1
00:00:01,419 --> 00:00:03,379
ఇంతవరకు లౌడెర్ మిల్క్ లో జరిగింది.

2
00:00:04,922 --> 00:00:06,882
నా కోసం ఒక సమావేశానికి వెళ్ళాలి.

3
00:00:07,049 --> 00:00:09,259
-క్లెయింట్ మీటింగా?
-అలాంటిదే. నిజంగా కాదు.

4
00:00:09,427 --> 00:00:10,467
గత నెలలో ఒక డియుఐ దొరికింది.

5
00:00:10,636 --> 00:00:14,716
ఈ సౌహాద్ర స్నేహితుల మీటింగ్ కు నువ్వు
వెళ్ళి నాలాగా నటించాలని కోరుకున్నాను.

6
00:00:15,182 --> 00:00:16,392
నేను లోపల కూర్చుంటే అభ్యంతరమా?

7
00:00:16,559 --> 00:00:18,019
టామ్ ను ఎవరు స్పాన్సర్ చేస్తారు?

8
00:00:18,185 --> 00:00:19,395
ఛా. నేను చేస్తాను.

9
00:00:19,562 --> 00:00:22,572
అవునా, కట్టర్? ఓల్లీకి ఏదో జరిగిన తరువాత
కూడా నువ్వు సిద్ధమని అనుకున్నావా?

10
00:00:22,732 --> 00:00:25,942
-లోపలికి దూకాలనుకుంటూ, చూస్తూ--
-అలా భావించావా?

11
00:00:26,110 --> 00:00:29,240
-నీపై రుద్దబడిన ఈ విషయం యొక్క గ్రిప్ అది.
-కలుద్దాం, టామ్.

12
00:00:29,405 --> 00:00:31,275
నా రికార్డులు, రికార్డ్ ప్లేయర్ ను ఎందుకు
తీసుకున్నావు?

13
00:00:31,449 --> 00:00:32,449
ఆమె రినో వినైల్ లోపలికి వెళ్లింది.

14
00:00:32,616 --> 00:00:33,656
ఏమీచేయకుండా బిజీ.

15
00:00:33,826 --> 00:00:36,866
-ఆమె దీనిని తీసుకుని వెళ్ళింది.
-ఆమెకు సంగీతంలో చెత్త అభిరుచి ఉంది.

16
00:00:37,037 --> 00:00:38,617
అది ఆమె తప్పుకాదు. అందమైన స్త్రీలు అలాచేస్తారు.

17
00:00:38,789 --> 00:00:40,749
నాకు మరొక స్పాన్సర్ దొరికాడు.

18
00:00:40,916 --> 00:00:43,286
నువ్వు నాకు చేసినదానిని మెచ్చుకుంటాను.

19
00:00:53,387 --> 00:00:55,507
నీకు తెలుసా, నేను ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు...

20
00:00:55,681 --> 00:00:58,681
...భూమి, గంటకు ఒక వెయ్యి మైళ్ళతో,
అన అక్ష్యం గుండా తిరుగుతోందని?

21
00:00:58,851 --> 00:01:01,691
ఒక బాస్కెట్ బాల్ ను దేవుడు తిప్పుతున్నట్లుగా.
గంటకు వెయ్యి మైళ్లు.

22
00:01:01,854 --> 00:01:05,234
అలాతిరుగుతూ, సూర్యిని చుట్టూ తిరుగుతుంది...

23
00:01:05,399 --> 00:01:08,439
...ఏ వేగంతోనో చెప్పుకో చూద్దాం.
గంటకు 66,000 మైళ్ళు.

24
00:01:08,611 --> 00:01:10,651
గంటకు 66,000 మైళ్ళా, గంటకు వెయ్యి మైళ్ళు.

25
00:01:10,821 --> 00:01:14,161
దానిపైన, సౌర వ్యవస్థలో, పాలపుంత గుండా
వెళుతుంది...

26
00:01:14,325 --> 00:01:17,615
...ఏ వేగంతోనో చెప్పు.
గంటకు 400,000 మైళ్ళు.

27
00:01:17,787 --> 00:01:21,207
గంటకు 400,000 మైళ్ళు, గంటకు 66,000
మైళ్ళు, గంటకు వెయ్యి మైళ్ళు.

28
00:01:21,373 --> 00:01:23,213
వాటన్నిటి పైన, అది జరుగుతున్నప్పుడు...

29
00:01:23,375 --> 00:01:25,705
...పాలపుంత ఈ విశ్వం గుండా చీల్చుకుని పోతోంది...

30
00:01:25,878 --> 00:01:30,008
...ఏ వేగంతోనో చెప్పు.
గంటకు 2.2 మిలియన్ మైళ్ళు.

31
00:01:30,174 --> 00:01:33,144
అది, ఆఫీసర్, అందుకే నేను సరళరేఖలో
నడవలేదు...

32
00:01:33,302 --> 00:01:36,392
కొన్ని క్షణాల క్రితం మీరు అడిగినట్లుగా.

33
00:01:36,722 --> 00:01:38,312
హే, ఏమిటి--?

34
00:01:46,065 --> 00:01:47,525
నువ్వేమి చేస్తున్నావు?

35
00:01:47,691 --> 00:01:49,691
నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను.

36
00:01:49,860 --> 00:01:52,570
ఏది ఎక్కువగా అడ్డం వస్తూందో,
అది నీకు బీర్ దొరికిందా...

37
00:01:52,738 --> 00:01:55,618
...నువ్వు మృదువైన పందిమాంసం కోసం
దోసకాయ కోస్తున్నావా.

38
00:01:55,783 --> 00:01:57,203
ఇంకా కష్టంగా ఉండకుండా.

39
00:01:57,827 --> 00:01:59,407
నాకది కష్టం.

40
00:01:59,578 --> 00:02:01,618
మంచి బంగారు చిప్ సంగతేంటి డోనీ?

41
00:02:01,789 --> 00:02:03,919
అతను ఉత్తమమైన పని చేస్తున్నట్లుగా ఉంది.

42
00:02:04,083 --> 00:02:07,383
సరేలే. అతనిని బ్లోవర్ వద్దకు వెంటనే రమ్మని,
నీకు స్లిప్ ఉందని చెప్పు.

43
00:02:07,545 --> 00:02:09,335
వద్దు. అది ఆలస్యం. అతనికి రేపు కాల్ చేస్తాను.

44
00:02:09,505 --> 00:02:13,045
ఇప్పుడు దీనిని నియంత్రించలేకపోతే మనకు
రేపు అనేది ఉండదు.

45
00:02:22,977 --> 00:02:25,267
సరే, డార్న్. అతను తీసుకోవడం లేదు.

46
00:02:25,437 --> 00:02:27,607
అవునా? సరే, అది ఉత్తమ స్పాన్సరింగ్.

47
00:02:27,773 --> 00:02:30,363
నేను ఈ డోనీని ఎప్పుడైనా కలిస్తే అతని
ఉక్కిరిబిక్కిరి చేస్తాను.

48
00:02:30,526 --> 00:02:32,236
నువ్వు డోనీని కలిసావు. మెసేజ్ ఇవ్వు.

49
00:02:32,403 --> 00:02:34,993
-అతని వాయిస్ మెయిల్ అందింది, నేను--
-హే, చెత్తది.

50
00:02:35,155 --> 00:02:38,615
దేవుడికి ఏది తెలుసో నువ్వు చేస్తున్నప్పుడు,
నీ స్పాన్సీ బీర్ పీలుస్తున్నాడు...

51
00:02:38,784 --> 00:02:40,954
...బంగారు బాతు హ్యాపీ అవర్ వద్ద బుకోవ్ స్కీ లాగా.

52
00:02:41,120 --> 00:02:43,870
-నాకు ఒక బీర్ ఉంది.
-నువ్వే గోల్డ్ చిప్.

53
00:02:44,039 --> 00:02:48,089
బంతిని తీసుకో. ఇది వెళుతుందని తెలుసు.
దీనికంటే నువ్వే నయం.

54
00:02:52,882 --> 00:02:54,052
నువ్వేమి చేస్తున్నావు?

55
00:02:55,217 --> 00:02:57,637
అతనికి కాల్ చేయాలని వేచి ఉన్నాను.
అతనికి 10 నిమిషాలు ఇస్తున్నాను.

56
00:02:57,803 --> 00:03:00,513
అధికారికంగా అరిచాక, నేను సమయానికి
సరిగా వచ్చాను.

57
00:03:00,681 --> 00:03:02,021
టిక్ టాక్.

58
00:03:02,182 --> 00:03:03,772
నేను ఇలా బతకలేను.

59
00:03:03,934 --> 00:03:05,234
నేను నిజాన్ని బయటకు చెబుతాను.

60
00:03:05,978 --> 00:03:07,808
అవన్నీ నీకు స్వేచ్ఛ ఇస్తాయని చెప్పు.

61
00:03:07,980 --> 00:03:08,980
అలా ఆశిస్తాను.

62
00:03:09,148 --> 00:03:12,068
కట్టర్, నేను తాగుబోతు కాదు.

63
00:03:12,526 --> 00:03:14,316
దేవుశా.

64
00:03:14,486 --> 00:03:16,276
అది తమాషాగా ఉంది.

65
00:03:16,447 --> 00:03:19,737
"గేడర్" అనే దాన్ని ఆ స్వలింగ సంపర్కులు ఎలా
కలిగి ఉంటారో తెలుసా?

66
00:03:19,909 --> 00:03:22,329
యుఎస్ డ్రంక్స్ వద్ద మరేదో కూడా ఉంది.
దానిని "డ్రంక్దార్" అంటారు.

67
00:03:22,494 --> 00:03:25,624
అది గేడర్ లాగా తెలివైనది కాకున్నా పనిచేస్తుంది.

68
00:03:30,669 --> 00:03:31,669
ఆల్కీ.

69
00:03:32,338 --> 00:03:34,628
-నన్ను స్కాన్ చేయడం ఆపు.
-ఒకదానిని చూసినప్పుడు అది ఆల్కీ అని తెలుసు.

70
00:03:34,798 --> 00:03:36,298
నేను అనుభూతి చెందగలను.

71
00:03:36,467 --> 00:03:39,507
అది సునామీకి ముందు అదిరే ఏనుగుల
లాంటిది.

72
00:03:39,678 --> 00:03:41,848
కాదు, కాదు. నేను నా బాస్ కోసం
సమావేశానికి వెళ్ళాను.

73
00:03:42,014 --> 00:03:44,854
నీకు సమస్యుందని నీ బాస్ అనుకుంటే,
అతను బహుశా సరిగా చెప్పాడు.

74
00:03:45,017 --> 00:03:46,477
లేదు, లేదు, నీకు అర్థం కాలేదు.

75
00:03:46,644 --> 00:03:49,194
-నా బాస్ కు డియుఐ ఉంది, తను--
-సేవ్ చేయి.

76
00:03:49,563 --> 00:03:51,113
నేను ఈ వ్యాపారంలో చాలా కాలంగా ఉన్నాను...

77
00:03:51,273 --> 00:03:54,493
...నీ నోటిలో వచ్చే తరువాతి పదం
అబద్ధమని తెలుసు.

78
00:03:55,027 --> 00:03:56,067
సరే. ఓకే.

79
00:03:56,236 --> 00:03:59,236
-ఆధారపడిన డోనీ అని తిరిగి అంటున్నావా?
-వద్దు. నేను పోలీస్ ను పిలుస్తాను.

80
00:03:59,782 --> 00:04:02,202
నేను వివరించాను, కానీ నువ్వే వినలేదు.

81
00:04:02,368 --> 00:04:07,078
వెళ్ళమని నిదానంగా చెప్పినా,
నువ్వు వెళ్ళలేదు, కాబట్టి...

82
00:04:08,666 --> 00:04:11,166
హాయ్, అక్కడ. అవును. నీ సహాయం కావాలి.

83
00:04:11,335 --> 00:04:14,245
ఎవరో నా బాల్కనీపై వచ్చాడు, నా అపార్ట్మెంట్
లో ప్రవేశించాడు మరియు--

84
00:04:14,421 --> 00:04:16,421
ఎవరినీ పంపాల్సిన పని లేదు.

85
00:04:16,590 --> 00:04:20,470
అతను నా మాజీస్పాన్సీ,
అతని రోగం మాట్లాడడమే.

86
00:04:21,637 --> 00:04:24,557
ఎవరినో పంపడం అనేదాని నుండి
వారికి ముక్తి ఉన్నట్లనా?

87
00:04:24,723 --> 00:04:26,563
-వారిని రానివ్వు. నేనెందుకు పట్టించుకోవాలి?
-జీసస్.

88
00:04:26,725 --> 00:04:30,805
నీకోసం నన్ను నిరూపించుకోవాలని అరెస్ట్
కావాలంటే, అలాగే కానీ.

89
00:04:32,147 --> 00:04:36,147
-నువ్వు ఇక్కడికి ఎప్పుడు వస్తావో చెప్పు.
-ఓ, వస్తాను.

90
00:04:37,277 --> 00:04:39,357
హే, నీ జర్నల్ కూడానా?

91
00:04:39,530 --> 00:04:41,700
అది అనానుకూల భావోద్వేగాలను
స్వేచ్ఛగా వదలడమే.

92
00:04:41,865 --> 00:04:44,735
అది జర్నల్ కాదు. అది పనికోసం.

93
00:04:44,910 --> 00:04:47,410
నువ్వు అడ్వర్టైజింగ్ లో ఉన్నావని
నాకు తెలియదు.

94
00:04:47,579 --> 00:04:49,159
అవును.

95
00:04:52,876 --> 00:04:54,286
"జంపింగ్ జాక్ క్రాష్"?

96
00:04:56,255 --> 00:04:57,415
నువ్వు దీనిపై పనిచేసావా?

97
00:04:57,923 --> 00:04:59,433
అవును.

98
00:05:00,384 --> 00:05:02,514
నిజంగా, నేను మొత్తం ప్రచారం చేసాను.

99
00:05:04,179 --> 00:05:07,769
నువ్వు జంపింగ్ జాక్ క్రాష్ తో వచ్చావా?
దేవుడా.

100
00:05:07,933 --> 00:05:11,943
ఆ చిన్ని కుందేలును ప్రేమిస్తున్నాను.
దాని తలపై కాంతి బోల్ట్ తో.

101
00:05:15,107 --> 00:05:17,737
ప్రతిసారీ అది నన్ను వేధిస్తుంది.

102
00:05:19,361 --> 00:05:21,451
మ్యాన్, నేను ఇంప్రెస్ అయ్యాను.

103
00:05:21,613 --> 00:05:24,623
మనం తమాషా అని ఎవరికి తెలుసు?
నువ్వు తమాషాగా కనబడడం లేదు.

104
00:05:24,783 --> 00:05:26,583
థ్యాంక్స్.

105
00:05:28,954 --> 00:05:31,374
నువ్వు బహుశా వెళ్లాలి. పోలీసులు
వస్తున్నారు.

106
00:05:33,542 --> 00:05:34,632
ఇప్పుడు, అది మంచి చెత్త.

107
00:05:45,971 --> 00:05:47,971
సియాటల్ పోలీస్

108
00:05:49,641 --> 00:05:51,021
పందులిక్కడున్నాయి, టామీ.

109
00:05:51,185 --> 00:05:53,265
నేను చూసుకుంటాను. దిగులు పడకు.

110
00:05:53,437 --> 00:05:54,897
సర్.

111
00:05:55,064 --> 00:05:57,024
ఒక చొరబాటుదారుని గురించిన కాల్ వచ్చింది.

112
00:05:57,191 --> 00:05:59,401
వారిని చూడగలిట్టుగా నీ చేతులు చూపు.

113
00:06:04,656 --> 00:06:06,326
ఒక కదలిక, నేను అతని మెడను పట్టుకుంటాను.

114
00:06:06,492 --> 00:06:08,452
నేలపై, సర్. నన్ను టేజ్ చేయనీయకు.

115
00:06:08,911 --> 00:06:10,911
నువ్వు నీ డిక్ ను టేజ్ చేయలేవు, డయాజ్.

116
00:06:11,413 --> 00:06:13,673
నిలబడుకో, టెన్నెలీ.

117
00:06:16,877 --> 00:06:19,087
-ఎలా జరుగుతోంది?
-బాగుంది, మ్యాన్. చాలసేపు, కట్టర్.

118
00:06:19,630 --> 00:06:22,130
నిన్ను కలవడం బాగుంది, ఇతని గురించి
దిగులు పడకు.

119
00:06:22,299 --> 00:06:24,799
-అతను కొంచెం-- సహాయం చేస్తున్నాడంతే.
-అంతా బాగుంది కదా?

120
00:06:24,968 --> 00:06:27,598
-అంతా బాగుంది.
-సరే.

121
00:06:29,014 --> 00:06:30,814
ఉండు, ఎక్కడికి వెళుతున్నావు?

122
00:06:30,974 --> 00:06:33,694
సారీ నువ్వు ఇక్కడికి దేనికోసమూ రాలేదు.

123
00:06:33,852 --> 00:06:35,522
ఏమీలేదా? లేదు, లేదు, లేదు.

124
00:06:35,687 --> 00:06:37,107
ఇది ఏమీలేని దానికోసం కాదు.

125
00:06:37,272 --> 00:06:39,272
ఇది దేనికో ఒకదానికి.

126
00:06:42,986 --> 00:06:47,366
-భద్రంగా ఉండు.
-ఉండు, ఉండు, ఉండు, ఫిర్యాదు ఇవ్వాలనుకున్నాను.

127
00:06:49,660 --> 00:06:51,790
వారు డయాజ్ , టెన్నెలే.

128
00:06:51,954 --> 00:06:52,964
మనం వెనక్కు వెళదాం.

129
00:06:53,413 --> 00:06:54,413
మంచి వారు.

130
00:06:54,581 --> 00:06:56,961
-నువ్వు--? నీకు వారు తెలుసా?
-వారు తెలుసా?

131
00:06:57,126 --> 00:06:59,036
ఆ ఇద్దరు డిఫ్ షిట్స్ కు నేను శిక్షణ ఇచ్చాను.

132
00:07:00,379 --> 00:07:02,209
నేను పోలీసుగా పనిచేసాను. నీకు చెప్పలేదా?

133
00:07:02,381 --> 00:07:03,801
లేదు.

134
00:07:06,718 --> 00:07:08,718
అవును. 10 నిమిషాలు.

135
00:07:08,887 --> 00:07:10,257
అది అధికారికంగా చేస్తుంది.

136
00:07:10,430 --> 00:07:11,810
డోనీ ముగించాడు.

137
00:07:11,974 --> 00:07:12,984
నువ్వు నాదానివే.

138
00:07:14,810 --> 00:07:16,520
అవి దశలవారీగా పనిచేయడాన్ని
మనం ఆరంభింద్దాం.

139
00:07:16,687 --> 00:07:18,557
-సరేలే.
-వద్దు.

140
00:07:20,232 --> 00:07:23,402
జిమ్ కోసం లాటేను తెచాను.

141
00:07:26,321 --> 00:07:28,741
నీకోసం అతనితో మాట్లాడమంటావా?

142
00:07:30,617 --> 00:07:34,157
అతను టక్ తీసివేయాలని చెప్పు, ఎందుకంటే
అతను ఒక చెత్త వెధవాగా కనిపిస్తున్నాడు?

143
00:07:34,329 --> 00:07:36,039
లేదు.

144
00:07:37,166 --> 00:07:38,536
సరేలే.

145
00:07:47,342 --> 00:07:48,512
అవును, సరే.

146
00:07:48,677 --> 00:07:49,757
క్షమించండి. సర్?

147
00:07:53,640 --> 00:07:55,350
ఎక్కడికీ వెళ్ళకండి.

148
00:07:56,059 --> 00:07:57,639
-అవునా?
-అతను టోనీ.

149
00:07:57,811 --> 00:07:59,231
హే, టోనీ.

150
00:07:59,396 --> 00:08:01,356
గతరాత్రి నాకు డియుఐ దొరికింది.

151
00:08:01,523 --> 00:08:03,903
-నన్నెందుకు పిలిచావు>?
-నేను కౌంటీ లాకప్ లో ఉన్నాను.

152
00:08:04,067 --> 00:08:06,697
- నీ స్పాన్సర్ కు ఎందుకు కాల్ చేయవు?
-వారు నా ఫోన్ తీసుకున్నారు...

153
00:08:06,862 --> 00:08:08,912
...నాకు ఎవరి నంబర్లూ గుర్తులేవు.

154
00:08:09,072 --> 00:08:10,622
-నాది గుర్తుందా?
-అవును.

155
00:08:10,782 --> 00:08:12,832
నీ నంబర్లు "షిట్ బ్యాగ్" అని స్పెల్ చేస్తాయి.

156
00:08:12,993 --> 00:08:14,833
-నిజంగానా?
-లేదు, నాకు నీ నంబర్ తెలుసు.

157
00:08:14,995 --> 00:08:17,825
-ప్లీజ్, నన్ను తీసుకెళ్ళవా?
-సరే. నేను ఎక్కడికి వెళుతున్నాను.

158
00:08:17,998 --> 00:08:19,208
నీకు చెప్పాను, కౌంటీ.

159
00:08:19,958 --> 00:08:21,078
సరే. అక్కడ కలుస్తాను.

160
00:08:26,840 --> 00:08:28,720
ప్లీజ్.

161
00:08:29,426 --> 00:08:30,636
ఓ, ఛా.

162
00:08:32,471 --> 00:08:34,511
వద్దు. వేచి ఉండమని చెప్పాను.

163
00:08:35,849 --> 00:08:38,689
బుల్లెట్ తప్పించుకున్నావ్వు, మమ్ జీన్స్.

164
00:08:40,145 --> 00:08:43,065
కాబట్టి టోనీ, నీ డియుఐ నుండి ఏమి
నేర్చుకున్నావు?

165
00:08:46,902 --> 00:08:50,072
గతరాత్రి ఎందుకు త్రాగావో కొంతైనా అర్థమైందా?

166
00:08:50,239 --> 00:08:51,239
ఎందుకో నాకు ఖచ్చితంగా తెలుసు.

167
00:08:51,406 --> 00:08:54,946
నాభార్య నా గియుసెప్పీ క్విటారెల్లి "అల్జెరో"
కేబరే వెనెటో బాటిల్ తెరిచింది.

168
00:08:55,118 --> 00:08:58,908
-నీవద్ద వైన్ బాటిల్ ఎందుకు ఉంది?
-పెట్టుబడి కోసం కొన్నాను. అది కళ లాంటిది.

169
00:08:59,081 --> 00:09:01,921
ఆకస్మికంగా, కేరెన్ దానితో వండడం ప్రారంభించింది.

170
00:09:02,084 --> 00:09:06,554
మీకు చెబుతున్నాను, నేన్ మేడపై ఉన్నాను,
వెనీలా, లవంగం కలిపిన వాసన వచ్చింది.

171
00:09:06,713 --> 00:09:08,973
దానిలో కొంత చెర్రీకూడా ఉంది.

172
00:09:09,132 --> 00:09:12,142
-అది విచిత్రంగా ఉంది.
-అది విచిత్రమని బెట్ కడతావా.

173
00:09:12,302 --> 00:09:14,932
వారు దానిని స్లోవాకియన్ ఓక్ బ్యారెల్స్ లో
ఉంచుతారు, ఫక్ కోసం.

174
00:09:15,097 --> 00:09:17,057
ఆ ఫిల్మ్ సైడ్ వేస్ ను ఎవరైనా చూసారా?

175
00:09:17,224 --> 00:09:19,234
అది ఎంత గొప్ప ఫిలిమో.

176
00:09:19,393 --> 00:09:21,733
నువ్వు స్వయంగా త్రాగే అనుభూతి కలుగుతుంది.

177
00:09:21,895 --> 00:09:23,435
ఓ, మ్యాన్. నేనలా భావించాను...

178
00:09:23,605 --> 00:09:27,315
...చెవీ ఛేస్, క్రిస్మస్ సెలవులలో ఎగ్ నాగ్
త్రాగినప్పుడు.

179
00:09:27,484 --> 00:09:30,614
ఓ, నాకు దక్కింది, యునైటెడ్ 9.3.

180
00:09:30,779 --> 00:09:33,409
ఆ చిన్ని జేమెసన్ బాటిల్స్ నుండి దృష్టి
మరల్చలేకున్నాను.

181
00:09:33,573 --> 00:09:35,413
-నేను థియేటర్ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
-సరే.

182
00:09:35,575 --> 00:09:38,695
శృంగారం చాలు, సరేనా? అది కేవలం అతిశయమే.

183
00:09:38,870 --> 00:09:41,710
మనల్ని ఇక్కడికి చేర్చింది అదే.

184
00:09:41,873 --> 00:09:44,423
అయితే, నీ భార్య బాటిల్ తెరిచింది.
నువ్వెందుకు త్రాగావు?

185
00:09:44,584 --> 00:09:48,424
ఆమె సగాన్ని తన స్పాగెట్టి సాస్ లో వేసి,
కార్క్ ను నింపేసింది.

186
00:09:48,588 --> 00:09:51,588
నేను ఏమి చేయాల్సి ఉంది?
అది ఒక 400 డాలర్ల వైన్ బాటిల్.

187
00:09:51,758 --> 00:09:53,798
అవును, నీ భార్యపై వేయకు. సరేనా.

188
00:09:53,969 --> 00:09:56,809
నీ వీధిని శుభ్రం చేయడం నీదే బాధ్యత.

189
00:09:56,972 --> 00:09:59,732
ఆమె నా వైపు వీధిలో ఉంటుంది,
ఆమె దానిని ఎక్కువగా చేస్తుంది.

190
00:09:59,891 --> 00:10:02,981
వద్దు, చెత్తను కోసేయి. నువ్వు నీకే ఇన్ ఛార్జ్.
ఆమె కాదు.

191
00:10:03,145 --> 00:10:05,975
నీకార్ లో నువ్వెలా వచ్చావో అది ఇంకా
వివరించలేదు.

192
00:10:07,024 --> 00:10:08,984
నేను నా వైన్ లాకర్ కు డౌన్ టౌన్ కు
వెళుతున్నాను...

193
00:10:09,151 --> 00:10:11,991
-...స్క్రీమింగ్ ఈగిల్ బాటిల్ కోసం.
-ఎందుకు?

194
00:10:12,154 --> 00:10:15,534
ఎందుకంటే గియూసెప్పె వెనెటో ను
అనుసరించగల ఏకైక వైన్ అది.

195
00:10:15,699 --> 00:10:17,529
సరే, నువ్వు--

196
00:10:18,118 --> 00:10:20,078
నువ్వు ఆ లాకర్ ను వదిలించుకోవాలి.

197
00:10:20,245 --> 00:10:22,745
సరేనా? నువ్వు దానిని విక్రయించలి.
ప్రతి ఒక్క బాటిల్.

198
00:10:22,914 --> 00:10:26,714
-నా ఆస్తులను అమ్మేయాలని అంటున్నావా?
-అవును. నువ్వు ద్రావకాలను అమ్మేయాలి.

199
00:10:26,877 --> 00:10:29,047
పెట్టుబడి పెట్టు, నువ్వొక మూగ వెధవ.

200
00:10:29,212 --> 00:10:32,632
లేదా ఆల్కోవా, లేదా మ్యూచువల్ ఫండ్స్.

201
00:10:42,059 --> 00:10:43,349
హే, నువ్వేమి చేస్తున్నావు?

202
00:10:43,518 --> 00:10:46,648
అది 1975 కాదు. ఇక్కడ ధూమపానం
చేయరాదు.

203
00:10:47,439 --> 00:10:48,569
నా తండ్రి.

204
00:10:48,732 --> 00:10:51,942
నీ స్పాన్సీతో ఎలా నడుస్తోందో
అడగడానికి వచ్చను.

205
00:10:52,694 --> 00:10:54,824
-అతను తప్పటడుగులు వేసాడు...
-ఓ, అవునా?

206
00:10:54,988 --> 00:10:56,948
...కానీ నేను అతనికోసంమే వెళ్ళాను.

207
00:10:57,366 --> 00:10:58,696
మంచిది.

208
00:10:58,867 --> 00:11:00,657
సర్వీస్ చేయడం బాగుంది.

209
00:11:00,827 --> 00:11:02,157
అవును.

210
00:11:02,662 --> 00:11:06,082
నీకు తెలుసు, టామ్ చూపించడానికి ముందో
తీసుకోవడానికి దగ్గరగా వచ్చాను.

211
00:11:06,583 --> 00:11:07,963
ఛా, నిజంగానా?

212
00:11:09,169 --> 00:11:11,879
అవును, టామ్ సహాయం కోరాడు,
నాలోని కార్డ్ పట్టుకున్నాడు.

213
00:11:12,047 --> 00:11:14,667
నేను పుస్సీ మైన కార్డ్ గురించి మాట్లాడలేదు.

214
00:11:14,841 --> 00:11:16,891
ఇ మేజర్ గురించి మాట్లాడుతున్నాను.

215
00:11:21,681 --> 00:11:24,681
"టీనేజ్ వేస్ట్ ల్యాండ్" ప్రారంభంలో పీటె టౌన్
షెండ్ లాగా ఉంది.

216
00:11:24,851 --> 00:11:26,901
"బాబా ఓరిలీ." అది ఒక ఎఫ్-మేజర్ కార్డ్.

217
00:11:27,062 --> 00:11:29,062
అది ఏ కార్డైతే ఏమిటట?

218
00:11:29,231 --> 00:11:30,231
సరే.

219
00:11:30,399 --> 00:11:33,569
-అవును, సారీ. సారీ.
-చూడు, నేను ఇక్కడ నా గట్స్ వేస్తున్నాను.

220
00:11:33,819 --> 00:11:34,819
అవును.

221
00:11:36,613 --> 00:11:38,663
అది ఒక గొప్ప కార్డ్.

222
00:11:46,998 --> 00:11:49,878
నీకు తెలుసు, ఓల్లీ చివరకు దక్షిణంగా వెళ్ళింది...

223
00:11:53,088 --> 00:11:55,378
...అది ఒక ఎగుడుదిగుడు రోడ్డు, మ్యాన్.

224
00:11:56,216 --> 00:11:57,506
నాకు గుర్తుంది.

225
00:11:59,219 --> 00:12:01,509
కానీ ఆ న్యూబీతో పనిచేయడం...

226
00:12:02,264 --> 00:12:04,894
...చివరగా చీకటి ప్రదేశం గురించి నాతో
మాట్లాడడం వంటిది.

227
00:12:06,435 --> 00:12:08,145
అది నా లాంటి రకము--

228
00:12:08,311 --> 00:12:10,941
నా పినియల్ గ్లాండ్ డీకాల్సిఫైడ్ అయింది,
నీకు తెలుసా?

229
00:12:11,523 --> 00:12:12,943
తప్పకుండా.

230
00:12:13,108 --> 00:12:14,858
థ్యాంక్యు. దానికి థ్యాంక్స్, మ్యాన్.

231
00:12:15,026 --> 00:12:17,026
తప్పకుండా. నీకు తెలుసు. ఎప్పుడైనా.

232
00:12:17,195 --> 00:12:19,775
మ్యాన్, నువ్వు నాకు కష్టం, లౌడెర్ మిల్క్.

233
00:12:20,240 --> 00:12:21,950
సరే, కొ౦తమందికి అది కావాలి.

234
00:12:22,117 --> 00:12:24,657
కానీ బాగా చేస్తున్నావు. కోపంగా ఉన్నావు,
మ్యాన్.

235
00:12:24,828 --> 00:12:26,248
సరే, మ్యాన్. కానీ నువ్వు--

236
00:12:26,413 --> 00:12:29,173
నువ్వు మాపై కఠినంగా ఉన్నట్లుగ, నువ్వు
ఎప్పుడూ కఠినంగా ఉంటావు.

237
00:12:29,332 --> 00:12:31,172
నువ్వు కోపంగా ఉన్నావు.

238
00:12:31,334 --> 00:12:33,634
-ఏదైనా పనికోసం నాసహాయం కావాలా?
-లేదు. వెళ్ళు.

239
00:12:33,795 --> 00:12:35,085
నువ్వు కోపంగా ఉన్నావు. వెళ్ళు.

240
00:12:35,255 --> 00:12:37,755
సరే, అవును, ఈ సిగ్గీ నా పాకెట్ లో
కాలిన రంధ్రం చేసింది.

241
00:12:37,924 --> 00:12:40,974
-ఓకే. నిన్నుకలవడం బాగుంది.
-సరే. మంచిది, కట్టర్.

242
00:12:42,679 --> 00:12:44,389
నువ్వు ఇంటికివచ్చావా?

243
00:12:48,268 --> 00:12:49,848
హే.

244
00:12:50,187 --> 00:12:51,397
చెప్పు?

245
00:12:51,563 --> 00:12:55,693
బెన్ నీ రికార్డులను తిరిగి ఇచ్చాడా అని
తెలుసుకోవాలని అనుకున్నాను.

246
00:12:55,859 --> 00:12:57,399
అవన్నీ అకౌంట్ చేయబడాలి.

247
00:12:57,569 --> 00:12:59,779
మంచిది, మంచిది, మంచిది.

248
00:12:59,988 --> 00:13:02,618
నువ్వు చెత్త సంగీతాన్ని ఈ రాత్రి లిస్టింగ్
చేస్తున్నావా?

249
00:13:02,782 --> 00:13:05,242
ఎందుకంటే నేను ముందుగానే పడుకోవాలని
అనుకున్నాను.

250
00:13:05,410 --> 00:13:07,620
తమాషా చేస్తున్నాను.
తమాషా చేస్తున్నాను. తమషా.

251
00:13:09,331 --> 00:13:12,331
నీకు తెలుసు, నీ సంగీత అభిరుచి
అంత పాపదూరం కాదు.

252
00:13:12,501 --> 00:13:14,341
సరే, అది పాపదూరమని ఎప్పుడూ చెప్పలేదు.

253
00:13:14,503 --> 00:13:16,803
స్పిన్ డాక్టర్స్, క్రిప్టోనైట్ జేబునిండా. ఐదు స్టార్స్.

254
00:13:16,963 --> 00:13:18,133
నెగెటివ్ క్రీప్స్ లౌడెర్ మిల్క్

255
00:13:18,298 --> 00:13:21,218
గుర్తుంచుకో, నేను సమీక్ష వ్రాసినప్పుడు,
వీడియోలు విడుదల కాలేదు.

256
00:13:21,384 --> 00:13:22,764
వారు గ్రేట్ ఫుల్ డెడ్ తరువాత
ఉన్నారని చెప్పావు.

257
00:13:22,928 --> 00:13:25,638
సరే, అది రాక్-సాలిడ్ ఆల్బమ్,
నేను సమీక్షపరంగా ఉన్నాను.

258
00:13:25,805 --> 00:13:28,015
ఫ్రీకింగ్ టోపీ ధరించమని అతనికి చెప్పలేదు.

259
00:13:28,183 --> 00:13:30,603
అతను పెరువియన్ గొర్రెల కాపరి లాగా ఉన్నాడు.

260
00:13:30,769 --> 00:13:34,189
ఓడెలె బై బెక్. ఒకటిన్నర స్టార్స్. నిజంగానా?

261
00:13:34,606 --> 00:13:35,766
అది వ్యక్తిగతం.

262
00:13:35,941 --> 00:13:38,071
-నువ్వు లింప్ బిజ్ కిట్ పై ఎగజిమ్మావు.
-సరే.

263
00:13:38,235 --> 00:13:40,195
నేను త్రాగుతున్నాను,
ఎక్కువగా డ్రగ్ తీసుకున్నాను...

264
00:13:40,362 --> 00:13:43,662
...చాక్లెట్ స్టార్ ఫిష్, హాట్ డాగ్ వాసన
లాలాజలం వచ్చినప్పుడు.

265
00:13:43,823 --> 00:13:47,663
నేను అడ్మిట్ అయినప్పుడు,
బ్లో పై చాలా మంచిగా ఉంది.

266
00:13:47,827 --> 00:13:49,657
టెక్విలా, వైన్ తో కలిసి ఉంటాయి.

267
00:13:49,829 --> 00:13:51,329
ఖాళీ కడుపుతో.

268
00:13:52,457 --> 00:13:54,877
సరే, బాగుంది. అర్థమైంది. అర్థమైంది.

269
00:13:55,043 --> 00:13:59,423
నేను కేవలం-- నేను నీతో సంగీతం గురించి
వాదించడానికి రాలేదు. నేను--

270
00:13:59,756 --> 00:14:02,676
నీకు తెలుసా, నేను పనులు
చేయాలనుకున్నాను...

271
00:14:03,260 --> 00:14:05,800
అంటే, క్షమాపణల వంటివా?

272
00:14:06,638 --> 00:14:08,928
ఎలాగైనా పిలువు. నాకు తెలియదు.

273
00:14:09,182 --> 00:14:13,272
నేను మరొకరోజు నీపై పెత్తనం చేయాలని
వనుకోలేదు. అంతే.

274
00:14:13,895 --> 00:14:18,475
సరే, నేను నీ క్షమాపణలు అంగీకరిస్తాను, కానీ
బాగా పనిచేసావని చెప్పాల్సిన పనిలేదు...

275
00:14:18,650 --> 00:14:20,940
...సంగీతం లాంటి కీలకమైన దానిపై.

276
00:14:22,654 --> 00:14:24,864
సరే, వదిలేయి.

277
00:14:25,031 --> 00:14:26,741
హే.

278
00:14:26,908 --> 00:14:28,288
తమాషా చేస్తున్నాను.

279
00:14:29,786 --> 00:14:31,906
ఓ, సరే.

280
00:14:34,249 --> 00:14:35,959
అయితే, నువ్వు, నేను బాగున్నామా?

281
00:14:36,793 --> 00:14:38,383
అవును.

282
00:14:47,262 --> 00:14:51,102
తోడుదొంగలు.

283
00:14:57,897 --> 00:14:59,017
హే. హే. హే.

284
00:14:59,190 --> 00:15:01,900
-మూసివేసింది.
-లేదు, లేదు. అది నేను. నేను, టామ్.

285
00:15:02,068 --> 00:15:05,238
టామ్. గూపు నుండి టామ్.

286
00:15:10,452 --> 00:15:12,082
-ఏమిటి?
-నీతో మాట్లాడాలి.

287
00:15:12,245 --> 00:15:13,455
అందుకే గ్రూప్ ఉంది.

288
00:15:13,622 --> 00:15:15,922
లేదు, కట్టర్ లేని సమయంలో నీతో మాట్లాడాలి.

289
00:15:16,291 --> 00:15:18,791
చూడు, నువ్వు మరొకరి పనిప్రదేశంలో
ప్రదర్శించలేవు.

290
00:15:18,960 --> 00:15:20,460
అవును. అది కట్టర్ కు చెప్పు.

291
00:15:20,629 --> 00:15:22,009
ప్లీజ్.

292
00:15:24,215 --> 00:15:25,335
-సరే.
-థ్యాంక్యు.

293
00:15:26,301 --> 00:15:28,261
సరే. నాతో నిజాయతీగా ఉండు.

294
00:15:28,428 --> 00:15:30,348
నేను ప్రమాదంలో ఉన్నానా?

295
00:15:30,513 --> 00:15:32,143
నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు?

296
00:15:32,307 --> 00:15:34,267
నాతో సమానమవు. కట్టర్ పిచ్చివాడా?

297
00:15:34,434 --> 00:15:36,564
అతను బైపోలారా? అతనికి పిటిఎస్డి ఉందా?

298
00:15:36,728 --> 00:15:37,898
ఓల్లీకి ఏమైంది?

299
00:15:38,063 --> 00:15:40,773
సరే. బాగుంది. తగ్గు. ఎక్కువగా ఉందా?

300
00:15:40,940 --> 00:15:44,150
-లేదు. నేను-- నాకు ఎక్కువ లెదు.
-సరే. బాగుంది. వెళ్ళికూర్చో.

301
00:15:44,319 --> 00:15:45,739
సరే.

302
00:15:46,237 --> 00:15:50,027
కట్టర్, ఓలీనీ చంపలేదని 100 శాతం
నమ్ముతున్నావా?

303
00:15:50,742 --> 00:15:51,952
అవును.

304
00:15:52,118 --> 00:15:53,908
కట్టర్, ఓలీని చంపలేదు.

305
00:15:54,079 --> 00:15:56,919
సరే, అతను భయంగా ఉన్నాడు, కాబట్టి,
అతను పడుకున్నప్పుడు చూడవచ్చు.

306
00:15:57,082 --> 00:15:59,922
అతను గాలిలో కొడతాడు,
ఫిషర్ క్యాట్ లాగా కేకవేస్తావు.

307
00:16:00,085 --> 00:16:01,665
కట్టర్ పడుకున్నట్లుగా ఎప్పుడు చూసావు?

308
00:16:02,379 --> 00:16:04,509
అతను నా పడక పక్కన నేలపై పడుకున్నాడు.

309
00:16:04,673 --> 00:16:05,803
ఎందుకు?

310
00:16:05,965 --> 00:16:07,585
ఎందుకో నాకు తెలియదు.

311
00:16:08,009 --> 00:16:10,099
సరే. చూడు.

312
00:16:10,261 --> 00:16:13,431
కట్టర్ 99 శాతం హానిరహితమని
చెప్పగలను, సరేనా?

313
00:16:13,598 --> 00:16:15,518
కానీ, అతను చెత్తగా పనిచేయడం లేదు.

314
00:16:15,684 --> 00:16:18,524
అతను నిజంగా, నిజంగా,
సహృదిగా ఉండాలని అనుకున్నాడు.

315
00:16:18,687 --> 00:16:22,687
-సరే, కానీ నేను దీనిని సంతకం చేయలేదు.
-లేదు. నీకు కోర్ట్ ఆర్డర్ ఉంది.

316
00:16:23,400 --> 00:16:24,730
నువ్వు నా స్పాన్సర్ గా ఎందుకుండవు?

317
00:16:24,901 --> 00:16:27,491
వద్దు. నీకు స్పాన్సర్ ఉన్నాడు.
ఇది కట్టర్ కు బాగుంటుంది.

318
00:16:27,654 --> 00:16:31,074
కట్టర్ కు బాగుంటుందా?
ఇది నాకోసమని అనుకున్నాను.

319
00:16:31,241 --> 00:16:34,371
చూడు, అది నీ సమస్య, టామ్. అక్కడే.
అది నీగురించి కాదు.

320
00:16:34,536 --> 00:16:36,496
నీ తలను ఇక్కడ ఉంచినకొద్దీ...

321
00:16:36,663 --> 00:16:40,463
-...నువ్ నీ వ్యాధిపై పట్టుసాధిస్తావు.
-నేను-- నువ్వేమి చెబుతున్నావో నాకర్థమైంది--

322
00:16:40,875 --> 00:16:44,295
-పంది మాసం. సరేలే, వెళదాం.
-నువ్విక్కడున్నాడని అతనికి ఎలా తెలుసు?

323
00:16:44,462 --> 00:16:46,172
-నన్నికడ వదిలివెళ్ళాడు.
-లౌడర్ బిజీగా ఉన్నట్లుంది.

324
00:16:46,339 --> 00:16:47,379
అతని సమయం అయిపోయింది, సరేనా?

325
00:16:47,549 --> 00:16:50,639
నేను చెప్పాను-- నీ కజిన్ బ్యాండ్
సిడి ఇవ్వాలి...

326
00:16:50,802 --> 00:16:54,142
...వారు నిజంగా దానిని వినాలి,
అది-- అది మంచిది.

327
00:16:54,305 --> 00:16:57,305
-అన్నీ బాగున్నాయా?
-అన్నీ బాగున్నాయి. అన్నీ కోపాసెటిక్ గా ఉన్నాయి.

328
00:16:57,475 --> 00:16:58,765
సమయ ప్రయాణ కట్టెలు కొట్టేవారి సమితి

329
00:16:59,310 --> 00:17:01,770
మదర్ ఫార్.

330
00:17:01,938 --> 00:17:04,268
అతను కాప్ ను ఫక్ చేస్తున్నాడా?
జీసస్ క్రైస్ట్, మ్యాన్.

331
00:17:04,441 --> 00:17:07,741
అవును, అతను చేసాడు.
బహుశా మానసిక వైఫల్యుడు కావచ్చు.

332
00:17:07,902 --> 00:17:10,072
అతను మన గురించి పటించుకోలేదని
చూసుకోవాలి...

333
00:17:10,238 --> 00:17:12,568
...లేదా ఎక్కువ సమయం కష్టపడతాం, సరేనా?

334
00:17:12,741 --> 00:17:14,411
దీనికి మనకు జైలు శిక్షపడచ్చు.

335
00:17:14,576 --> 00:17:16,536
నేను నిన్ను జైలునుండి ఎలా ప్రమోట్ చేయాలి?

336
00:17:16,703 --> 00:17:18,913
-వద్దు. "జైలు"?
-అంటే ఏమిటి, "జైలు"?

337
00:17:20,623 --> 00:17:21,623
అది ఒక ఫెలొనీ.

338
00:17:21,791 --> 00:17:23,331
నువ్వు నా మూడవ డియువి నింపుతున్నావా?

339
00:17:23,501 --> 00:17:26,211
మూడవ డియుఐ?
అది నీ మూడవదని నాకు చెప్పలేదే.

340
00:17:26,379 --> 00:17:29,259
సరేలే. వారు ఒక డియుఐ కోసం 30 మీటింగ్స్
కు పంపుతారని అనుకున్నావా?

341
00:17:29,424 --> 00:17:30,634
నీ తలతో సరిగా ఆలోచించు.

342
00:17:30,800 --> 00:17:32,800
ఇలా ఎన్ని చేసావో నేను నమ్మలేకున్నాను.

343
00:17:32,969 --> 00:17:37,139
నీకు తెలుసా, నీచర్యలకు కొంత
బాధ్యవహించాలి, కెల్విన్.

344
00:17:37,307 --> 00:17:39,267
ఈ డియుఐలన్నీ నువ్వు తీసుకోకూడదు.

345
00:17:39,434 --> 00:17:40,734
ముంబో జంబోతో ఇక చాలు.

346
00:17:40,894 --> 00:17:42,694
-నువ్వు చాలా మీటింగ్స్ కు వెళ్ళావు.
-లేదు.

347
00:17:42,854 --> 00:17:45,154
నెమ్మదించు.

348
00:17:46,024 --> 00:17:48,654
సరే. ఈరోజు ఏమి వస్తుందో చూడు
అనేది మంచి వార్త.

349
00:17:51,070 --> 00:17:53,910
ఈమె నీ కొత్త క్లెయింట్.

350
00:17:57,452 --> 00:17:59,162
వోల్యుప్చువస్.

351
00:17:59,329 --> 00:18:00,789
సరేనా?

352
00:18:02,874 --> 00:18:05,674
ఆమె గురించి తెలుసుకోవాలి.
నువ్వు ఆమెను ప్రేమించాలి.

353
00:18:05,835 --> 00:18:09,045
ఎందుకంటే, ఈమెపై నువ్వు,
బేబీ పట్టు సాధించాలి.

354
00:18:09,547 --> 00:18:11,587
ఉండు, నిజంగానా? నాకు పట్టా?

355
00:18:11,758 --> 00:18:13,088
అది నిజం. అది నువ్వే.

356
00:18:13,259 --> 00:18:15,799
ఇది నీ జంపింగ్ జాక్ క్రాష్.

357
00:18:16,554 --> 00:18:19,934
జంపింగ్ జాక్ క్రాష్ అంటే జంపింగ్ జాక్ క్రాష్.

358
00:18:20,099 --> 00:18:21,099
అవును, బాగుంది, సరే.

359
00:18:21,267 --> 00:18:23,477
ఇప్పుడు వారు నిన్ను గుర్తించకుండా ఉండలేరు.

360
00:18:23,645 --> 00:18:25,015
"వారు"? అది నువ్వే.

361
00:18:25,438 --> 00:18:27,858
సరే, ఇప్పుడు నువ్వు కేవలం జుట్టు
విడిపిస్తున్నావు.

362
00:18:39,285 --> 00:18:40,745
ఓ, అది మంచిదే.

363
00:18:40,912 --> 00:18:43,042
అది మంచిదే. ఇక్కడ.

364
00:18:44,374 --> 00:18:45,504
ఒక సిప్ తీసుకో.

365
00:18:45,667 --> 00:18:48,587
-వద్దు, అది వోడాకు కు మరీ ముందుగా ఉంది.
-జీసస్, ఒక సిప్ తీసుకో.

366
00:18:48,753 --> 00:18:50,923
మనమేమి అమ్ముతున్నామో
తెలుసుకోవడం నీపని.

367
00:18:51,548 --> 00:18:53,088
సరే.

368
00:18:57,971 --> 00:19:01,431
పీచ్ బాగుంది. అది ఒకరకమైన బ్రంచ్-వై.

369
00:19:09,065 --> 00:19:10,525
హే.

370
00:19:10,692 --> 00:19:12,242
వద్దు. నువ్విక్కడ ఏమి చేస్తున్నావు?

371
00:19:12,402 --> 00:19:15,532
నువ్వు ఇలా నా ఆఫీసులో
ప్రదర్శించకూడదు.

372
00:19:15,697 --> 00:19:18,317
నేను ఇప్పుడే వస్తున్నాను.
ప్లస్, నేను లంచ్ తెచ్చాను.

373
00:19:18,491 --> 00:19:20,201
-థ్యాంక్యు.
-నేనే చేసాను.

374
00:19:20,368 --> 00:19:21,618
థ్యాంక్యు.

375
00:19:22,704 --> 00:19:24,294
ఒక క్యూబికల్?

376
00:19:25,707 --> 00:19:29,167
మ్యాన్, నేను ఒకరమైన వారి కోసం
మూల ఆఫీసు సిద్ధం చేసాను.

377
00:19:29,335 --> 00:19:31,495
అయితే, నువ్వు జంపింగ్ జాక్ క్రాష్ తో వచ్చావు.

378
00:19:31,671 --> 00:19:32,671
అవును. అవును.

379
00:19:32,839 --> 00:19:35,169
మ్యాన్, ఆ కాంతి బోల్టు అమెరికానాది.

380
00:19:35,341 --> 00:19:37,301
సాన్ డీగో ఛార్జెర్స్ ఎప్పుడైనా దావా వేసారా?

381
00:19:37,468 --> 00:19:39,758
లేదు, వేయలేదు,
నాకు తొ౦దర్లోనే ఆఫీసు ఉంటుంది...

382
00:19:39,929 --> 00:19:42,929
...కానీ నేను జనులతో రోజంతా మాట్లాడుతూ
కూర్చుంటే జరగదు--

383
00:19:43,099 --> 00:19:46,559
సరే, సరే, తీసుకో, తీసుకో,
నేను దూరంగా వెళతాను...

384
00:19:48,229 --> 00:19:49,229
హే, ఇదేమిటి?

385
00:19:51,107 --> 00:19:53,737
ఓ, అది నా కొత్త క్లెయింట్.

386
00:19:53,902 --> 00:19:55,702
అది 40-శాతం ఆల్కహాల్.

387
00:19:55,862 --> 00:19:58,412
ఇది నీ డెస్క్ పై ఉండడం మంచి
ఆలోచనని అనుకున్నావా?

388
00:19:58,573 --> 00:20:00,993
నేను ఆడ్ ఏజెన్సీలో పనిచేస్తాను.

389
00:20:01,743 --> 00:20:04,083
నేను దీనిని జప్తు చేస్తున్నాను.

390
00:20:04,245 --> 00:20:07,665
ఇలాంటి టెంప్టేషన్ ను నిర్వహించడానికి
నీకు అంత శక్తి లేదు.

391
00:20:08,583 --> 00:20:12,423
నరకం, దానికి లోపల టిట్స్,
ఆస్ మరియు బూజ్ ఉన్నాయి.

392
00:20:13,588 --> 00:20:16,508
నీకు తెలుసా, నానోట్లో నీళ్ళూరుతున్నాయని...

393
00:20:16,674 --> 00:20:18,264
...నాకు ఐదుసంవత్సరాల శుభ్రత ఉందని.

394
00:20:18,426 --> 00:20:19,966
విను, అది పని, సరేనా?

395
00:20:20,136 --> 00:20:22,096
నేను త్రాగడం లేదు.

396
00:20:22,263 --> 00:20:23,393
సరే.

397
00:20:25,433 --> 00:20:28,603
-దీనిని ఊదాలని అనుకున్నాను.
-నేను దీనిని ఊదను.

398
00:20:28,770 --> 00:20:30,190
అవును, నువ్వు ఊదవు.

399
00:20:30,939 --> 00:20:34,779
పరీక్ష

400
00:20:34,943 --> 00:20:36,323
రా.

401
00:20:37,654 --> 00:20:40,284
బెట్టీ వైట్ 95వ పుట్టినరోజు కేక్ లాగా ఊదు.

402
00:20:47,163 --> 00:20:48,963
వెధవా, టామ్. ఇపుడు ఉదయం 11.

403
00:20:49,123 --> 00:20:50,543
ఓ, వద్దు, వద్దు, వద్దు.

404
00:20:51,125 --> 00:20:54,335
ఒక ఉత్పత్తిని నమూనా చేయమని నా
బాస్ అడిగాడు. కొద్దిగా సిప్ చేసాను.

405
00:20:54,504 --> 00:20:56,764
-అది కాదు--
-నీకది దొరకదు, మ్యాన్.

406
00:20:57,799 --> 00:20:59,049
ఒక సిప్ అంటే స్లిప్.

407
00:20:59,217 --> 00:21:00,637
అదే తీసుకునేది.

408
00:21:00,802 --> 00:21:03,182
నాకు ఒక సిప్ ఉంటే, నేను పరిగెత్తేవాడిని.

409
00:21:03,846 --> 00:21:05,096
సరే.

410
00:21:06,849 --> 00:21:09,229
ఈ పని వాతావరణాన్ని ప్రశ్నించడం
మొదలుపెట్టానుఇ.

411
00:21:09,394 --> 00:21:11,854
నా పనివాతావరణం బాగుంది.

412
00:21:12,647 --> 00:21:14,107
లేదు.

413
00:21:14,440 --> 00:21:17,150
కట్టర్? కట్టర్. ఎక్కడున్నావు--?
ఎక్కడికి పోతున్నావు?

414
00:21:17,318 --> 00:21:18,818
కట్టర్?

415
00:21:20,905 --> 00:21:22,945
కట్టర్, ఎక్కడ--?
కట్టర్, ఎక్కడికి వెళుతున్నావు?

416
00:21:23,116 --> 00:21:24,866
వద్దు, వద్దు, వద్దు.

417
00:21:25,451 --> 00:21:26,451
దయచేసి దిగు.

418
00:21:26,619 --> 00:21:28,709
విను. నాకు ప్రకటన చేయాల్సి ఉంది.

419
00:21:28,871 --> 00:21:30,921
-దయచేసి దిగు.
-దిగు. అక్కడ, ఇపుడే.

420
00:21:31,082 --> 00:21:32,882
-ఇప్పుడే.
-దయచేసి దిగు.

421
00:21:33,042 --> 00:21:34,922
జోక్యం కలిగించుకున్నందుకు సారీ.

422
00:21:35,086 --> 00:21:37,546
నాపేరు ట్రేసీ కట్టర్, నేను త్రాగుబోతును.

423
00:21:37,880 --> 00:21:40,930
నేను కూడా ఈ యువకుని స్పాన్సర్.

424
00:21:41,342 --> 00:21:44,932
ఇతన్ని ఎవరు నియమించారో నాకు తెల్యదు,
అది తమాషా కాదు.

425
00:21:45,096 --> 00:21:46,096
అది జోక్ కాదు.

426
00:21:46,931 --> 00:21:50,481
టామ్ కవర్ ఊదుతున్నాను ఎందుకంటే
ఇక్కడ ముఖ్యమైనది ఆలోచిస్తునాము...

427
00:21:50,643 --> 00:21:52,483
...నా మనిషికి నీ సహాయం కావాలి.

428
00:21:52,645 --> 00:21:55,145
ఆల్కహాలిజం అంటే సులభం కాదు...

429
00:21:55,314 --> 00:21:57,734
...కానీ నీ సహకారంతో,
టామ్ దీనిని అధిగమిస్తాడు.

430
00:21:57,900 --> 00:22:01,200
అందుకే, నాలోని శక్తితో టామ్
మిత్రులు స్పాన్సర్...

431
00:22:01,362 --> 00:22:04,282
... ప్రతి రోజు అతని శ్వాసను చూడాలని
నీకు అనుమతిస్తాను.

432
00:22:04,782 --> 00:22:06,122
దీన్నిక్కడే వదిలేస్తున్నాను.

433
00:22:06,659 --> 00:22:09,329
ఇది ఒక ఎస్-డి5 పోలీసు-సమస్య బ్రీతలైజర్.

434
00:22:09,495 --> 00:22:12,035
స్వీయ-శుభ్రత, ప్రామాణికమైనై.

435
00:22:12,206 --> 00:22:15,706
టామ్ దీనిని 10 సెకనులపాటు ఊదితే,
నువ్వు ఈ మీటను పట్టుకో.

436
00:22:17,462 --> 00:22:20,672
గుర్తుంచుకో, బ్రీత్ అనలైజర్ బెంజోస్ లేదా
ఓపియేట్స్ ను చెక్ చేయలేదు.

437
00:22:20,840 --> 00:22:23,930
కాబట్టి అతని కోటు జేబులు,
డెస్క్ డ్రాయర్లు వెతుకు.

438
00:22:24,093 --> 00:22:25,723
కానీ, చుట్టూ చూస్తున్నప్పుడు జాగ్రత్త.

439
00:22:25,887 --> 00:22:27,967
-నీకు అక్కడ మురికి సూది దొరకచ్చు.
-లేదు.

440
00:22:28,139 --> 00:22:30,979
గుర్తుంచుకో, నువ్వు నీ కుటుంబ కుక్కను
అమ్మినతనితో డీల్ చేస్తున్నావని...

441
00:22:31,142 --> 00:22:32,642
...హెరాయిన్ కోసం వీట్ కాంగ్ కు.

442
00:22:33,061 --> 00:22:35,521
-ఓరి, దేవుడా.
-అది సరియైనది.

443
00:22:35,688 --> 00:22:38,898
అతన్ను గ్రిల్ పై ఆ చెత్త వస్తువును పెట్టి
ఉండవచ్చు కూడా.

444
00:22:39,150 --> 00:22:40,940
కానీ నీ తలను పైకి ఉంచు, టామ్.

445
00:22:41,110 --> 00:22:44,570
ఈ గదిలోని ప్రతి ఒక్కరూ కొంత వ్యసనంతో
పోరాడారని అనుకుంటాను...

446
00:22:44,739 --> 00:22:46,739
...అది కెఫిన్ కానీ...

447
00:22:46,908 --> 00:22:48,448
...ఆహారం కానీ..

448
00:22:48,618 --> 00:22:50,788
...వీడియో గేమ్స్, మరియు/లేదా స్వయం
తృప్తి కానీ.

449
00:22:51,204 --> 00:22:54,044
ఏదైనా సరే, కమ్యూనికేషన్ అనేది కీలకం, కదా?

450
00:22:54,207 --> 00:22:55,207
అసహ్యం.

451
00:22:55,374 --> 00:22:57,634
ఆ డెసర్ట్స్ పై తిరిగి రావచ్చేమో.

452
00:22:58,628 --> 00:23:00,088
ఎల్లప్పుడూ...

453
00:23:00,254 --> 00:23:02,174
...నేను ఇటీవలే విన్న సామెత ఒకటి:

454
00:23:03,591 --> 00:23:05,591
"దానికి ఒక గ్రామం కావాలి..."

455
00:23:06,219 --> 00:23:08,099
మీరందరూ--

456
00:23:08,846 --> 00:23:10,676
మీరందరూ ఆ గ్రామమే...

457
00:23:11,265 --> 00:23:14,725
...టామ్ గ్రామంలో త్రాగుబోతు,
మీ సహాయం కోరుతున్నాడు.

458
00:23:17,021 --> 00:23:19,861
నువ్వు అలాంటిదేదో ఎందుకు చేయాలి?
నన్ను తిడతారు.

459
00:23:20,024 --> 00:23:22,034
లేదు, వారు తిట్టరు. అది వివక్షత.

460
00:23:22,193 --> 00:23:23,443
మనం వారిపై దావా వేద్దాం.

461
00:23:23,611 --> 00:23:24,951
దేనికోసం?

462
00:23:25,113 --> 00:23:26,913
వ్యసనపరులు సంరక్షిత తరగతి, టామ్.

463
00:23:27,073 --> 00:23:29,623
అంటే, నువు ట్రాన్ స్ సెక్సువల్ లాగా
సంరక్షితుడివి కాదు...

464
00:23:29,784 --> 00:23:33,964
...కానీ నువ్వు బ్లాక్ గై దిశలో వెళుతున్నావు.
మాజీ-కాప్ గా నేను తెలుసుకోవాలి.

465
00:23:34,330 --> 00:23:36,290
సరే, కానీ నేను దానిని తీసుకోవాలనుకోలేదు.

466
00:23:36,457 --> 00:23:40,087
కానీ థామస్ జెఫర్సన్ కు మరీ అంత
విషయం లేకపోయింది...

467
00:23:40,253 --> 00:23:43,673
...క్రాస్ పెన్ ను ఉపయోగించడానికి
హ్యాన్కాక్ ఉన్నంతవరకు.

468
00:23:43,840 --> 00:23:45,590
నాకది ఇష్టం, పిల్లా.
-దానిని రానివ్వండి.

469
00:23:45,758 --> 00:23:48,468
-లేదు, అది నా ఆలోచన, వాస్తవంగా.
-మిస్టర్ కట్టర్.

470
00:23:48,886 --> 00:23:50,716
అది అక్కడుంచడానికి ఒక మంచి ప్రదర్శన.

471
00:23:50,888 --> 00:23:52,718
భంగపాటుకు సారీ, సర్. నేను--

472
00:23:52,890 --> 00:23:55,480
క్షమాపణ చెప్పకు, టామ్.
నాకు ప్రోగ్రాంలో సోదరుడున్నాడు...

473
00:23:55,643 --> 00:23:58,153
...దీనిపై గ్రిప్ పొందడానికి నువ్వు
ప్రయత్నించడం బాగుంది.

474
00:23:58,312 --> 00:24:00,612
మేమంతా నీకోసం ఇక్కడున్నామని
నువ్వు తెలుసుకోవాలి.

475
00:24:01,524 --> 00:24:03,484
-థ్యాంక్యు, సర్.
-కానీ నేను ఆలోచించే క్షణం...

476
00:24:03,651 --> 00:24:05,951
...నువ్వు చెత్తగా ఉన్నావు,
మాకు సమస్యలు వస్తాయి.

477
00:24:06,112 --> 00:24:07,412
అర్థమైందా?

478
00:24:07,947 --> 00:24:09,527
నన్ను మధ్యలో వదలివేయకు.

479
00:24:10,741 --> 00:24:12,911
చూడు, అది నా మనిషికి కావలసిన
కఠినమైన ప్రేమ.

480
00:24:14,579 --> 00:24:18,669
ఇక్కడ, నీ అంకెలను ఉంచు.
సమస్య ఉంటే, నీకు చెబుతాను.

481
00:24:18,833 --> 00:24:20,383
సరేలే.

482
00:24:21,669 --> 00:24:24,009
మధ్యరాత్రి తరువాత కాల్ చేయకుండా ఉంటాను.

483
00:24:24,172 --> 00:24:25,632
అది జీవన్మరణ సమస్య అయితే తప్ప.

484
00:24:27,758 --> 00:24:28,758
థ్యాంక్యు.

485
00:24:28,926 --> 00:24:32,136
అయితే స్వాతంత్ర్య ప్రకటన.

486
00:24:32,638 --> 00:24:33,928
-వ్యవస్థాపక పితలు.
-సరే.

487
00:24:34,098 --> 00:24:36,728
అయితే, నీకు నీ ప్రేరణలు తెలియాలి.

488
00:24:37,435 --> 00:24:38,435
సరేనా?

489
00:24:38,603 --> 00:24:40,063
అయితే టోనీ...

490
00:24:40,229 --> 00:24:44,439
...నీ కోసం, కళ యొక్క ఖరీదైన బాటిల్స్,
అది ఒక ప్రేరకం.

491
00:24:45,401 --> 00:24:48,071
అవును, అది ఖచ్చితంగా నాకొక ప్రేరకమే.

492
00:24:48,237 --> 00:24:49,357
నాకు వైన్ ఇష్టం.

493
00:24:49,530 --> 00:24:52,700
ఫ్రాంజియా బాక్స్ తో నేను ప్రతిరోజూ ప్రారంభిస్తాను.

494
00:24:52,867 --> 00:24:55,077
దానిని వైన్ అని పిలవకు. అది చెత్త.

495
00:24:55,244 --> 00:24:57,664
-నేను హైస్కూల్ లో ఉన్నాను, డౌచెబ్యాగ్.
-సరే, మంచిది.

496
00:24:57,830 --> 00:25:00,120
నీ ప్రేరకాలను గుర్తించే పాయింట్...

497
00:25:00,291 --> 00:25:02,961
వారి నుండి నీ వేళ్ళను దూరంగా జరుపు. సరేనా?

498
00:25:03,586 --> 00:25:05,456
నీ ప్రేరణలు అవి, లౌడెర్ మిల్క్?

499
00:25:06,214 --> 00:25:11,724
ఈమధ్య వయస్కులు తమ చొక్కాలను తమ
తల్లుల జీన్స్ లోనికి టక్ చేస్తారు.

500
00:25:12,803 --> 00:25:16,103
నీ నుండి సరియైన జవాబు కావాలి.

501
00:25:16,265 --> 00:25:19,475
-మేము గ్రూపు పై ఫోకస్ చేస్తున్నాను.
-నువ్వు కూడా గ్రూప్ లో ఒక భగమే.

502
00:25:19,644 --> 00:25:22,524
నువ్వు చెప్పకపోతే మేమెలా చెబుతాము,
లౌడెర్ మిల్క్?

503
00:25:22,688 --> 00:25:25,188
మిస్టర్ పర్ ఫెక్ట్ , మా మురికి లాండ్రీ
గురించి వింటావా?

504
00:25:25,358 --> 00:25:27,318
కాదు. నేను పర్ ఫెక్ట్ కాదు.

505
00:25:27,485 --> 00:25:29,235
అతను ఫేషియస్ గా ఉన్నాడు.

506
00:25:29,403 --> 00:25:32,953
సరేలే, లౌడర్ మిల్క్, చెప్పడం ఇక నీ వంతు.

507
00:25:34,075 --> 00:25:35,695
సరే.

508
00:25:36,327 --> 00:25:38,407
బాగుంది., సరే.

509
00:25:41,749 --> 00:25:43,749
నా మాజీ భార్య.

510
00:25:43,918 --> 00:25:47,458
నేను దానిని నా మాజీ భార్య గురించి
ఆలోచించినప్పుడు అలా చెబుతాను...

511
00:25:47,630 --> 00:25:50,510
...అక్కడ ఏమి తప్పు జరిగినదో నన్ను...

512
00:25:51,050 --> 00:25:54,470
తాగేటట్టు చేసింది -తాగేటట్టు చేసింది.

513
00:25:57,640 --> 00:25:59,850
ఏది తప్పుగా మారింది?

514
00:26:00,017 --> 00:26:02,347
హే, దానిని చేయకు. ఇక్కడ అతను
ప్రతిస్పందించాలని అంటున్నావా?

515
00:26:02,520 --> 00:26:05,020
అతను అతని భార్యవల్ల త్రాగుతున్నాడని చెప్పాడు.

516
00:26:05,189 --> 00:26:06,859
లేదు, లేదు, మగ్సీ సరిగా చెప్పాడు.

517
00:26:07,024 --> 00:26:09,494
అన్నీ బహిర్గతం చేస్తే విషయాలు మెరుగౌతాయి.

518
00:26:09,652 --> 00:26:10,742
అది నిజం.

519
00:26:10,903 --> 00:26:12,453
ఆమె తన తలలో కిరాయి చెల్లించాలని లేదు.

520
00:26:12,613 --> 00:26:14,493
నువ్వు దానిని వదులుకోవాలి.

521
00:26:15,199 --> 00:26:17,829
-ఆమె ఎలాంటిది?
-ఆ, ఆమె హాటేనా? హాటే, బెట్ కడతా.

522
00:26:18,286 --> 00:26:20,196
కూల్ కాదు, మ్యాన్.

523
00:26:20,371 --> 00:26:21,371
ఆమె చనిపోయింది.

524
00:26:22,415 --> 00:26:23,415
ఏమిటి?

525
00:26:23,582 --> 00:26:25,672
నువ్వేమి మాట్లాడుతున్నావు? ఆమె చనిపోలేదు.

526
00:26:25,835 --> 00:26:27,795
-ఆమె చనిపోయిందినని నేను ఎప్పుడూ చెప్పలేదు.
-ఏమిటి--?

527
00:26:27,962 --> 00:26:30,212
నువ్వు ఒక చెట్టును గుద్దావు,
ఆమె చనిపోయిందని చెప్పావు.

528
00:26:30,381 --> 00:26:31,841
లేదు, చెప్పలేదు.

529
00:26:32,008 --> 00:26:34,718
నేను బాగున్నాను, ఆమె బాగలేదని చెప్పాను.

530
00:26:34,885 --> 00:26:37,595
ఆమె బాగలేదు. ఆమె నిజంగా బాధపడింది.

531
00:26:37,763 --> 00:26:39,473
కానీ అయితే...

532
00:26:40,057 --> 00:26:41,597
...ఆమె చనిపోలేదా?

533
00:26:41,767 --> 00:26:43,387
లేదు. ఆమె దాదాపు చనిపోయింది.

534
00:26:43,811 --> 00:26:45,061
కాలు పోగొట్టుకున్నాను.

535
00:26:45,229 --> 00:26:46,729
ఆమె లాగింది.

536
00:26:46,897 --> 00:26:49,227
నాష్విల్లీలో ఇప్పుడు ఉంది.

537
00:26:49,525 --> 00:26:51,355
సరేనా? అయితే అక్కడ. నేను తెరిచాను.

538
00:26:51,527 --> 00:26:53,697
సరేనా? ఇప్పుడు టాపిక్ మారుద్దామా?

539
00:26:53,863 --> 00:26:57,163
వద్దు, నువ్వు నా ఆస్ లో అంతా చేసి,
నా తండ్రి గురించి చెప్పడంలేదు...

540
00:26:57,325 --> 00:26:59,945
-అయితే ఇప్పుడు నువ్వు చెప్పడానికి సమయం.
-ఏమా నరకం?

541
00:27:00,119 --> 00:27:02,499
-రా.
-నువ్వేమి చెప్పాలనుకుంటున్నావో తెలియదు.

542
00:27:02,663 --> 00:27:05,503
నా భార్య ఆరోజు చనిపోలేదు, కదా?

543
00:27:05,666 --> 00:27:06,996
మా వివాహం జరిగింది.

544
00:27:09,086 --> 00:27:12,716
-దానిని తవ్వకుండా ఉండడం నేర్చుకోవాలి.
-అవును. సరే, ప్రయత్నిస్తాను.

545
00:27:13,758 --> 00:27:16,258
సరేనా? నేను బాగా చేస్తాను,
కొన్నిసార్లు మరీ బాగా.

546
00:27:16,427 --> 00:27:18,547
నీకు తెలుసు, నేను ఆ చెత్త పాటను విన్నానని.

547
00:27:18,971 --> 00:27:20,351
ఏది?

548
00:27:20,514 --> 00:27:21,894
"రెయిన్ బో కనెక్షన్."

549
00:27:22,058 --> 00:27:24,638
-ఉండు. బై కెర్మిట్ ద ఫ్రాగ్?
-అవును.

550
00:27:24,810 --> 00:27:26,900
నాభార్యకు ఆపాట ఇష్టం, నేను--

551
00:27:27,063 --> 00:27:31,073
నేను ప్రతి ఒంటరి మిక్స్-టేప్ ఆమెకోసం
ఉంచేవాణ్ణి.

552
00:27:31,692 --> 00:27:36,112
అయినా, నేను కార్ లో వచ్చినప్పుడు
దానర్థం వేరు...

553
00:27:36,489 --> 00:27:41,449
...కెర్మిట్ బాంజో ఇంట్రోలో ఆరంభించాడు,
నీకు తెలుసా?

554
00:27:42,661 --> 00:27:44,911
నేను ఎక్కడున్నానో నాకు గుర్తుంది.

555
00:27:45,081 --> 00:27:46,961
నేను చూసాను...

556
00:27:48,167 --> 00:27:50,377
...రక్తాన్ని...

557
00:27:51,462 --> 00:27:53,092
...అనుకున్నాను:

558
00:27:54,256 --> 00:27:58,676
"ఓ, వెధవా, నేను ఎప్పుడూ ప్రేమించని
అమ్మాయిని చంపాను."

559
00:27:59,887 --> 00:28:02,057
అప్పుడు కప్ప తన శైలిలో పాడడం ప్రారంభించింది...

560
00:28:02,223 --> 00:28:05,603
...అది కేవలం-అది పునరావృతం అయ్యింది.

561
00:28:06,185 --> 00:28:08,805
సరే. ఇపుడు నీకు తెలిసింది కదా?

562
00:28:08,979 --> 00:28:13,149
నా పెద్ద ట్రిగ్గర్

563
00:28:15,986 --> 00:28:18,986
ఎవరైనా ఏదైనా చెప్పదలచుకున్నారా, ప్లీజ్?

564
00:28:21,075 --> 00:28:23,155
కట్టర్ మొదటిపేరు "ట్రేసీ".

565
00:28:28,040 --> 00:28:29,040
త్రాగకు.

566
00:28:29,208 --> 00:28:30,498
త్రాగకు.

567
00:28:34,130 --> 00:28:35,510
హే.

568
00:28:36,006 --> 00:28:37,426
హే.

569
00:28:37,591 --> 00:28:39,431
-అవునా?
-నీవద్ద లైట్ ఉందా?

570
00:28:39,593 --> 00:28:40,723
నేను పొగత్రాగను.

571
00:28:40,886 --> 00:28:43,306
ఒకసారి ఒక పుస్సీ అయితే అది ఎప్పుడూ పుస్సీనే.

572
00:28:46,642 --> 00:28:47,942
డాడ్?

