాగుంది, నేను మెచ్చుకున్నాను.

475
00:28:50,438 --> 00:28:53,398
-ఇది చెత్త కుప్ప.
-కాదు, కట్టర్, నామాట విను.

476
00:28:53,566 --> 00:28:56,736
నేను-నేను దానిపై ఒక చూపు ఉంచాలి.

477
00:28:56,902 --> 00:29:01,122
-అవును, నేను నిన్ను కలుస్తాను,మైక్.
-రెండు సెకనులు వినడానికి దేవుడు నిన్నుక్షమించుగాక!

478
00:29:01,615 --> 00:29:02,695
ఇరుగుపొరుగువారు ఉన్నారు.

479
00:29:02,867 --> 00:29:05,697
ఇక్కడ అలా శబ్దం చేయకూడదు, అర్థమైందా?

480
00:29:05,870 --> 00:29:09,210
అర్థమైంది, ఫాదర్. క్షమించండి. నేను ఒక డిడ్డీలో
విఫలమైనాను...

481
00:29:09,373 --> 00:29:13,133
-...అది ఒక తప్పని సరి ట్రిగ్గర్ గా ఉంది--
-అతనే ఆచెత్త శబ్దాన్ని చేస్తున్నాడు.

482
00:29:13,294 --> 00:29:14,554
హే, అతను లౌడెర్ మిల్క్.

483
00:29:15,379 --> 00:29:19,299
మీరెవరైనా నిజంగా బాగుపడాలని ఉంటే, నాతో
రండి.

484
00:29:19,884 --> 00:29:21,934
హే, నీ షూస్ తొలగించు.

485
00:29:29,810 --> 00:29:32,810
నిష్కల్మష హృదయ కమ్యూనిటీ సెంటర్

486
00:30:31,121 --> 00:30:33,121
సబ్ టైటిల్స్ అనువాదకర్త:
వరదరాజు పావగడ

