1
00:00:01,502 --> 00:00:03,252
ఇంతవరకు లౌడెర్ మిల్క్ లో జరిగింది

2
00:00:03,879 --> 00:00:05,919
కట్టర్, నేను త్రాగుబోతును కాదు.

3
00:00:06,090 --> 00:00:07,880
నేను ఈ వ్యాపారంలో చాలా కాలంగా ఉన్నాను...

4
00:00:08,050 --> 00:00:09,760
...నీ నోటిలో వచ్చే తరువాతి పదం
అబద్ధమని తెలుసు.

5
00:00:09,927 --> 00:00:11,427
నేను పోలీసులను పిలుస్తున్నాను.

6
00:00:12,054 --> 00:00:14,014
నేలపై, సర్. నిన్ను టేజ్ చేయనివ్వకు.

7
00:00:14,223 --> 00:00:15,273
మీరంతా ఎలా ఉన్నారు?

8
00:00:15,433 --> 00:00:17,853
-నీకు వారు తెలుసా?
-ఆ ఇద్దరు వెధవలకి నేనే శిక్షణ ఇచ్చాను.

9
00:00:18,018 --> 00:00:20,648
నా మాజీ భార్య గురించిఆలోచించినప్పుడు
నేననుకున్నాను...

10
00:00:20,813 --> 00:00:23,363
-...అది నన్ను త్రాగేటట్టు చేస్తుంది.
-ఏ తప్పు జరిగింది?

11
00:00:23,858 --> 00:00:25,738
కూల్ కాదు, మ్యాన్.

12
00:00:25,901 --> 00:00:28,111
-ఆమె చనిపోయింది.
-ఆమె చనిపోయిందని నేనెప్పుడూ చెప్పలేదు.

13
00:00:28,279 --> 00:00:30,819
నువ్వు చెట్టులోకి దూసుకెళ్ళావు, ఆమె చనిపోయింది.

14
00:00:30,990 --> 00:00:33,370
ఆమె దాదాపుగా పోయింది, కానీ బ్రతికింది.

15
00:00:33,534 --> 00:00:36,624
ఎవరైనా ఏదైనా పంచుకోవాలనుకుంటున్నారా,
ప్లీజ్?

16
00:00:42,543 --> 00:00:44,883
త్రాగకు. త్రాగకు.

17
00:00:48,549 --> 00:00:49,929
హే.

18
00:00:50,342 --> 00:00:51,762
హే.

19
00:00:51,927 --> 00:00:53,717
-అవునా?
-నీవద్ద లైట్ ఉందా?

20
00:00:53,888 --> 00:00:55,178
నేను పొగ త్రాగను.

21
00:00:55,347 --> 00:00:57,977
ఒకసారి పుస్సీ అయితే, ఎప్పుడూ పుస్సీనే.

22
00:01:02,271 --> 00:01:03,731
నాన్నా?

23
00:01:04,023 --> 00:01:08,073
సరే, కనీసం నీ చిన్ని పుస్సీ చెవులు ఇంకా
పనిచేస్తున్నాయి.

24
00:01:08,402 --> 00:01:09,572
ఇక్కడ ఏమి చేస్తున్నావు?

25
00:01:10,029 --> 00:01:11,819
నిన్ను చూడాలి, సామ్మీ.

26
00:01:11,989 --> 00:01:12,989
నాకు కాల్ చేయలేకపోయావా?

27
00:01:14,366 --> 00:01:17,236
-సరికాని సమయంలో కాల్ చేస్తున్నావు.
-నేను ఛస్తున్నాను.

28
00:01:21,123 --> 00:01:22,583
-ఛా.
-లేదు, నేను ఛస్తున్నాను.

29
00:01:22,750 --> 00:01:24,790
కానీ నిన్ను మిస్ చేసాను. ఎలా ఉన్నావు?

30
00:01:24,960 --> 00:01:28,130
బాగున్నాను. బాగున్నాను. సరిగా ఉన్నాను.
ఇక్కడేమి చేస్తున్నావు?

31
00:01:28,297 --> 00:01:30,257
ఈబ్రాడ్ ట్యాగ్ చేయడానికి వాంకోవర్ వెళుతున్నాను...

32
00:01:30,424 --> 00:01:33,934
...నేను వద్దామని అనుకున్నాను. దీనిని చెక్ చేయి.
ఆమె ఒక టిట్ బొమ్మ పంపింది.

33
00:01:34,136 --> 00:01:36,056
ఏడిపించడానికి. నాకు కూడా ఒక టిక్ పంపింది.

34
00:01:36,222 --> 00:01:38,772
-నేను చూడాలనుకోవడం లేదు.
-ముద్దుగా ఉంది, హు?

35
00:01:38,933 --> 00:01:42,393
చర్చ్ కు ఎందుకు వెళ్ళావు? నువ్వు గే-ల ఛాయిలో
ఉన్నావా?

36
00:01:43,187 --> 00:01:44,607
నేను ఒక సహకార గ్రూపు నడుపుతాను.

37
00:01:45,606 --> 00:01:48,526
ఎలాంటి సహకార గ్రూపు? అది గే విషయమా?

38
00:01:48,943 --> 00:01:52,533
కాదు, నేను గే కాదు. స్త్రీని వివాహం చేసుకున్నాను,
గుర్తుందా?

39
00:01:52,947 --> 00:01:55,907
పదార్థ దుర్వినియోగ సమస్యలున్నవారితో పనిచేస్తాను.

40
00:01:56,075 --> 00:01:58,235
నువ్వింకా దానిని చేస్తున్నావా? అది పాతబడిందని
అనుకున్నాను.

41
00:01:58,410 --> 00:02:00,500
నువ్వు కరాటే చేసినట్లుగా లేదా కాలేజికి వెళ్ళినట్లుగా
అన్నమాట

42
00:02:00,663 --> 00:02:02,463
కాదు, అది పాతదికాలేదు.

43
00:02:02,623 --> 00:02:04,463
-నా జీవితమంతే.
-ఓ, మంచిది, మంచిది, మంచిది.

44
00:02:04,625 --> 00:02:07,335
మార్పు కోసం నువ్వు దేనినో ఇంకా అంటుకుని
ఉండడం బాగుంది.

45
00:02:08,045 --> 00:02:10,205
-చూడు, నాకు చాలా పనిఉంది-
-నాకు కూడా.

46
00:02:10,381 --> 00:02:12,381
సరేలే. కొంత తిండి తిందాం.

47
00:02:12,550 --> 00:02:14,970
నేను కొంటున్నాను. ఇక్కడ పీతలు బాగుంటాయని
నాకు తెలుసు.

48
00:02:15,135 --> 00:02:17,845
-నాకు పీత ఇష్టంలేదని నీకు తెలుసు.
-పీత ఎందుకు ఇష్టంలేదు?

49
00:02:18,013 --> 00:02:19,013
అది నాకడుపు పాడుచేస్తుంది.

50
00:02:19,181 --> 00:02:22,731
ఓ, చెత్త ఆపు. దేవుని సృష్టిలో పీత అద్భుత రుచి కలది.

51
00:02:22,893 --> 00:02:25,483
పీతను ఇష్టపడని మనిషే లేడు.

52
00:02:25,646 --> 00:02:28,146
ఓ, అవునా? వారు 1800 లో కూడా వినియోగించారు?

53
00:02:28,315 --> 00:02:30,985
-ఫర్టిలైజర్.
-అవును. అవును.

54
00:02:31,151 --> 00:02:33,861
బానిసలు కూడా ఉన్న అదే చెత్తవెధవలు వారు.

55
00:02:34,029 --> 00:02:36,029
వారికి సహకారం ఇవ్వాలంతే, నేను...

56
00:02:36,198 --> 00:02:38,908
...నీతో డిన్నర్ తీసుకోను, నువ్వు ఒక మదర్ ఫకర్.

57
00:02:51,589 --> 00:02:55,179
హే, నీకు ప్రమాదం అయినప్పటినుండి నిన్ను
చూడనేలేదు, సారీ.

58
00:02:56,468 --> 00:02:58,508
నా "ప్రమాదమా"?

59
00:02:58,679 --> 00:03:02,809
అంటే నేను నా మాజీ భార్యను దాదాపు చంపేసినంత
త్రాగుబోతు కార్ ప్రమాదమా?

60
00:03:02,975 --> 00:03:04,345
ఎందుకు, నీకు మరొకటి ఉందికదా?

61
00:03:06,395 --> 00:03:08,605
-నువ్వు నాకార్డ్ తీసుకున్నావు, హు?
-లేదు.

62
00:03:08,772 --> 00:03:11,612
సరే, నేను ఒకదానిని పంపాను. అది పోయిండచ్చు
లేదా మరేదో అయిండచ్చు.

63
00:03:11,775 --> 00:03:14,645
రిక్షాలు ఎలెక్ట్రిక్ కాబట్టి బ్యాంకాక్ మెస్ నుండి
మెయిల్ చేయి.

64
00:03:14,820 --> 00:03:17,410
-సరే, ఇదిగో నీ రాబ్ రాయ్.
-థ్యాంక్యు, అనెట్టె.

65
00:03:17,573 --> 00:03:18,953
నేను తీసుకుంటాను.

66
00:03:19,116 --> 00:03:20,826
నీ ఆంస్టెల్ లైట్.

67
00:03:22,369 --> 00:03:24,789
-తమాషా చేస్తున్నావా?
-ఏమిటి? అది లైట్ బీర్.

68
00:03:24,955 --> 00:03:26,415
నాన్నా, నేను నెమ్మదస్తురాలిని.

69
00:03:26,582 --> 00:03:28,632
నీ సమస్య డ్రగ్స్ మరియు లిక్కర్ అనుకున్నాను.

70
00:03:28,792 --> 00:03:32,382
అవును, బాగుంది, నువ్వు డ్రగ్స్, ఆల్కహాల్ వదిలేస్తే
బీర్ ను కూడా వదిలేయాలి.

71
00:03:32,963 --> 00:03:34,803
అర్థమైంది. అతనికి గ్లాసుడు వైన్ తీసుకురండి.

72
00:03:34,965 --> 00:03:36,505
-వద్దు. వైన్ వద్దు.
-ఏమిటి?

73
00:03:36,675 --> 00:03:40,545
ఒక గ్లాసుతో నువ్వేమి చనిపోవులే. చిన్ని ఫ్రెంచ్
పిల్లలు లంచ్ లో వైన్ త్రాగుతారు.

74
00:03:40,846 --> 00:03:42,176
నేను చిన్ని ఫ్రెంచ్ పిల్ల కాదు.

75
00:03:42,348 --> 00:03:45,228
వావ్, నీ ముసలతనితో ఒక గ్లాసుడు
వైన్ త్రాగకపోతే...

76
00:03:45,392 --> 00:03:46,982
...అప్పుడు నీకు పెద్ద సమస్యలున్నట్లు.

77
00:03:47,144 --> 00:03:49,694
అవును, సరే. ఇప్పుడు నీకర్థమవుతోంది.

78
00:03:50,022 --> 00:03:52,232
-వెంటనే రా.
-అన్నీ--?

79
00:03:52,399 --> 00:03:54,399
-ఆర్డర్ కోసం సిద్ధమేనా?
-రెండు బేక్-స్టఫ్డ్ పీతలు.

80
00:03:54,568 --> 00:03:57,698
లేదు. లేదు, నేను సిద్ధంగా లేను-నాకు పీత వద్దు.

81
00:03:57,863 --> 00:04:00,703
-అది అరగదు.
-అది పీత కాదు. అది వెన్న.

82
00:04:00,866 --> 00:04:02,446
పీతను నిందించకు. పీత ఏమీ చేయదు.

83
00:04:02,618 --> 00:04:04,448
నువ్వెందుకు ఎప్పుడూ పీతపరంగా మాట్లాడతావు?

84
00:04:04,620 --> 00:04:06,580
అది పీతలాగా నీకు ఏ హానీ కలిగించదు.

85
00:04:11,460 --> 00:04:12,880
సరే.

86
00:04:13,170 --> 00:04:14,760
నాకు చికెన్ కావాలి.

87
00:04:15,297 --> 00:04:16,797
సరే.

88
00:04:17,675 --> 00:04:21,635
అతను మంచి పిల్లాడు. అతను భారీ తిండిని
కోరుకుంటున్నాడు.

89
00:04:22,096 --> 00:04:25,266
అందుకే నేనిక్కడికి వచ్చాను, నాన్న చేయాల్సినది
చేయడానికి.

90
00:04:25,432 --> 00:04:26,892
అది బాగుంది.

91
00:04:27,059 --> 00:04:28,849
దేవుడా, మానాన్న కూడా నీలాగే ఉంటే బాగుండు.

92
00:04:29,019 --> 00:04:31,859
సరే, ఏంటి సంగతి? అతను ఇక్కడికి రావడం లేదా?

93
00:04:32,022 --> 00:04:33,732
అంటే, అది కేవలం--

94
00:04:34,024 --> 00:04:35,074
అదొక పెద్ద కథ.

95
00:04:35,234 --> 00:04:37,614
అది సరే. ముందుకెళ్ళు. దాని గురించి చెప్పు.

96
00:04:37,778 --> 00:04:40,358
నీ కథను వినాలనుంది.

97
00:04:44,493 --> 00:04:46,543
-హే, మ్యాన్, ఏంటి సంగతులు?
-అయితే ఏమిటో ఊహించు.

98
00:04:46,704 --> 00:04:49,294
-నా తండ్రి టౌన్ లో ఉన్నాడు.
-అవును, అవును. నాకు తెలుసు.

99
00:04:49,456 --> 00:04:51,076
నువ్వు చర్చిలో ఉన్నావని అతనికి చెప్పిఉండవచ్చు.

100
00:04:51,250 --> 00:04:54,590
ఏమిటి? ఎందుకు చేసావలా? అతను నా మీటలలో
ఒకరని నీకు తెలుసు.

101
00:04:54,753 --> 00:04:56,673
"రెయింబో కనెక్షన్" అనే పాట నీ మీట అని
అనుకున్నాను.

102
00:04:56,839 --> 00:04:58,509
నావద్ద చాలా చెత్త మీటలున్నాయి.

103
00:04:58,674 --> 00:04:59,764
సరే, సారీ, మిత్రమా.

104
00:04:59,925 --> 00:05:02,295
హే, నేనింకా గే అని అనుకుంటున్నాడా?

105
00:05:02,469 --> 00:05:03,719
ప్రతిఒక్కరూ గే అని అనుకుంటాడు.

106
00:05:03,887 --> 00:05:05,717
చూడు, నేను నిన్ను స్నేహితుడని అనుకోలేదు.

107
00:05:05,889 --> 00:05:08,019
-సరే? నువ్వు నా స్పాన్సర్ అని పిలుస్తాను.
-ఏమిటి?

108
00:05:08,183 --> 00:05:09,773
నీ చెత్త సహాయం కావాలి.

109
00:05:09,935 --> 00:05:13,355
అతను నాముందు బీర్ ఉంచాడు, అది ఆంస్టెల్ లైట్
కాకపోతే...

110
00:05:13,522 --> 00:05:17,442
-...ఇది చాలా విభిన్న ఫోన్ కాల్.
-ఓ, ఏమా చెత్తది.

111
00:05:17,901 --> 00:05:20,111
నాకు నిజంగా కావాలి,మ్యాన్. అది...

112
00:05:21,155 --> 00:05:23,115
...ఫ్రాస్టెడ్ మగ్ వంటిది, కేవలం...

113
00:05:23,741 --> 00:05:25,871
...గోల్డెన్ అంబర్.

114
00:05:26,035 --> 00:05:27,865
అవును నువు చేసావు.

115
00:05:28,328 --> 00:05:31,208
సరే. అయితే నేనెలా--?
నువ్వు దీనినెలా నిర్వహిస్తావు?

116
00:05:31,373 --> 00:05:33,383
నాకు తెలీదు. అది ప్రతిఒక్కరికీ విభిన్నమే.

117
00:05:33,542 --> 00:05:36,132
నీకు తెలుసా? నీకేది మంచిదో లెక్కవేసుకోవాలి...

118
00:05:36,295 --> 00:05:40,125
...తరువాత చేయాలి. నాకు పనిచేసేది నీకు
పని చేయకపోవచ్చు.

119
00:05:40,299 --> 00:05:41,879
అంతమాత్రం నాకూ తెలుసు.

120
00:05:42,051 --> 00:05:43,261
చెత్తను కత్తిరించేయ్, సరేనా?

121
00:05:43,427 --> 00:05:45,637
-నాకు అసలైన సలహా కావాలి.
-సరే. బాగుంది,...

122
00:05:46,138 --> 00:05:49,268
...నీకు తెలుసా, నువ్వు పడిన కష్టం గురించి
ఆలోచించు...

123
00:05:50,350 --> 00:05:53,770
...వారాలు, నెలలు, సంవత్సరాలుగా...

124
00:05:54,271 --> 00:05:57,401
...ఎంతో మంది నీప ఆశలు పెట్టుకున్నవారిని
నువ్వెలా పొందగలిగావో.

125
00:05:57,566 --> 00:06:00,986
నీకు తెలుసు, వారు నీవైపే చూస్తున్నారు. కదా?
నీకు తెలుసా? కాబట్టి...

126
00:06:01,153 --> 00:06:04,663
...ఒక డ్రింక్ తో వాటన్నింటినీ తుడిచివేయకు.

127
00:06:05,324 --> 00:06:07,494
అవును, తదుపరి సమయం కంటే మెరుగ్గా పొందావు.

128
00:06:07,659 --> 00:06:08,699
నేను వెళ్ళాలి.

129
00:06:15,250 --> 00:06:18,090
అక్కడ, అక్కడ. అది ముగియనీ.

130
00:06:18,253 --> 00:06:20,463
నాన్న ఇక్కడున్నారు.

131
00:06:31,433 --> 00:06:33,273
-హే. నీ తాళం చెవులెక్కడ?
-హే.

132
00:06:33,435 --> 00:06:34,935
మా నాన్న వద్ద ఉన్నాయి.

133
00:06:35,104 --> 00:06:36,694
నీకు నాన్న ఉన్నాడా?

134
00:06:36,855 --> 00:06:39,015
నువ్వు ఆ రష్యన్ బేబీస్ లో ఒకదానివని ఎప్పుడూ
అనుకున్నాను...

135
00:06:39,191 --> 00:06:41,491
...మానవ స్పర్శ లేకుండానే నువ్వు
అనాథాశ్రమంలో పెరిగావు.

136
00:06:41,652 --> 00:06:42,862
వాస్తవంగా, ఖచ్చితంగా చెప్పావు.

137
00:06:43,237 --> 00:06:46,367
లేదు, నావద్ద ఉంది. అతను పూర్తిగా త్రాగుబోతు...

138
00:06:46,532 --> 00:06:48,952
...దేనినైనా పూర్తిగా కనుగొంటాడు.

139
00:06:49,743 --> 00:06:52,253
నువ్వు చెప్పావు, కానీ నువ్వు బహుశా అతని
పని ముగిస్తావు.

140
00:06:52,412 --> 00:06:55,042
మీనాన్న దొంగిలించే ప్రతి ఒక్కటీ తాళం
వేయబడుతుంది...

141
00:06:55,207 --> 00:06:57,077
...నా పడక క్రింద ఒక సేఫ్ లో.

142
00:06:57,251 --> 00:07:00,251
-నీ పడక క్రింద సేఫ్ ఉందా?
-లేదు.

143
00:07:01,380 --> 00:07:03,840
నేను-- నేను చిలిలో చెక్ చేయాబోతున్నాను.

144
00:07:23,152 --> 00:07:26,162
బీర్

145
00:07:56,185 --> 00:07:58,475
అవును, అవును, అన్నీ తీసుకో, అన్నీ తీసుకో.

146
00:07:58,645 --> 00:08:01,725
ఓ, అవును. అన్నీ తీసుకో, అవును, అవును.

147
00:08:01,899 --> 00:08:04,109
-ఓ, అవును.
-కాదు, కాదు కాదు. సరేలే.

148
00:08:04,276 --> 00:08:06,396
-ఇక్కడ కాదు.
-సారీ, కానీ ఎవరో నిద్రపోతున్నారు...

149
00:08:06,570 --> 00:08:08,160
-...సోఫాపైన.
-నాన్నా, ప్లీజ్.

150
00:08:08,322 --> 00:08:10,202
సరేలే, రా, పాపా, నాకొక బ్రేక్ ఇవ్వు.

151
00:08:11,074 --> 00:08:12,454
ఓ, అవును, అవును.

152
00:08:12,618 --> 00:08:14,198
అవును. ఓ, అవును.

153
00:08:15,370 --> 00:08:16,370
హే.

154
00:08:16,538 --> 00:08:18,368
మేలుకో. నాకు సోఫాకావాలి.

155
00:08:18,540 --> 00:08:21,250
-ఏమిటి? వద్దు. ఇది నా స్థలం.
-రా.

156
00:08:21,418 --> 00:08:24,298
సరే, కాదు, అది నా స్థలం ఇప్పటివరకు నీకిచ్చాను.

157
00:08:24,463 --> 00:08:25,633
లే.

158
00:08:26,965 --> 00:08:29,545
నేను లేవాలంటే, నేను బయటకు వెళ్ళి త్రాగాలి.

159
00:08:29,718 --> 00:08:31,798
సరే, ఫస్ట్ రౌండ్ నీకు కొనిపెడతాను.

160
00:08:32,554 --> 00:08:33,854
ఏమా చెత్త?

161
00:08:34,014 --> 00:08:37,314
మ్యాన్. మిత్రమా, ఇప్పుడు నాకు ఈ చెత్తను
మరెక్కడో పంపేయాలనుంది.

162
00:08:37,476 --> 00:08:41,306
సరే, బాగుంది, బాగుంది. నేను నేలపై పడుకుంటాను.

163
00:08:42,314 --> 00:08:43,324
ఓ, సరే.

164
00:08:43,482 --> 00:08:45,152
ఓ, సరే.

165
00:08:45,317 --> 00:08:47,647
తీసుకో. అన్నీ తీసుకో.

166
00:08:50,364 --> 00:08:52,164
నువ్వు దాదాపుగా--

167
00:08:53,450 --> 00:08:54,580
ఓ, అవును.

168
00:08:56,119 --> 00:08:58,329
అక్కడ అతనేమి చేస్తున్నాడో అతనికి అర్థమైనట్లుంది.

169
00:08:58,914 --> 00:09:01,124
-మూసుకో.
-ఓ, అవును.

170
00:09:06,713 --> 00:09:08,133
అవును.

171
00:09:09,841 --> 00:09:11,431
గుడ్ మార్నింగ్, పుస్సీక్యాట్.

172
00:09:14,554 --> 00:09:16,774
-అన్నెట్టె ఇంకా ఉన్నాడా?
-ఎవరు?

173
00:09:16,932 --> 00:09:18,772
నాన్న సమస్యలున్న మహిళ.

174
00:09:18,934 --> 00:09:21,024
లేదు, ఆమె తన పిల్లలను స్కూల్ కు తీసుకెళ్ళాలి.

175
00:09:21,186 --> 00:09:24,356
నువ్వు పడుకున్నట్లుగా పగలు ఎవరూ పడుకోరు.

176
00:09:25,941 --> 00:09:27,031
ఓ, హే, జాక్.

177
00:09:27,609 --> 00:09:29,529
చెత్త, బెన్, నువ్వు బరువు పెరిగావా?

178
00:09:30,070 --> 00:09:32,110
లేదు. వాస్తవంగా, నేను కొంచెం బరువు తగ్గాను.

179
00:09:33,031 --> 00:09:34,621
కొత్తగా లెక్కించడానికిది సమయమేమో.

180
00:09:35,158 --> 00:09:38,828
-నేను గతరాత్రి సరిగా వ్యవహరించలేదు.
-ఓ, అంటే బిగ్గరగా ఫకింగ్ తోనా?

181
00:09:38,996 --> 00:09:41,286
అవును. ఆమె ఒక అరిచేవ్యక్తి, హు?

182
00:09:41,748 --> 00:09:44,378
ఓ, సామ్మీ, నువ్వు బహుశా నీ షీట్స్ శుభ్రంచేసుకోవాలి.

183
00:09:44,543 --> 00:09:46,503
అవును, అవి మండుతున్నాయి.

184
00:09:48,046 --> 00:09:49,666
ఈ అందగత్తె ఎవరు?

185
00:09:49,840 --> 00:09:51,970
-నా పేరు క్లెయిరె.
-క్లియర్?

186
00:09:52,134 --> 00:09:53,724
అది సైంటాలజీ అంశమా?

187
00:09:53,885 --> 00:09:56,255
ఎందుకంటే ఈ మహిళ గురించి కొంత సమాచారం
ఉంది.

188
00:09:56,430 --> 00:09:57,680
సరే, సరే. విశ్రాంతినివ్వు.

189
00:09:57,848 --> 00:10:00,138
సరే, సరే. అయితే, ఈరోజు మనమేమి చేస్తున్నాము?

190
00:10:00,309 --> 00:10:01,519
మనమేమీ చేయడం లేదు.

191
00:10:01,685 --> 00:10:04,015
ఓ, సరేలే. మనమెంత తరచుగా ఇక్కడే ఉండిపోతాము?

192
00:10:04,187 --> 00:10:07,107
నువ్వు యూని-బూబర్ తో వాంకోవర్ లో ఉండాలని
అనుకోవట్లేదా?

193
00:10:08,025 --> 00:10:10,525
నువ్వు మీ నాన్నతో అలా మాట్లాడకూడదు, కద?

194
00:10:10,694 --> 00:10:11,994
మా నాన్న చనిపోయాడు.

195
00:10:13,030 --> 00:10:14,410
దానిలోనికి నేరుగా నడచి వెళ్ళాడు.

196
00:10:16,033 --> 00:10:18,453
నాకు తెలుసు. పూల్ హాల్ కు వెళ్ళి, గీతలు కత్తిరిద్దాం...

197
00:10:18,618 --> 00:10:22,118
-...నువ్వు పిల్లగా ఉన్నప్పుడు లాగా.
-వద్దు. నేను చేయను. నాకు పని ఉంది.

198
00:10:22,289 --> 00:10:24,829
"ఉయ్యాలలో పిల్లి" లాగా నువ్వు చిన్నపిల్లాడివి.

199
00:10:25,000 --> 00:10:27,170
అది తన పిల్లవాడిని మరచిపోయిన ఒక నాన్న
గురించి.

200
00:10:27,336 --> 00:10:30,956
అవును, అప్పుడు పిల్లాడు నాన్నను మరచిపోతాడు.
ఇక్కడ విజేతలు లేరు.

201
00:10:32,007 --> 00:10:35,177
నువ్వొక విన్నీ ఫక్. నేను అతి గొప్పవాడని నువు
అనుకోకపోతే సారీ...

202
00:10:35,344 --> 00:10:37,684
-...నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు. అధిగమించు?
-అధిగమించాలా?

203
00:10:37,846 --> 00:10:39,806
ఎందుకంటే మెలికలు పనిచేస్తాయని నాకు తెలుసు...

204
00:10:39,973 --> 00:10:41,733
...నా సమయ యంత్రంలో, మనం చేయగలిగింది
ఏమీ లేదు.

205
00:10:41,892 --> 00:10:43,982
ఇపుడు, రా, నేను కలుద్దామనుకుంటున్నాను.

206
00:10:44,144 --> 00:10:47,114
తెలుసు, నీ "సమావేశాలలో" ఒకదానికి తీసుకెళ్ళు.

207
00:10:47,481 --> 00:10:50,071
-నా సమావేశాలలో ఒకదానికి వెళ్ళాలనుకున్నావా?
-అవును.

208
00:10:50,233 --> 00:10:52,323
కానీ ముందుగా, లిక్కర్ స్టోర్ వద్ద ఆగితే బాగుంటుంది.

209
00:10:52,486 --> 00:10:55,356
ఆ చెత్తను అధిగమించడానికి నాకు ఘాటైనదేదో
కావాలి.

210
00:11:00,869 --> 00:11:02,369
హే.

211
00:11:02,537 --> 00:11:03,997
-హే.
-ఎలా ఉన్నావు?

212
00:11:04,164 --> 00:11:07,384
-బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు?
-బాగున్నాను. బాగున్నాను.

213
00:11:08,377 --> 00:11:11,547
బెన్ ఎలా ఉన్నాడు?

214
00:11:12,547 --> 00:11:14,967
అతను బాగున్నాడు. తెలుసా, బెన్ లాగా ఉండడం.

215
00:11:15,133 --> 00:11:16,803
-ఎందుకు?
-నేను ఆత్రుతగా ఉన్నానంతే.

216
00:11:16,968 --> 00:11:20,138
ఎందుకంటే అతను ఇదివరకు చూసినదానికంటే
కొంచెం తేడాగా ఉన్నాడు.

217
00:11:20,305 --> 00:11:23,305
ఓ, అవును. మానాన్న ఉన్నప్పుడు అతను కొంత
భయపడుతూంటాడు.

218
00:11:23,475 --> 00:11:25,265
ఎవరైనా కాల్ చేసారా? నా చెవులు మండుతున్నాయి.

219
00:11:25,435 --> 00:11:26,475
బహుశా నీ సిఫిలిస్ కావచ్చు.

220
00:11:26,645 --> 00:11:28,805
సరేలే, సిఫిలిస్ అనేది చెవులకు రాదు.

221
00:11:28,980 --> 00:11:30,480
ఆమె తన తలను తప్పుడు క్షణంలో తిప్పితే తప్ప.

222
00:11:30,649 --> 00:11:34,239
అల్లిసన్, ఇతను జాక్, నా తండ్రి. నవ్వకు, అతను
నిన్ను కొట్టలనుకున్నాడు.

223
00:11:34,403 --> 00:11:36,993
-జాక్ లౌడెర్ మిల్క్, ఎస్క్వైర్.
-అతను లాయర్ కాదు.

224
00:11:37,155 --> 00:11:39,485
నాపేరు, నాకిష్టమైన మేగజై గురించి ఆమెకు
చెబుతున్నాను.

225
00:11:39,658 --> 00:11:42,288
ఆమె ఒక మాడల్ అనుకున్నాను. బహుశా చెత్త
విషయంలో ఉండవచ్చు.

226
00:11:42,452 --> 00:11:45,872
-వెళదాం పద.
-సరే, నేను సారూప్యతను చూడగలుగుతున్నాను.

227
00:11:46,039 --> 00:11:47,419
అందమైనవారు మాత్రమే జన్యువులు.

228
00:11:48,041 --> 00:11:51,291
అది నిజము.
నేను-- మిమ్మల్ని తరువాత కలుస్తాను.

229
00:11:51,461 --> 00:11:52,461
నేను అలా ఆశిస్తాను.

230
00:11:52,796 --> 00:11:54,376
మీ నాన్న గురించి మాట్లాడవచ్చు.

231
00:11:54,548 --> 00:11:56,928
-ఆపు, ప్లీజ్. ఆపు.
-ఏమిటి?

232
00:11:57,843 --> 00:11:59,303
"2సి," నాకు అది గుర్తుంది.

233
00:12:00,220 --> 00:12:02,970
911, నాకది గుర్తుంది.

234
00:12:03,140 --> 00:12:05,350
-సరేలే రా.
-నేను రావట్లేదు, రావట్లేదు

235
00:12:10,021 --> 00:12:13,021
రా. ఎవరైనా. ఎవరు మాట్లాడాలి?

236
00:12:17,112 --> 00:12:19,822
నేను-నేను ఈ చెత్తతో విసిగిపోయాను, సరేనా?

237
00:12:19,990 --> 00:12:21,410
మనం ఒక వ్యాయామం చేయబోతున్నాం.

238
00:12:21,575 --> 00:12:24,655
ప్రతి ఒక్కరూ వారిని అవమానించే ఒక విషయం
గురించి చెప్పబోతున్నారు...

239
00:12:24,828 --> 00:12:26,328
...మరెవర్కీ తెలియనిది.

240
00:12:26,496 --> 00:12:29,366
ఈ సురక్షితంగా ఆటాడడం ఇక వద్దు.

241
00:12:29,541 --> 00:12:30,631
ఎవరు ప్రారంభిస్తారు?

242
00:12:33,336 --> 00:12:34,336
లేదు.

243
00:12:36,256 --> 00:12:39,336
సాధారణంగా, నేను చొక్కా వేసుకుని పడుకుంటాను.

244
00:12:39,509 --> 00:12:41,339
-లోదుస్తులు లేకుండా అంటావా?
-కాదు.

245
00:12:41,803 --> 00:12:44,473
కేవలం చొక్కా. కొన్నిసార్లు, కేవలం నా టై.

246
00:12:44,639 --> 00:12:47,559
సరే. అది భయానక ఆరంభం. మనమింకా బాగా
చేయవచ్చేమో.

247
00:12:47,726 --> 00:12:49,976
-ఎవరి వంతు?
-నేను నాకుమారుడు ఇలా చేయడం చూసాను...

248
00:12:50,145 --> 00:12:53,145
...స్కూల్ టాలెంట్ షోలో "డిస్కో డక్" కోసం
నాట్యం చేయడం చూసాను.

249
00:12:53,315 --> 00:12:55,355
అది నరకం లాగా ఉంది.

250
00:12:55,942 --> 00:12:58,952
-సరే, నేను 7 వయసులో ఫక్ చేసాను.
-నీకు 14 వచ్చేసరికి ఏంటి--?

251
00:12:59,112 --> 00:13:02,372
సరే, గ్రూపులో వాస్తవంగా ఉన్నవారి గురించి
వినాలనుకుంటున్నాను.

252
00:13:03,158 --> 00:13:04,778
నేను చికెన్ ను ఫక్ చేసాను.

253
00:13:04,951 --> 00:13:06,661
సరే--

254
00:13:06,870 --> 00:13:09,750
-ఏమిటి?
-నేను కోడిని ఫక్ చేసాను.

255
00:13:11,791 --> 00:13:13,171
అంటే...

256
00:13:13,502 --> 00:13:17,842
-...నువ్వు ఒక కోడిని ఫక్ చేసావా?
-నా కథ చెప్పనా? థ్యాంక్యు.

257
00:13:18,715 --> 00:13:19,925
చెప్పు.

258
00:13:21,801 --> 00:13:25,221
నా ముసలమ్మ నన్ను ఇంటినుండి గెంటివేసింది.
అది అబెర్డీన్ లో ఉన్నప్పుడు.

259
00:13:25,388 --> 00:13:27,388
నేను ధాన్యాగారంలో పడుకున్నాను...

260
00:13:28,016 --> 00:13:31,896
...నేను మూత్రం పోసాను, తెలియకుండా త్రాగాను.

261
00:13:33,605 --> 00:13:36,015
ఈ కోడి అక్కడ కొద్దిగా ఉండినది.

262
00:13:36,733 --> 00:13:39,953
నేను పట్టుకుని, నేను--

263
00:13:40,111 --> 00:13:41,701
దానిని ఫక్ చేసాను.

264
00:13:43,698 --> 00:13:45,738
ఎలా--? ఇది ఎలా సంభవిస్తుంది?

265
00:13:47,118 --> 00:13:50,498
నేను జంతుశాస్త్రవేత్తను కాదు, కానీ నువ్వు లేచి...

266
00:13:50,664 --> 00:13:53,254
...గుడ్లు వచ్చే చోట, కదా?

267
00:13:53,416 --> 00:13:55,626
అవును, అంటే, అది కోడి యోని.

268
00:13:55,794 --> 00:13:58,264
లేదా చి-గినా?

269
00:13:58,421 --> 00:14:02,261
సరే, అది ఆస్ హోల్ కాదని తెలుసు, ఎందుకంటే
నాపై ఎలాంటి చెత్త పడలేదు...

270
00:14:02,425 --> 00:14:03,715
...లేదా ఏదైనాసరే, నీకు తెలుసా?

271
00:14:05,428 --> 00:14:08,558
హే, ముందుగా ఏది వస్తుంది, కోడా లేదా గుడ్డా?

272
00:14:08,723 --> 00:14:10,483
నేను ముగించానని అనుకుంటాను.

273
00:14:10,642 --> 00:14:13,272
సరే, మనమంతా ముగిద్దాం.

274
00:14:14,437 --> 00:14:17,067
ఈ వారం ఏదో జరుగుతుందని ఎవరో అన్నారు.

275
00:14:17,232 --> 00:14:19,072
ఎవరు ప్రారంభించబోతున్నారు?

276
00:14:19,734 --> 00:14:21,324
శాం, ఒక క్షణం?

277
00:14:21,736 --> 00:14:23,236
అవును.

278
00:14:24,322 --> 00:14:27,992
సరే, అందరూ, బాగా చేయండి, సరేనా? నేను
ఇప్పుడే వస్తాను.

279
00:14:28,410 --> 00:14:31,830
హే, పద్రె. నువ్వు నీ క్రుసిఫిక్స్ మరియు పవిత్ర జలాన్ని
సిద్ధంగా ఉంచుకున్నావా?

280
00:14:31,997 --> 00:14:34,417
ఇతని వద్ద దెయ్యాలున్నాయి.

281
00:14:38,169 --> 00:14:41,339
విను, మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని షెడ్యూలింగ్
సమస్యలున్నాయి.

282
00:14:41,506 --> 00:14:44,676
అవును, తెలుసు, ఈరోజు ఆలస్యంగా ప్రారంభించాము.

283
00:14:44,843 --> 00:14:46,433
టౌన్ లో మా చెత్త నాన్న వచ్చాడు--

284
00:14:46,595 --> 00:14:50,015
లేదు, అది దాని గురించి కాదు. వాస్తవంగా, నేను
నీకు చెప్పబోతున్నాను...

285
00:14:50,181 --> 00:14:53,691
...నీకు కీస్ ఇచ్చినప్పటి నుండి, నేను కొన్ని
మార్పులను గమనించాను...

286
00:14:53,852 --> 00:14:55,902
-...ఇక్కడున్న కొంతమందిలో.
-మంచిది.

287
00:14:56,062 --> 00:14:58,942
వారు దానిని కలిపి ఉంచాలని నిజంగా
ప్రారంభిస్తున్నట్లున్నారు...

288
00:14:59,107 --> 00:15:01,147
...దానిని నిజంగా పొందడంలో ఒక భాగంగా.

289
00:15:01,318 --> 00:15:04,698
-అయితే, నేను ఆల్కహాలిక్ కాదని అంటున్నావా?
-లేదు, నేనలా అనుకోవడం లేదు.

290
00:15:05,739 --> 00:15:07,449
కానీ నేను మూడుసార్లు పునరావాసంలో ఉన్నాను.

291
00:15:08,241 --> 00:15:09,701
పునరావాసమనేది ఒక వ్యాపారం.

292
00:15:09,868 --> 00:15:11,868
అది నిజం. అది పెద్ద వ్యాపారం.

293
00:15:12,871 --> 00:15:14,041
అయితే, నీకేమయింది?

294
00:15:14,706 --> 00:15:17,536
ఏమీకాలేదు. నా తల్లిదండ్రులు చిన్న ఉద్యోగం చేసారు,
కానీ అది--

295
00:15:17,709 --> 00:15:18,839
నువ్వు కాదు, ఫ్లాప్ జాక్స్.

296
00:15:19,461 --> 00:15:20,841
ఏమిటి? ఏమీలేదు.

297
00:15:21,004 --> 00:15:22,594
-అంటే ఏమిటి?
-అంటే ఏమిటి, అంటే ఏమిటి?

298
00:15:22,756 --> 00:15:25,296
నీ చేతులకు ఏమయింది? అవి ఊదిపోయాయి?

299
00:15:25,675 --> 00:15:27,885
అవును. అవును. అవి ఇరాక్ లో ఊదిపోయాయి...

300
00:15:28,053 --> 00:15:29,973
...కానీ వారు నా చేతులను తిరిగి అతికించారు.

301
00:15:30,138 --> 00:15:31,508
నీకు తెలుసా, వారు బాగా చేసారు.

302
00:15:32,807 --> 00:15:35,437
ఎలాగైతేనేం, నేను ఊహిస్తాను...

303
00:15:35,602 --> 00:15:37,812
...మీలాంటివారిలో సగానికి పైగా
ఆల్కహాలిక్స్ కారు.

304
00:15:37,979 --> 00:15:39,649
నువ్వు ఏమి మాట్లాడుతున్నావు?

305
00:15:39,814 --> 00:15:42,484
ఒక ప్రశ్న అడుగుతాను. మీకు త్రాగడం అంటే
ఎందుకంత ఇష్టం?

306
00:15:43,026 --> 00:15:45,566
నాకు తెలియదు. ఎందుకంటే అది నాకు
బాగుంటుంది?

307
00:15:45,737 --> 00:15:47,197
అవును, అందుకే నేను కూడా త్రాగుతాను.

308
00:15:47,364 --> 00:15:49,204
-నిజంగానా? నేను కూడా.
-అవును.

309
00:15:49,366 --> 00:15:51,826
బాగుండడం గురించి బైబిల్ లో దేవుడేమి చెప్పాడు?

310
00:15:52,202 --> 00:15:54,792
-చెప్పాడు, "దానికోసం వెళ్ళండి."
-అతను అలా చెప్పలేదు.

311
00:15:54,954 --> 00:15:57,214
భూమిపై జీసస్ తన చివరి రాత్రి ఏమి చేసాడు?

312
00:15:57,374 --> 00:15:58,424
అతను పార్టీ చేసుకున్నాడు.

313
00:15:58,583 --> 00:16:02,173
అతను అతని మిత్రులను కలిపాడు, వారు బ్రెడ్ ను
వైన్ గా మార్చారు...

314
00:16:02,337 --> 00:16:04,047
...తరువాత కొట్టబడ్డారు.

315
00:16:04,214 --> 00:16:06,554
దేవుడు మనం సంతోషంగా ఉండాలనుకున్నాడా?

316
00:16:06,716 --> 00:16:08,926
నీ ఆస్ బెట్ కట్టు, అతను చేస్తాడు.

317
00:16:09,094 --> 00:16:11,514
కానీ సమాజం మిమ్మల్ని దెయ్యాలను చేసింది.

318
00:16:11,930 --> 00:16:13,890
అంటే, ఆల్కహాల్ పూర్తిగా బ్యాన్ చేయలేకపోయారు.

319
00:16:14,057 --> 00:16:17,887
వారు గట్టిగా ప్రయత్నించినప్పటికీ కూడా. వారు
మీవద్దకు మరొక మార్గంలో వచ్చారు.

320
00:16:18,061 --> 00:16:19,441
మరియు ఎందుకో తెలుసా?

321
00:16:19,604 --> 00:16:23,024
ఎందుకంటే పునరావాసమనేది పెద్ద వ్యాపారం,
ప్రతి పెద్ద వ్యాపారం...

322
00:16:23,191 --> 00:16:24,401
...దళారులను కలిగి ఉంటుంది.

323
00:16:24,567 --> 00:16:28,027
పునరావాస పరిశ్రమ కొరకు, దళారులు,
చెల్లించబడి ఉంటారు...

324
00:16:28,196 --> 00:16:33,276
...ప్రతి సెనేటర్, ప్రతి గవర్నర్ డియుఐ స్థాయిని .08
కంటే తక్కువగా చూసుకుంటారు.

325
00:16:33,785 --> 00:16:35,995
అది .08 అయినప్పటికీ, సరే...

326
00:16:36,162 --> 00:16:39,252
...నువ్వు టీన్స్ లోకి వచ్చేవరకు కూడా త్రాగలేదు,
కదూ?

327
00:16:39,416 --> 00:16:40,876
.08, అది మౌత్ వాష్.

328
00:16:41,334 --> 00:16:42,634
టామ్, నువ్వు వెళ్ళు.

329
00:16:42,794 --> 00:16:44,424
-సరే, రా, నేను ఉండాలనుకున్నాను--
-ఇప్పుడు.

330
00:16:44,587 --> 00:16:47,627
ఇప్పుడు త్రాగి-డ్రైవింగ్ అనేది .08.

331
00:16:47,799 --> 00:16:50,429
అయితే నువ్వు డంక్-డ్రైవింగ్ కోసం అరెస్ట్
అయినప్పుడు...

332
00:16:50,593 --> 00:16:53,013
...నువ్వు పునరావాసం కోసం అభ్యర్థించ-
బడతావు. ఎందుకు?

333
00:16:53,179 --> 00:16:57,349
ఎందుకంటే ఈ దళారులు, చట్టాన్ని మార్చేసారు...

334
00:16:57,517 --> 00:17:00,437
...నువ్వు పునరావాసం కల్పిస్తే వారు నీ ఉద్యోగం
నుండి నిన్ను తొలగించరు.

335
00:17:00,603 --> 00:17:02,153
అయితే, వారేమి చేస్తోంది నువ్వు చూస్తున్నావా?

336
00:17:02,313 --> 00:17:05,363
-వారు పాముకు పాలు పోస్తున్నారు.
-అది అలా కనబడుతుంది, కొన్ని సార్లు.

337
00:17:05,525 --> 00:17:08,235
వారు డీన్ మార్టిన్ లేదా స్పడ్స్ మెక్ కెంజీని ఈ
చెత్తకు ఎప్పుడూ ఇవ్వలేదు.

338
00:17:08,403 --> 00:17:09,743
ఖచ్చితంగా.

339
00:17:09,904 --> 00:17:11,824
డుడ్లీ మూర్ యొక్క ఒకేఒక మంచి సినిమా, ఆర్థర్.

340
00:17:12,323 --> 00:17:14,033
అవును.

341
00:17:14,200 --> 00:17:17,370
కానీ నేను నిజంగా ఆల్కహాలిక్ కాకపోతే నాకెలా
తెలుస్తుంది?

342
00:17:17,537 --> 00:17:19,827
ఈ వెధవ చెప్పింది వినకు. మీరంతా ఆల్కహాలిక్స్.

343
00:17:20,290 --> 00:17:22,040
నేను ఏమి చేస్తే అది చేయండి.

344
00:17:22,208 --> 00:17:25,418
బ్రేక్స్ పరీక్షించడానికి ప్రతి సంవత్సరం ఒక నెలపాటు
త్రాగడం వదిలేస్తాను.

345
00:17:25,587 --> 00:17:28,167
దానిని చేయగలిగితే, నువ్వు ఆల్కహాలిక్
కాదన్నమాట.

346
00:17:28,882 --> 00:17:30,882
ఇప్పుడు నాకిక ఐదువారాల సమయం ఉంది.

347
00:17:31,050 --> 00:17:32,430
అయితే నువ్వు ఆల్కహాలిక్ కాదు.

348
00:17:32,594 --> 00:17:36,314
-నేను తొమ్మిది నెలలు స్తబ్ధుగా ఉన్నాను.
-అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆల్కహాలిక్ కాదు.

349
00:17:36,473 --> 00:17:39,893
నేను ఎక్కువంటే ఐదురోజులున్నాను.

350
00:17:41,436 --> 00:17:44,226
సరే, నీకు సమస్య ఉండచ్చు, చికెన్-ఫకర్.

351
00:17:44,397 --> 00:17:46,067
కాబట్టి బింగో దెయ్యాలు--

352
00:17:46,232 --> 00:17:48,152
బింగో లేడీస్.

353
00:17:48,318 --> 00:17:51,698
మంగళవారం 8 కి తీసుకుంటా, గురువారాలు 8 కి...

354
00:17:51,863 --> 00:17:53,493
...మంగళవారాలు 5 కే మారుద్దామా?

355
00:17:53,656 --> 00:17:56,196
వద్దు, నీ గురువారాలు 5కు, నీ బుధవారాలు...

356
00:17:56,367 --> 00:17:58,577
-...శనివారానికి మార్చాను.
-లౌడెర్ మిల్క్.

357
00:17:58,912 --> 00:18:01,792
-కట్టర్ మీ నాన్న వద్ద ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.
-ఏమిటి?

358
00:18:02,999 --> 00:18:07,669
నువ్వు మార్చలేని వాటిని అంగీకరించు, నువ్వు
మార్చగలిగేవాటిని మార్చు!

359
00:18:07,837 --> 00:18:10,217
-నిరోధించవచ్చు, లేదా నేను షేవ్ చేస్తాను...
-దానిని అతిక్రమిస్తున్నావా?

360
00:18:10,381 --> 00:18:12,341
...నా బ్లూ చిప్ నీ గొంతుక్రింద ఉంది!

361
00:18:12,509 --> 00:18:14,089
-ఒక క్షణంలో.
-అతను నిరోధిస్తున్నాడు!

362
00:18:15,136 --> 00:18:16,386
నేనెంత సేపు బయట ఉండాలి.

363
00:18:16,554 --> 00:18:19,274
కొన్ని నిమిషాలపాటు, నీకది కావాలి.

364
00:18:19,432 --> 00:18:22,022
వారు ఒక బిగుతు తాడుపై నడుస్తున్నారు. నువ్వు
వైర్ ను పట్టుకుంటున్నావు.

365
00:18:22,185 --> 00:18:24,185
-...దానిని అల్లాడిస్తూ.
-నేను వారికి ఆశపుట్టిస్తున్నాను.

366
00:18:24,354 --> 00:18:26,944
-ఆశా?
-వారనుకున్నంత చెడ్డవారేమీ కాదు.

367
00:18:27,106 --> 00:18:30,106
నువ్వొక వెధవా? నువ్వనుకున్నదానికంటే వారు
ఇంకా హీనులు.

368
00:18:30,276 --> 00:18:32,856
వారి మర్యాదపూర్వక జీవితాలకు ఒకే ఆశాకిరణం
ఏమిటంటే...

369
00:18:33,029 --> 00:18:35,659
... వారు ఎప్పుడూ తిరిగి త్రాగరనే నిజాన్ని
ఒప్పుకోవాలి.

370
00:18:35,824 --> 00:18:37,914
సరే, రిలాక్స్. నేను నీ జుట్టు పట్టుకుంటున్నాను.

371
00:18:38,076 --> 00:18:40,616
మసాజ్ అమ్మాయి నా మెడపై మసాజ్ చేస్తోంది.

372
00:18:41,120 --> 00:18:42,750
అది నా జుట్టుదాటి ఎలా వెళుతోంది?

373
00:18:42,914 --> 00:18:45,834
బాధపడకు, మేమిక్కడున్నామని నీకు కూడా
తెలియదు.

374
00:18:46,000 --> 00:18:48,630
ఓ, అవును. ఓ, అవును. ఓ, అవును.

375
00:18:49,212 --> 00:18:50,842
మీ నాన్నెవరు? మీ నాన్నెవరు?

376
00:18:51,005 --> 00:18:52,835
మీ నాన్నెవరు? మీ నాన్నెవరు?

377
00:18:53,007 --> 00:18:56,137
మీ నాన్నెవరు? మీ నాన్నెవరు?

378
00:18:58,721 --> 00:18:59,931
మీ నాన్నెవరు?

379
00:19:00,098 --> 00:19:02,638
మీ నాన్నెవరు? ఓ, అవును.

380
00:19:02,851 --> 00:19:05,061
అవును. ఓ, అవును.

381
00:19:05,228 --> 00:19:08,228
అమె గంటకు ఎంత? అంటే అతను దీనిని ఎలా
భరిస్తాడు?

382
00:19:11,734 --> 00:19:13,284
అవును, అన్నీ తీసుకో.

383
00:19:13,444 --> 00:19:15,324
అన్నీ తీసుకో. అవును.

384
00:19:15,488 --> 00:19:20,028
అతను ఆమెకు ఫ్రేమ్ డేమేజికి ఇస్తానన్నపుడు
అందంగా కనిపించాడని అనుకున్నాను.

385
00:19:21,661 --> 00:19:23,711
నిజంగానా? నీకంత అందంగా అనిపించిందా?

386
00:19:24,163 --> 00:19:25,713
-బాగుంది...
-ఓ, అవును. అవును.

387
00:19:25,874 --> 00:19:28,794
-...ముద్దుగా ఉంది.
-అన్నీ తీసుకో. అన్నీ తీసుకో.

388
00:19:28,960 --> 00:19:29,960
అవును. అంతా తీసుకో.

389
00:19:30,795 --> 00:19:33,665
అవును. ఓ, అవును.

390
00:19:35,466 --> 00:19:36,466
ఇదేమిటి?

391
00:19:37,010 --> 00:19:38,470
నాకు తెలియదు.

392
00:19:38,636 --> 00:19:39,886
నాకు తెలియదు.

393
00:19:41,222 --> 00:19:44,982
మీ నాన్న ఎవరు? ఓ, అవును. అవును.

394
00:19:45,143 --> 00:19:48,023
-ఇక్కడినుండి వెళ్ళిపో.
-ఇప్పుడేనా? మరోవిషయం మధ్యలో ఉన్నాను.

395
00:19:48,187 --> 00:19:49,647
ఇప్పుడే.

396
00:19:50,773 --> 00:19:52,823
చూడు, అతని పట్ల బాధపడకు.

397
00:19:52,984 --> 00:19:55,404
నువ్వు వెళ్ళాల్సిన పనిలేదు.

398
00:19:56,237 --> 00:19:58,277
నీ మెడ ఇప్పుడు బాగున్నట్లుంది.

399
00:19:58,448 --> 00:19:59,868
-నేను వెళ్ళాలి.
-ఏమిటి?

400
00:20:00,033 --> 00:20:03,043
నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. హే, రా,
స్వెట్లానా.

401
00:20:03,202 --> 00:20:05,542
రా. మనం వినోదిద్దాం, కదా?

402
00:20:05,705 --> 00:20:07,455
ఓ, ప్లీజ్.

403
00:20:09,417 --> 00:20:11,037
సంతోషమా? షిట్ బాల్స్? ఏమి చేసావో చూడు.

404
00:20:11,210 --> 00:20:14,050
-నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి.
-నీకు క్షమాపణ చెప్పాలా? దేనికి?

405
00:20:14,213 --> 00:20:17,433
సోఫా క్రింద దాగినదేదో నాకు దొరికింది చూడండి.

406
00:20:17,592 --> 00:20:20,602
-అది నాది కాదు.
-ఛా. అయితే ఎవరిది.

407
00:20:23,848 --> 00:20:25,768
సరే, అది నాది. కానీ కనీసం దాచాను.

408
00:20:25,934 --> 00:20:28,144
హార్డ్ లిక్కర్ ను నీ ముక్కు ఎంత బాగా పసిగడుతుందో
నేను మరచిపోయాను.

409
00:20:28,311 --> 00:20:31,021
ఇక్కడున్నవారంతా సోహాద్రంగా ఉండాలని
అనుకుంటున్నారు.

410
00:20:31,189 --> 00:20:32,979
నువ్వు మాకందరికీ క్షమాపణలు చెప్పాలి.

411
00:20:33,149 --> 00:20:36,779
నువ్వు నన్నెప్పుడూ క్షమాపణ కోరలేదు. అదొక
అడుగు కాదా? నీ పెద్దాయనకు క్షమాపణ చెప్పడం?

412
00:20:36,945 --> 00:20:39,775
వద్దు. నేను తప్పుచేసినవారి వద్ద క్షమాపణ కోరుతాను.

413
00:20:39,948 --> 00:20:42,868
-నన్నుతప్పుదోవ పట్టించినవారు కాదు.
-బాగుంది. ఇక్కడినుండి వెళుతున్నాను.

414
00:20:43,034 --> 00:20:45,754
వద్దు, వద్దు, వద్దు. నువ్వు అంత సులభంగా
ఆ చెత్తలోనికి వెళ్ళకు.

415
00:20:46,204 --> 00:20:50,004
సరేనా? నువ్వు ఒక తుఫానులాగా నా జీవితంలోనికి
ప్రవేశించావు, వెళ్ళావు.

416
00:20:50,416 --> 00:20:52,586
ఒక్కసారి, ఎందుకు బాధ్యత వహించవు...

417
00:20:52,752 --> 00:20:55,052
...చాలా బాధ్యతారహితంగా ఉన్నందుకు?

418
00:20:57,048 --> 00:20:58,548
సరే.

419
00:21:00,009 --> 00:21:02,259
నేను ఫ్లాస్క్ తెచ్చాను సారీ. సంతోషమా?

420
00:21:02,428 --> 00:21:04,928
-నేను నా సంపూర్ణ జీవితం గురించి మాట్లాడాను.
-క్రైస్తే, వెళదాం.

421
00:21:05,098 --> 00:21:06,468
నేను మంచి నాన్న.

422
00:21:06,641 --> 00:21:08,481
లిక్కర్ కేబినెట్ తాళం చెవిని ఇచ్చావు.

423
00:21:08,643 --> 00:21:09,643
నన్ను అడిగావు కదా.

424
00:21:09,811 --> 00:21:12,691
-నాకు 12.
-సరే, నేను ఒక తప్పు చేసాను.

425
00:21:12,855 --> 00:21:16,315
నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు, మాయమయ్యావు.
నాలుగేళ్ళగా నిన్ను చూడలేదు.

426
00:21:16,484 --> 00:21:19,904
-అది మీ అమ్మ, నాకు మధ్య ఉండే విషయం.
-సరే, నా సంగతేంటి, హు?

427
00:21:20,071 --> 00:21:21,281
నాసంగతేంటి, నాన్నా?

428
00:21:24,534 --> 00:21:25,914
అందుకే నేను తిరిగి వచ్చాను.

429
00:21:26,077 --> 00:21:29,577
తప్పకుండా, నాకిక నీ అవసరం లేదు.

430
00:21:31,165 --> 00:21:34,625
చూడు, మనకంతా భయానక బాల్యాలున్నాయి, కదా?

431
00:21:34,794 --> 00:21:36,884
నాకొకటి, నాన్నకొకటి, నీకొకటి...

432
00:21:37,046 --> 00:21:39,756
-...నీ బిడ్డకు ఒకటి వస్తుంది.
-వద్దు.

433
00:21:39,924 --> 00:21:41,344
లేదు, అతను వెళ్ళలేదు.

434
00:21:41,509 --> 00:21:44,349
ఎందుకంటే లౌడెర్ మిల్క్ రాజసం ఇక్కడే
ముగుస్తుంది.

435
00:21:44,512 --> 00:21:48,272
నీ వ్యక్తిత్వంపై సందేహం వద్దు. ఎండ్రకాయ
వద్దనేవాడిని చూడలేదు?

436
00:21:48,933 --> 00:21:50,943
-ఫక్ యు.
-లేదు, ఫక్ యు.

437
00:21:51,102 --> 00:21:55,692
నేను త్రాగగలను, నువ్వు త్రాగలేవనేదాన్ని
ఎందుకు ఒప్పుకోలేకున్నావో తెలీదు?

438
00:21:57,316 --> 00:22:00,066
-అది ఒక చెత్త.
-చెత్తా? అవునా?

439
00:22:00,236 --> 00:22:03,736
నేను త్రాగగలను, పడుకోగలను, లేవగలను, పనికి
వెళ్ళగలను, సాధారణ జీవితం జీవించగలను.

440
00:22:03,906 --> 00:22:07,866
త్రాగినప్పుడు, చిన్న చిన్నవాటిని, చెత్త వాటిని
మరిచిపోతావు, అంటే ఎలా పడుకోవాలి...

441
00:22:08,036 --> 00:22:10,246
...ఎలా వ్రాయాలి, ఎలా నడపాలి.

442
00:22:14,375 --> 00:22:16,785
ఉదయానికెల్లా ఇక్కడినుండి వెళ్ళిపోవాలి.

443
00:22:23,551 --> 00:22:25,051
ఏమిటో నీకు తెలుసా?

444
00:22:25,219 --> 00:22:28,769
నేను నా మసాజ్ అమ్మాయిని తిరిగి రమ్మని
పిలుస్తున్నాను.

445
00:22:33,770 --> 00:22:35,350
-హే.
-హే.

446
00:22:35,521 --> 00:22:36,561
ఎక్కడికి వెళుతున్నావు?

447
00:22:36,731 --> 00:22:40,151
ఇప్పుడే మానాన్నతో పోట్లాడాను. నేను హోటల్
కు వెళుతున్నాను.

448
00:22:40,318 --> 00:22:42,278
ఉదయం 2 కా? నువ్వెందుకు--?

449
00:22:42,445 --> 00:22:43,945
ఏమిటి, నీ సోఫాలో పడుకోవాలా?

450
00:22:44,822 --> 00:22:48,742
లేదు, వెనక్కు వెళ్ళు, నీకు తెలుసా, మీ నాన్నతో
సున్నితమైన విషయాలు ముగిసాయి.

451
00:22:48,910 --> 00:22:50,910
అవును, అది జరగదు.

452
00:22:51,746 --> 00:22:54,326
-అంటే, నేను--
-ఏమిటి?

453
00:22:54,499 --> 00:22:57,999
నా సోఫాపై పడుకోవచ్చు, లౌడెర్ మిల్క్, కానీ...

454
00:22:58,169 --> 00:23:00,209
...నా సోఫా 3 అడుగుల పొడవుంది.

455
00:23:00,379 --> 00:23:03,009
సరే, నేలపై పడుకోవాలంటే మరేం ఫరవాలేదు.

456
00:23:04,801 --> 00:23:06,511
నాకు తెలియదు, శాం, నీకు తెలుసా?

457
00:23:06,677 --> 00:23:08,177
కార్ల్ కు అది అఖరలేదనుకుంటాను.

458
00:23:08,554 --> 00:23:10,064
సరే, సోఫా బాగుంది.

459
00:23:10,223 --> 00:23:12,643
ఓ, అవును. అవును. అవును. అవును.

460
00:23:12,809 --> 00:23:14,689
-మీ నాన్న ఎవరు?
-నువ్వే.

461
00:23:16,187 --> 00:23:17,647
అన్నీ తీసుకో. అన్నీ తీసుకో.

462
00:23:17,814 --> 00:23:19,984
దీనికంతటికీ సారీ.

463
00:23:20,191 --> 00:23:22,611
ఓ, అవును. ఓ, అవును.

464
00:23:22,819 --> 00:23:25,029
అన్నీ తీసుకో. అన్నీ తీసుకో.

465
00:23:25,822 --> 00:23:27,242
నేను--

466
00:23:27,698 --> 00:23:29,618
నాకొక ఆలోచన వచ్చింది.

467
00:23:32,203 --> 00:23:34,503
సంగీతం వినిపించమంటావా?

468
00:23:38,417 --> 00:23:39,917
ఎందుకొద్దు?

469
00:23:40,545 --> 00:23:41,955
తప్పకుండా?

470
00:23:46,759 --> 00:23:49,429
మీ నాన్న ఎవరు? మీ నాన్న ఎవరు?

471
00:23:54,809 --> 00:23:57,149
మీ నాన్న ఎవరు?

472
00:24:09,991 --> 00:24:11,451
ఇతనెవరు?

473
00:24:12,618 --> 00:24:14,618
ఆండీ షాఫ్.

474
00:24:15,830 --> 00:24:17,080
బాగుంది.

475
00:24:17,498 --> 00:24:19,378
అది కార్ల్స్ ది.

476
00:24:34,557 --> 00:24:36,267
నువ్విక్కడ ఇంకా ఏమి చేస్తున్నావు?

477
00:24:38,060 --> 00:24:40,480
విషయాలను అలా ముగించాలని అనుకోలేదు.

478
00:24:42,857 --> 00:24:46,027
మనం దేనినీ ముగించడం లేదు, సరేనా?
మనం కేవలం--

479
00:24:46,194 --> 00:24:48,914
మనం దూరంగా ఉన్నప్పుడు బాగుంటాము.

480
00:24:50,114 --> 00:24:54,414
అవును. సరే, నువ్వు నాగురించి ఏమనుకున్నాసరే,
నువ్విది తెలుసుకోవాలనుకుంటున్నాను...

481
00:24:55,119 --> 00:24:57,209
...నాకుమారుడైనందుకు గర్విస్తున్నాను.

482
00:25:00,875 --> 00:25:02,705
సరే, థ్యాంక్స్.

483
00:25:04,128 --> 00:25:06,208
అంటే, నువ్వు పరిపూర్ణానికి ఎంతో దూరంలో
ఉన్నావనేది దేవుడికే తెలుసు...

484
00:25:06,380 --> 00:25:08,420
...కానీ నువ్వు నాతో బాగున్నావు.

485
00:25:10,551 --> 00:25:12,011
సరే.

486
00:25:12,345 --> 00:25:15,805
ఎలాగైతేనేం, ఉత్తరంలో నాకోసం వాంకోవర్ కౌగార్
వేచి ఉన్నాడు...

487
00:25:15,973 --> 00:25:18,603
...కాబట్టి నేను వెళ్ళాలి.

488
00:25:20,937 --> 00:25:22,767
ఓ, సామ్మీ...

489
00:25:24,440 --> 00:25:26,940
-...నువ్వు బెన్ ను గమనించాలనుకోవచ్చు.
-గే కాదు.

490
00:25:27,109 --> 00:25:30,149
లేదు, అతను ఇలా కనబడతాడు...

491
00:25:31,113 --> 00:25:32,243
...దుర్బలంగా.

492
00:25:34,116 --> 00:25:35,156
సరే.

493
00:25:35,326 --> 00:25:36,446
తప్పకుండా.

494
00:25:38,037 --> 00:25:39,457
నీ తండ్రిని హగ్ చేసుకో.

495
00:25:45,127 --> 00:25:46,627
ప్రయాణ రక్షణ.

496
00:25:50,466 --> 00:25:52,546
హే, నాన్నా.

497
00:25:54,345 --> 00:25:56,175
నేను-నీకుతెలుసు--

498
00:25:57,515 --> 00:25:58,635
సారీ.

499
00:26:11,195 --> 00:26:12,405
అతను వెళ్ళాడా?

500
00:26:13,447 --> 00:26:14,737
అవును.

501
00:26:15,866 --> 00:26:18,826
సరే, నువ్వు అతని వైపేనని చెప్పు, కానీ...

502
00:26:18,995 --> 00:26:21,115
...అతను ఫక్ చేస్తాడు.

503
00:26:26,002 --> 00:26:29,012
అనువదించిన వారు : వరదరాజు పావగడ

504
00:27:07,460 --> 00:27:09,460
సబ్ టైటిల్స్ అనువాదకర్త:
వరదరాజు పావగడ

