1
00:00:01,711 --> 00:00:02,921
లౌడెర్ మిల్క్ లో ఇదివరకు జరిగింది

2
00:00:03,671 --> 00:00:05,801
-నాకు సహాయం కావాలి.
-నేను నీకు సహాయపడగలను.

3
00:00:05,965 --> 00:00:08,585
-మరియు ఉండడానికి ఒక చోటు చూపించగలను.
-అది జరగడం లేదు.

4
00:00:08,759 --> 00:00:10,759
-నువ్వు ఆమెను ఇక్కడే నలిపేయవచ్చు.
-ఏమిటి?

5
00:00:10,928 --> 00:00:13,758
ఒక మంచివాడని చూపించు, నువ్వు అల్లిసన్ వద్ద
పాయింట్లు గెలవవచ్చు.

6
00:00:13,931 --> 00:00:16,231
నీ పుస్తకం ప్రతి నాకు దొరికితే, సంతకం చేస్తావా?

7
00:00:16,392 --> 00:00:19,152
నువ్వు 36 గంటలపాటు శుభ్రంగా ఉండు,
ఈ సోఫా నీదే.

8
00:00:19,311 --> 00:00:20,941
-డీల్.
-అవును.

9
00:00:21,105 --> 00:00:23,145
-నేను బాత్ రూం వాడబోతున్నాను.
-ఒక్క క్షణం ఉండు.

10
00:00:23,607 --> 00:00:25,857
-చూడు టాయిలెట్ వెనక నాకేమి కనబడిందో చూడు.
-సారీ.

11
00:00:26,026 --> 00:00:28,696
సారీ అంటే అది పోదు, మ్యాన్.
నువ్వు ఆమెను గమనించాలి.

12
00:00:28,863 --> 00:00:30,533
నువ్వెప్పుడైనా ఒక దృశ్య అన్వేషణ
గురించి విన్నావా?

13
00:00:30,698 --> 00:00:33,118
నన్నిక్కడే వదలివేయకు, నువ్వొక చెత్త వెధవ్వి.

14
00:00:35,119 --> 00:00:37,159
నేను వెళ్ళిపోతున్నాను. మీరిద్దరినీ దొబ్బేస్తాను.

15
00:00:37,329 --> 00:00:39,039
అయితే నీ చివరి డ్రింక్ ఎప్పుడు తీసుకున్నావు?

16
00:00:39,206 --> 00:00:41,206
ముప్ఫై-ఆరు గంటలు?

17
00:00:41,375 --> 00:00:42,375
నువ్వు చేసావు.

18
00:00:43,127 --> 00:00:44,127
నువ్వెవరు చెప్పు?

19
00:00:44,295 --> 00:00:46,505
నాపేరు కార్ల్. అల్లిసన్ బాయ్ ఫ్రెండ్.

20
00:00:47,882 --> 00:00:49,182
అవునా.

21
00:00:49,341 --> 00:00:50,551
నీ ఫ్రిట్టారా ను ఆనందించు.

22
00:01:07,651 --> 00:01:10,531
హే, మీరంతా-- నాకోసం ఒక బెట్ ను
సెటిల్ చేస్తారా?

23
00:01:10,696 --> 00:01:11,736
తప్పకుండా.

24
00:01:11,906 --> 00:01:16,536
గెట్టీబర్గ్, అప్పోమాట్టోక్స్ కంటే భయానకమైనదని నా
బడ్డీ చెబుతోంది, సరేనా?

25
00:01:16,702 --> 00:01:20,252
నేను అతనికి చెప్పడానికి ప్రయత్నించాను, సాంస్కృతిక
మైండ్ స్కేప్ లో దాని ఉనికి ఉన్నా కూడా...

26
00:01:20,414 --> 00:01:23,134
...గెట్టీస్ బర్క్ ఆ రెండింటిలో తక్కువ
భయానకమైనది. కదా?

27
00:01:23,626 --> 00:01:24,706
మనకెలా తెలుస్తుంది?

28
00:01:24,877 --> 00:01:27,167
సరే, ఎందుకంటే మీరు పౌర యుద్ధాన్ని
రద్దు చేసేవారు, కదా?

29
00:01:27,338 --> 00:01:31,428
అంటే, ఈ రోజుకు, వయస్సుకు ఈ గడ్డాలకు
ఎలాంటి కారణమూ లేదు.

30
00:01:31,592 --> 00:01:33,932
-మనం పౌర యుద్ధాన్నిరద్దు చేసేవారము కాదు.
-ఓ, సారీ.

31
00:01:34,094 --> 00:01:37,724
నేను దురదవేసే ఫ్లానెల్ చొక్కాలను చూసాను,
నేను-- వారు--? మీరు చెట్లునరికేవారా?

32
00:01:38,224 --> 00:01:40,524
-కాదు.
-సమయ-ప్రయాణీకులం.

33
00:01:40,684 --> 00:01:41,894
మీరు సమయ-ప్రయాణీకులు.

34
00:01:42,102 --> 00:01:43,732
మేము సంగీతకారులం, యాస్ హోల్.

35
00:01:43,896 --> 00:01:45,476
సరే, బ్యాండ్ పిలువబడిందని ఆశిస్తాను:

36
00:01:45,648 --> 00:01:48,688
రాజ్యాల కూటమి సమయంతో-ప్రయాణించు
చెట్లను నరికేవారు.

37
00:01:49,109 --> 00:01:50,819
ఫక్ యు.

38
00:01:52,279 --> 00:01:53,819
అది మంచి బ్యాండ్ పేరు.

39
00:01:53,989 --> 00:01:55,569
నీకు స్వాగతం.

40
00:01:55,783 --> 00:01:58,373
ప్రధాన శీర్షిక

41
00:02:02,164 --> 00:02:05,334
ఆలోచిస్తూన్నాను, నువ్వెప్పుడైనా ఈ
పదాన్ని అన్నావా...

42
00:02:05,501 --> 00:02:08,671
...తిరిగి తిరిగి, మరియు అప్పుడు, భయానకంగా
అనిపించిందా?

43
00:02:08,838 --> 00:02:11,418
అలాంటి పదాలు మరెన్నో ఉన్నాయి. టవల్.

44
00:02:11,590 --> 00:02:13,010
టవల్. టవల్?

45
00:02:13,175 --> 00:02:14,425
నేను ఒక టవల్ తో తుడుచుకున్నాను?

46
00:02:14,635 --> 00:02:16,385
స్పాంజి.

47
00:02:16,554 --> 00:02:18,104
స్పాంజి.

48
00:02:18,264 --> 00:02:21,684
పిండు. పిండుతూ...

49
00:02:22,393 --> 00:02:24,523
అవన్నీ బాత్ రూం ఉత్పత్తులు, హు?

50
00:02:24,979 --> 00:02:26,859
యోని-అపానవాయువు మరొకటి.

51
00:02:27,022 --> 00:02:28,192
యోని-ఆపానవాయువు.

52
00:02:28,357 --> 00:02:30,567
యోని-ఆపానవాయువు. యోని-ఆపానవాయువు.

53
00:02:30,734 --> 00:02:33,284
క్షణం తరువాత, అది కేవలం తన
అర్థాన్నే కోల్పోతుంది.

54
00:02:33,654 --> 00:02:36,744
వాస్తవంగా, ఇక్కడ ఒక స్టిక్లర్ గా ఉండకు,
“యోని-ఆపానవాయువు” రెండు పదాలు.

55
00:02:36,907 --> 00:02:38,157
దానికి ఒక డాష్ ఉంది.

56
00:02:38,325 --> 00:02:40,325
యోని, డాష్, ఆపానవాయువు.

57
00:02:40,494 --> 00:02:42,044
అవును, హార్వర్డ్ మ్యాన్ దొరికాడు.

58
00:02:42,246 --> 00:02:46,126
వాస్తవంగా, నేను ఆలోచిస్తున్న పదం “కుమార్తె.”

59
00:02:47,084 --> 00:02:48,924
కుమార్తె.

60
00:02:50,004 --> 00:02:53,344
కుమార్తె, కుమార్తె. నేనేమంటున్నానో చూడు?

61
00:02:53,507 --> 00:02:56,047
సరే, అయితే “కుమార్తె” అనే పదాన్ని ఎందుకు
ఆలోచిస్తున్నావు?

62
00:02:56,218 --> 00:02:59,348
నాకు తెలియదు. అది ఈ సంవత్సరం
ఇప్పుడు నా మదిలో మెదిలింది.

63
00:02:59,972 --> 00:03:03,062
ఎందుకంటే తరువాతి వారం నా కుమార్తె
పుట్టినరోజు కాబట్టి.

64
00:03:04,018 --> 00:03:06,558
అవునా, అది-- అయితే ఏదైనా చేయాలి.

65
00:03:06,729 --> 00:03:10,149
-నీకు ఒక కుమార్తె ఉందని నాకు తెలియలేదు.
-అయితే యోని-ఆపానవాయువు అంటే ఏమిటి?

66
00:03:10,316 --> 00:03:11,856
అది వాయువు కాదు, కదా?

67
00:03:12,026 --> 00:03:14,356
కాదు, అది వాయువే.

68
00:03:14,528 --> 00:03:17,198
అంటే, ఈ ఒక్కసారి, వ్యాట్ తో సెక్స్
చేసుకుంటున్నాను...

69
00:03:17,364 --> 00:03:20,284
...అతను మూలికా వయాగ్రా వంటిది
తీసుకున్నప్పుడు.

70
00:03:20,451 --> 00:03:24,161
అతను చాలా వాయువును తోస్తున్నాడని
చెప్పుకుందాం.

71
00:03:24,330 --> 00:03:26,040
సరే, థ్యాంక్యు, కేట్ మిడిల్ టన్.

72
00:03:26,206 --> 00:03:28,166
మగ్సీ విషయంపై దృష్టి సారించాల్సి ఉందని
అనుకుంటా.

73
00:03:28,334 --> 00:03:29,924
విషయాన్ని ఆమె మరింత వినాలని
కోరుకుంటున్నాను.

74
00:03:30,085 --> 00:03:33,795
మగ్సీ, ఏమిటి--? నువ్వు నీ కుమార్తె పుట్టినరోజుకు
ఆమెను కలుస్తున్నావా?

75
00:03:33,964 --> 00:03:35,674
లేదు. లేదు,లేదు, లేదు.

76
00:03:35,841 --> 00:03:37,431
నేను-- నేను ఆమెను ఈ మధ్యకాలంలో
చూడనేలేదు.

77
00:03:37,635 --> 00:03:38,635
అలా ఎలా?

78
00:03:38,802 --> 00:03:42,602
సరే, నా ముసలిది, విడాకులు తీసుకున్నప్పుడు,
నాకుమార్తె--

79
00:03:42,765 --> 00:03:45,425
అదిగో అక్కడ. కు—కుమార్తె. కుమార్తె.

80
00:03:45,601 --> 00:03:49,771
నా కుమార్తె, లాట్టే, వారాంతాలలో నాతో సమయం
గడపడానికి ఇష్టపడడం లేదు.

81
00:03:50,356 --> 00:03:52,066
అప్పుడు, ఒకసారి, ఆమె, తన మిత్రులు...

82
00:03:52,232 --> 00:03:54,862
...వారు హన్నా మోంటానా వేడుకకు వెళ్ళాలని
అనుకున్నారు.

83
00:03:55,027 --> 00:03:58,407
అది తన తండ్రితో గడపడం కంటే
ముఖ్యమైనదని చెప్పింది.

84
00:03:58,614 --> 00:04:00,284
చిన్ని తార-ఫకర్, హు?

85
00:04:00,950 --> 00:04:03,740
లేదు. అది స్థూలమైనది.

86
00:04:04,828 --> 00:04:06,248
అయితే, ఎలాగైతేనేం, నేను అన్నాను:

87
00:04:06,413 --> 00:04:10,583
“వద్దు, అది నారోజు, హన్నా మోంటానాను తరువాత
ఎప్పుడైనా చూడవచ్చు.”

88
00:04:10,918 --> 00:04:12,878
ఆమె పట్టించుకోలేదు...

89
00:04:13,045 --> 00:04:15,875
...నేను ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్నానని
చెప్పింది, మరియు...

90
00:04:16,048 --> 00:04:18,468
...నన్నిక ఎప్పుడూ కలవాలని అనుకోవడం
లేదని చెప్పింది.

91
00:04:18,634 --> 00:04:19,764
అంతే ముగిసింది.

92
00:04:19,927 --> 00:04:21,177
ముగిసిందా?

93
00:04:21,345 --> 00:04:22,635
అవును, ముగిసిపోయింది.

94
00:04:22,805 --> 00:04:26,675
-చాలా శక్తివంతమైన పదాలు, నువ్వు చెప్పలేదా?
-లేదు, యుక్తవయస్సులు అలాంటి చెత్తను చెబుతారు.

95
00:04:27,184 --> 00:04:31,274
విను, యుక్తవయస్సువారి నుండి వచ్చిం ఉంటే
అంగీకరించేవాడిని.

96
00:04:31,438 --> 00:04:32,688
ఆమె వయస్సు కేవలం 10.

97
00:04:32,856 --> 00:04:34,566
ఆమె వయస్సు 10 నుండి నువ్వు ఆమెను
చూడలేదా?

98
00:04:34,733 --> 00:04:38,203
లేదు, ఆమె తన ఎంపికను చేసుకుంది,
నేను ఆమె కోరికలను గౌరవిస్తున్నానంతే.

99
00:04:38,362 --> 00:04:40,662
నీకు తెలుసా? ఒక మంచి తండ్రి చేసినట్లుగా.

100
00:04:40,823 --> 00:04:42,033
జీసస్ క్రైస్ట్, మగ్సీ.

101
00:04:42,199 --> 00:04:44,829
చిన్నపిల్లలు అలాంటి చెత్తను చెబుతుంటారు, సరేనా?

102
00:04:44,994 --> 00:04:46,834
నువ్వు-- నువ్వు ఆమె వద్దకు వెళ్ళాలిసింది.

103
00:04:46,996 --> 00:04:49,916
లేదు. నేను అనుకుంటున్నంతవరకు,
బంతి ఆమె వైపే ఉంది.

104
00:04:50,082 --> 00:04:53,002
-ఆమెకు అవరసరమైతే నేనున్నాను.
-ఆమెకు నీ అవసరం తప్పకుండా ఉంది.

105
00:04:53,752 --> 00:04:55,552
సరే, ఏమైతేనేం.

106
00:04:55,713 --> 00:04:57,093
ఇక ఇప్పుడు చాలా ఆలస్యమైంది.

107
00:04:57,256 --> 00:04:58,836
ఆమెకు 18. పెద్దామె అయింది.

108
00:04:59,008 --> 00:05:02,588
లేదు, నువ్వు ఎదిగి ఉండాలి,
నువ్వొక మూగ మనిషివి.

109
00:05:02,761 --> 00:05:06,351
ఇప్పుడు, రా, నువ్వు మరొకరికి తండ్రివి.
అలా ప్రవర్తించాలి.

110
00:05:06,974 --> 00:05:10,024
నీకు తెలుసా, హన్నా మోంటానా
ఇప్పుడు లేనే లేదని.

111
00:05:10,185 --> 00:05:12,765
ఆమె ఒకరకమైన సెక్స్ గ్రెమ్లిన్ గా మారింది.

112
00:05:12,938 --> 00:05:15,148
అది అవమానమా? ప్రతి ఒక్కరూ మారతారు.

113
00:05:15,315 --> 00:05:16,775
బ్రూస్ జెన్నెర్ పిల్ల.

114
00:05:16,942 --> 00:05:20,202
ముద్దైన చిన్ని చాస్టిటీ బోనో, స్మాష్ మౌత్ నుండి
గాయనిగా మారింది.

115
00:05:20,362 --> 00:05:22,242
ఆ మూలికా వయాగ్రా నీకెక్కడ దొరికింది, చెప్పవా?

116
00:05:22,406 --> 00:05:24,066
ఏదైనా గ్యాస్ స్టేషన్ లో.

117
00:05:24,241 --> 00:05:26,831
“ప్రకృతి యొక్క కడ్డీ” అనే పేరుతో.

118
00:05:26,994 --> 00:05:29,124
హే, ఎడ్డీ, నువ్వు ఆ రైట్ గూప్ లో ఉన్నావా?

119
00:05:31,040 --> 00:05:32,330
ఇది ఎలాంటి రోజు?

120
00:05:35,753 --> 00:05:38,883
ఒక 17-సంవత్సరాల వయస్సు అమ్మాయి,
“లాట్టే” ను కనుగొనడం కష్టమేమీకాదు.

121
00:05:39,048 --> 00:05:41,258
తన కుమార్తెకు “లాట్టె” అని పేరుపెట్టిన
పిచ్చివాడెవరు?

122
00:05:41,425 --> 00:05:44,545
-అతనేమిటి, స్టార్ బక్స్ మేనేజరా?
-మగ్సీ గురించి నాకు తెలిసిన దాని నుండి...

123
00:05:44,720 --> 00:05:47,850
...ఆమె లక్కీపేరు “క్వాల్యూడ్” లేదా
“హ్యాష్ ఆయిల్” కాదు.

124
00:05:48,307 --> 00:05:50,807
“హ్యాష్ ఆయిల్,” అనేది ముద్దైన పేరు
అయినా కూడా...

125
00:05:50,976 --> 00:05:54,556
...పాప్ ఐ మరియు ఆలివ్ ఆయిల్ లాగా. వారికి
“హ్యాష్ ఆయిల్” అనే స్టోనర్ కుమార్తె ఉంది...

126
00:05:54,730 --> 00:05:57,150
...పాప్ ఐ పాలకూరనంతా వాసన చూసేస్తుంది--
ఇదిగో ఇక్కడుంది.

127
00:05:57,316 --> 00:06:00,106
-అంటే ఆమె ఫాక్స్ ఫ్రెండ్స్ పేజిలో ఉంది.
-నువ్వు దానిని ఎలా చేయగలిగావు?

128
00:06:00,652 --> 00:06:03,572
నువ్వెందుకు చేయలేకపోయావు? అంతర్జాలం గురించి
ఇదికూడా తెలియకుండా ఉన్నావంటే నమ్మలేకున్నాను.

129
00:06:03,739 --> 00:06:04,989
సరే, అంటే, నాకు తెలియదు--

130
00:06:05,157 --> 00:06:08,697
నీకు తెలుసా, సంగీత పరిశ్రమను నాశనం
చేసినదానికి నేను ఫ్యాన్ కాదు.

131
00:06:08,869 --> 00:06:10,789
నాకు ఇప్పుడు శత్రువుతో కలిసి
పడుకున్నట్లుగా ఉంది.

132
00:06:10,954 --> 00:06:13,374
సరే, నువ్వు ఎవరితోనైనా పడుకున్నంత సేపు కూడా.

133
00:06:13,957 --> 00:06:15,457
నీకు ఆ మూవీ గుర్తుందా?

134
00:06:15,626 --> 00:06:17,746
హల్లో. హే, నువ్వు.

135
00:06:17,920 --> 00:06:21,130
లేదు. సరే, లేదు, నేను-- నేను సరిగా
చెప్పానని తెలియదు.

136
00:06:21,298 --> 00:06:22,298
ఫాక్స్ ఫ్రెండ్స్

137
00:06:22,466 --> 00:06:24,176
ఆమెను చూడు. ఆమె ఆరాధనీయమైనది.

138
00:06:24,343 --> 00:06:25,473
మగ్సీ ఒక చెత్త మనిషి.

139
00:06:25,636 --> 00:06:27,926
హే, నేను వెళ్ళాలి. మనం మధ్యలో ఉన్నాము.

140
00:06:28,097 --> 00:06:29,597
తొందరలోనే నీతో మాట్లాడతాను. బై, సరే.

141
00:06:29,765 --> 00:06:33,935
అవును, తన కుమార్తెతో మాట్లాడకుండా ఎనిమిది
సం. ఎలా ఉంటారో నాకైతే తెలియదు.

142
00:06:34,103 --> 00:06:38,113
ఆమె ఎక్కడుందో కనుక్కోగలిగితే లేదా ఆమెను
ఎలా కలవాలో చెప్పగలవా..

143
00:06:38,273 --> 00:06:40,823
మనవద్ద ఇక క్రాన్ బెర్రీ పానీయం ఉందా?

144
00:06:40,984 --> 00:06:43,204
క్రాన్ బెర్రీ పానీయం త్రాగడం ఆపు.

145
00:06:43,362 --> 00:06:45,322
-నీకు క్రాన్ బెర్రీ పానీయం ఇష్టం కదా.
-లేదు. లేదు.

146
00:06:45,489 --> 00:06:47,029
నాకు వోడ్కా అంటే ఇష్టం.

147
00:06:47,199 --> 00:06:50,199
క్రాన్ బెర్రీ పానీయం త్రాగుతాను,అయితే వోడ్కా
త్రాగినట్లుగా నటించగలను.

148
00:06:56,416 --> 00:06:58,126
-అల్లిసన్, హాయ్.
-హాయ్.

149
00:06:58,293 --> 00:07:02,013
మీట్ బాల్స్ చేసాను, కానీ కార్ల్ వారాంతంలో
గోజర్ యాత్రతో ఆశ్చర్యపరిచాడు.

150
00:07:02,172 --> 00:07:04,512
అయితే, మీరు వారిని కోరుకుంటున్నారా?

151
00:07:04,675 --> 00:07:08,345
అవును బాగా చెప్పావు. తప్పకుండా.
ఈ చెత్త ముఖంతో పంచుకోవాలనుకోలేదు, కదా?

152
00:07:08,512 --> 00:07:10,972
-అది బాగానే ఉండవచ్చు. సరే.
-కానీ నేను వారికి ఇన్ ఛార్జ్ గా ఉన్నాను.

153
00:07:11,140 --> 00:07:12,350
లోపలికి రా.

154
00:07:15,644 --> 00:07:17,814
-నేను జోక్యం కలిగించుకుంటున్నానా, లేక--?
-లేదు, లేదు, లేదు.

155
00:07:17,980 --> 00:07:21,110
ఆన్ లైన్ లో అమ్మాయిని కనుకొనడంలో
లౌడెర్మిల్క్ కు సహాయం చేస్తున్నాను.

156
00:07:21,733 --> 00:07:24,443
-అది ఎలా నడుస్తోంది?
-అద్భుతంగా. ఆమెను కనుగొన్నాం.

157
00:07:25,821 --> 00:07:26,821
ఆమె ఒక చిన్నారి...

158
00:07:27,489 --> 00:07:28,989
...యువతి, కదా?

159
00:07:29,158 --> 00:07:31,738
అవును. ఆమెకు 17, ఆమె పుట్టినరోజు
దగ్గర్లోనే ఉంది.

160
00:07:32,786 --> 00:07:34,866
హే, ఆమె మిలీ సైరస్ అంటే ఇంకా ఇష్టపడుతూందా?

161
00:07:35,038 --> 00:07:38,378
ఆమెకు ఒక ఆల్బన్ తెచ్చిస్తే ఆమె ఇష్టం
తగ్గచ్చు లేదా-- హే.

162
00:07:39,418 --> 00:07:41,708
ఏమిటి--? నువ్విక్కడ ఏమి చేస్తున్నావు?

163
00:07:41,879 --> 00:07:44,009
నేను-- నేను మీట్ బాల్స్ తీసుకుంటున్నాను,
కానీ--

164
00:07:44,173 --> 00:07:45,763
అవును, నేను—నేను-- నేను వెళ్ళాలి.

165
00:07:47,342 --> 00:07:49,762
సరే, థ్యాంక్స్. అది-- అది--

166
00:07:53,390 --> 00:07:55,600
-ఆమె మాంసపు బంతులు తెచ్చిమ్ది.
-వాటికి నేనే ఇన్ ఛార్జ్.

167
00:07:55,767 --> 00:07:58,727
ఆమె బాగా చేసింది. వచ్చింది, మీట్ బాల్స్
ఇచ్చింది వెళ్ళింది.

168
00:07:58,896 --> 00:08:00,436
ఆమె, ఒక ఖచ్చితమైన మహిళ లాంటిది.

169
00:08:00,981 --> 00:08:02,191
హల్లో.

170
00:08:02,399 --> 00:08:04,189
ఎవరు? లేదు, నీకు తప్పుడు నంబర్ వచ్చింది.

171
00:08:04,359 --> 00:08:06,399
ఓ, అది బాగుందిలే.

172
00:08:06,570 --> 00:08:08,700
సరే, నువ్వు, కూడా. బై.

173
00:08:10,991 --> 00:08:12,491
నిష్కల్మష హృదయం కమ్యూనిటీ కేంద్రము

174
00:08:12,659 --> 00:08:15,829
మీరు ఆదర్శ జంట, మీరిద్దరూ ఒంటరివారని
తెలుసు.

175
00:08:15,996 --> 00:08:17,286
నీ నోరు మూసుకో, లౌడెర్ మిల్క్.

176
00:08:17,789 --> 00:08:21,879
నువ్వు క్లెయిరె తో ముందుకు వెళితే చూడడానికి
మిసెస్ విల్కెస్ ఆగిపోయింది.

177
00:08:22,336 --> 00:08:25,666
వాస్తవంగా, అవును, ఆమె-- ఆమె గతంలో
మనసువిప్పి మాట్లాడింది.

178
00:08:25,839 --> 00:08:27,129
ఆమె ఏమి చెప్పింది?

179
00:08:27,299 --> 00:08:29,719
ఆమె పాఠశాలకు వెళ్ళడం ఎందుకు
మానేసిందో చెప్పిందా?

180
00:08:29,885 --> 00:08:32,135
అవును, గదిలో చెప్పింది మాట్లాడాలని
అనుకోవడం లేదు.

181
00:08:32,304 --> 00:08:33,764
కానీ ఆమె మనసు విప్పి చెప్పిందా?

182
00:08:33,931 --> 00:08:35,311
నేనిప్పుడే చెప్పాను, ఆమె మనసు
విప్పి చెప్పిందని.

183
00:08:35,474 --> 00:08:37,524
గతమెప్పుడో ఆమె నన్ను ఒక దెయ్యం
అని పిలిచింది.

184
00:08:37,684 --> 00:08:40,774
సరే, దానిని వ్యక్తిగతంగా తీసుకోకు.
ఆమె కోపంగా అన్నదంతే.

185
00:08:40,938 --> 00:08:42,228
లేదు, అది కూడా మంచిదే.

186
00:08:42,397 --> 00:08:45,227
ఆమె నన్ను సి-వర్డ్ మరియు ఎఫ్-వర్డ్ అని
కూడా పిలిచేది.

187
00:08:45,400 --> 00:08:47,990
కొన్నిసార్లు, ఆమె నన్ను ఎన్-పదంతో
కూడా పిలిచింది.

188
00:08:49,696 --> 00:08:52,406
-అయితే ఆమె మెరుగవుతూంఆ?
-అక్షరమాల ప్రకారంగా మాట్లాడుతూంది.

189
00:08:52,616 --> 00:08:54,326
ఏది ప్రేరేపించిందో తెలుసుకోవడాన్ని
ఇష్టపడుతున్నాను.

190
00:08:54,493 --> 00:08:56,663
అది ఆమె తండ్రి చనిపోతున్నదానికంటే ఎక్కువే.

191
00:08:56,828 --> 00:08:59,328
-సరే, ఆమెను ఎందుకు అడగడంలేదు?
-లౌడెర్ మిల్క్.

192
00:08:59,498 --> 00:09:02,418
-ఏమిటి?
-నీతో జరిపే ప్రతి సంభాషణ కూడా...

193
00:09:02,584 --> 00:09:03,594
...అసహ్యంగా మారుతోంది?

194
00:09:03,752 --> 00:09:06,382
నీ కుమార్తెకు సహాయం చేయమని అడిగావు,
నీ కాలిని వంచమని కాదు.

195
00:09:06,964 --> 00:09:10,384
జవాబుదారీతనం అనే విషయం ఉంది,
నువ్వు ఖాతాను తెరవాల్సిఉంది.

196
00:09:10,550 --> 00:09:13,470
నాగురించి నీకు తెలియదు ఎంత
కష్టపడ్డానో కూడా తెలియదు.

197
00:09:15,180 --> 00:09:18,100
సరే. నేను దానిని తెలుసుకుంటాను.

198
00:09:22,396 --> 00:09:23,936
అది ఒక కాక్ సకర్.

199
00:09:25,857 --> 00:09:27,227
అవును.

200
00:09:27,943 --> 00:09:30,453
సరే, అయితే గతవారం, మనం భారీ చెత్త
గురించి మాట్లాడాము...

201
00:09:30,612 --> 00:09:35,742
...అంటే తండ్రులు, కుమార్తెల గురించినది, అయితే
అది మనందరినీ ఇంటికి వెళ్ళేలా చేసింది, కదూ?

202
00:09:37,286 --> 00:09:39,196
అవునా. నిజంగానా?

203
00:09:39,371 --> 00:09:41,501
గతంలో నేను మిమ్మల్ని ఒక భావోద్వేగ రహదారికి
తీసుకెళ్ళాను...

204
00:09:41,665 --> 00:09:45,245
...ఇప్పుడు, మీరు ఇక్కడ చేతులు,
నోరు మూసుకుని కూర్చున్నారు.

205
00:09:45,419 --> 00:09:47,209
రోజర్ తప్ప.

206
00:09:48,255 --> 00:09:50,465
అది నాకేమి చెబుతోంది?

207
00:09:50,757 --> 00:09:53,177
మీరు దీనిని పీల్చేసారనా?

208
00:09:53,510 --> 00:09:56,720
నేను తప్ప ఎవరూ పనిచేయడంలేదని చెబుతోంది.

209
00:09:56,888 --> 00:09:58,308
నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు?

210
00:09:58,473 --> 00:10:00,643
-మనం ఇక్కడ చాలా కష్టపడి పనిచేస్తున్నాము.
-అవునా?

211
00:10:00,809 --> 00:10:03,309
ఎంత కష్టపడి పనిచేస్తున్నావు?
నీ కుమార్తెను కలిసావా?

212
00:10:03,478 --> 00:10:06,318
అస్సలు లేదు. ఆమె నన్ను చూడాలని
అనుకోవడం లేదు.

213
00:10:06,481 --> 00:10:10,441
ఒకవేళ ఆమె నన్ను చూసినా కూడా,
ఆమెను గుర్తుపట్టలేను.

214
00:10:10,610 --> 00:10:14,070
అవును, ఛా. ఆమెను అంతర్జాలంలో రెండు
నిమిషాల్లో చూపిస్తాను.

215
00:10:15,574 --> 00:10:19,374
ఆమె ఇక్కడి నుండి 20 నిమిషాల దూరంలో
ఉంది, ఇక్కడి నుండే పాఠశాలకు వెళుతుంది.

216
00:10:21,038 --> 00:10:22,958
ఆమె ముద్దుగా ఉంటుంది.

217
00:10:25,375 --> 00:10:27,455
-ఆమె అనాథాశ్రమంలో ఉంటుందా?
-అవును.

218
00:10:27,627 --> 00:10:29,957
అవును, కాబట్టి ఆమె కేవలం ఒక స్టార్-ఫకర్ కాదు.

219
00:10:30,130 --> 00:10:31,300
అది మంచిదే. అది మంచిది.

220
00:10:31,465 --> 00:10:34,835
శనివారంకెల్లా అక్కడ ఉంటాను. అది నీకు మంచి
అవకాశం అనుకుంటాను...

221
00:10:35,010 --> 00:10:36,720
...నిన్ను తిరిగి పరిచయం చేసుకోవడానికి.

222
00:10:37,220 --> 00:10:39,430
ఏమిటి? ఏమిటి--? నువ్వంటోంది, ప్రదర్శించాలా?

223
00:10:39,598 --> 00:10:42,228
-ఏమి చేయాలి?
-ఆమెతో మాట్లాడు. నువ్వు ఆమె తండ్రివని చెప్పు.

224
00:10:42,392 --> 00:10:45,352
బాధగా ఉన్నావని చెప్పు. మిస్ చేసుకుంటున్న
విషయాన్ని చెప్పు. నువ్వు తప్పు అని చెప్పు.

225
00:10:45,520 --> 00:10:46,690
నేను తప్పుగా లేను.

226
00:10:46,855 --> 00:10:49,475
అది నారోజు. హన్నా మోటానా రోజు కానేకాదు.

227
00:10:49,649 --> 00:10:53,569
అవును, కానీ నువ్వు ఆ సంబంధాన్ని నాశనం
చేసుకున్నావు, అది తప్పు.

228
00:10:54,654 --> 00:10:55,914
కాదు.

229
00:10:56,365 --> 00:10:57,365
-నేను చెప్పలేను.
-ఎందుకు?

230
00:10:57,532 --> 00:10:59,162
ఎందుకంటే అతనొక పుస్సీ.

231
00:11:00,327 --> 00:11:03,997
ఒక కుమార్తెను కలిగి ఉండడం, ఎనిమిది సం. లుగా
ఆమెతో మాట్లాడకుండా ఉండడం ఎంత తప్పో...

232
00:11:04,164 --> 00:11:05,794
...నీకు తెలుసా?

233
00:11:05,957 --> 00:11:08,787
నేను నా తండ్రిని కోల్పోయాను,
ఇది నన్ను రోజూ బాధిస్తుంది.

234
00:11:08,960 --> 00:11:11,130
ఒక అమ్మాయికి తండ్రి ఉండడమనేది
ఎంత ముఖ్యమైనదో నీకు తెలుసా...

235
00:11:11,296 --> 00:11:13,046
...నీలాంటి చెత్త తండ్రైనా సరే?

236
00:11:13,548 --> 00:11:15,468
వీటిలో ఏదైనా జరగాలని నేను అనుకుంటున్నానా?

237
00:11:15,634 --> 00:11:17,054
అయితే, పరిషరించు, డిక్ హెడ్.

238
00:11:17,219 --> 00:11:20,349
కొన్ని బంతులను పెంచు, అక్కడికి వెళ్ళు,
నీ చిన్నారిని చూడు.

239
00:11:20,555 --> 00:11:22,265
అవును, ఏమి మాట్లాడాలి?

240
00:11:23,225 --> 00:11:25,305
సరే, ఈవిషయంలో క్లెయిరె నీకు సహాయపడవచ్చు.

241
00:11:25,852 --> 00:11:30,572
ఎందుకంటే, నీ కుమార్తె ఎలా భావిస్తుందో బహుశా
కొంత అర్థం చేసుకుని ఉండవచ్చు.

242
00:11:31,066 --> 00:11:32,686
అవునా?

243
00:11:34,403 --> 00:11:36,323
వదిలేయి. నేను నీతో వస్తాను.

244
00:11:40,158 --> 00:11:41,788
మగ్సీ?

245
00:11:47,749 --> 00:11:49,129
సరే.

246
00:11:51,253 --> 00:11:52,963
నేను దీనిని పీలుస్తానని నువ్వు చెప్పావు.

247
00:11:53,130 --> 00:11:54,510
సరే, నీకు తెలుసు...

248
00:11:59,553 --> 00:12:01,103
రా. జీసస్.

249
00:12:02,222 --> 00:12:05,432
నా కుమార్తె ఉండడం కోసం ఇలాంటి చెత్త ప్రదేశమా.

250
00:12:05,600 --> 00:12:08,100
సగర్వంగా ఉండు. విభిన్నంగా ఉండడాన్నికోరుకునే స్త్రీ.

251
00:12:08,270 --> 00:12:11,820
నువ్వు మంచి స్త్రీని పొందావు.

252
00:12:11,982 --> 00:12:14,282
స్థిరమైన వ్యూహం. థ్యాంక్యు.

253
00:12:14,776 --> 00:12:16,236
ఇది-- ఇది చెత్తగా తయారయింది.

254
00:12:16,403 --> 00:12:19,323
వీరంతా కోల్పోయి, మనసు విరిగినవారిగా ఉన్నారు.

255
00:12:19,489 --> 00:12:20,659
అతను తప్ప.

256
00:12:21,158 --> 00:12:23,368
అతను, మానసిక జబ్బుతో అనాథగా ఉన్నవాడు కాదు.

257
00:12:23,535 --> 00:12:25,075
అతను బాస్-ప్లేయర్ అనాథ వంటివాడు.

258
00:12:25,245 --> 00:12:27,535
వీరంతా, పారిపోయేవారని నీకు తెలుసా.

259
00:12:27,706 --> 00:12:30,126
-అది కష్టమైనది.
-వారు నాసిరక పారిపోయేవారు.

260
00:12:30,292 --> 00:12:33,502
వారికి జీవితం నట్-పంచ్ ఇస్తుంది, దానిని త్రవ్వడానికి
బదులుగా...

261
00:12:33,670 --> 00:12:38,010
పోరాడడానికి బదులుగా, మిగిలిన జీవితమంతా
విశ్రాంతి పొందాలని అనుకుంటారు.

262
00:12:38,175 --> 00:12:41,175
ఒక సంగీత జర్నలిస్ట్ గా నువ్వు వదిలివెళ్ళలేదా?

263
00:12:42,053 --> 00:12:44,563
-అదిగో ఆమె.
-ఎక్కడ?

264
00:12:47,142 --> 00:12:48,312
సరే, ఇప్పుడు, ఇక్కడికిరా.

265
00:12:48,477 --> 00:12:51,057
హే, హే, రా. రా, రా.

266
00:12:53,648 --> 00:12:54,978
లాట్టే?

267
00:12:56,193 --> 00:12:58,613
శాం లౌడర్ మిల్క్, ఇతను తెలుసుననుకుంటాను.

268
00:13:01,698 --> 00:13:02,868
హే.

269
00:13:06,661 --> 00:13:08,501
నేను నీ తండ్రిని.

270
00:13:10,832 --> 00:13:13,132
నువ్వు--? నువ్విక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు?

271
00:13:13,293 --> 00:13:14,713
ఎందుకు? ఎందుకంటే నీకు ఇల్లులేదు కాబట్టి?

272
00:13:14,878 --> 00:13:16,128
ఇల్లులేదా? కాదు.

273
00:13:16,296 --> 00:13:18,166
జీసస్, నేను ఇల్లు లేనిదానిగా కనబడుతున్నానా?

274
00:13:18,798 --> 00:13:20,548
-కొద్దిగా.
-లేదు.

275
00:13:20,717 --> 00:13:25,967
విను, నేను నిన్ను తిరిగి చూడగలనా అని నేను—
అనుకుంటున్నాను.

276
00:13:26,640 --> 00:13:28,390
చాలాకాలమైందని నాకు తెలుసు...

277
00:13:28,600 --> 00:13:32,060
...కానీ మనం ఒకరినొకరు తెలుసుకుందామని
అనుకుంటున్నాను.

278
00:13:32,229 --> 00:13:35,439
-అది నీకు సౌకర్యవంతంగా ఉంటేనే సుమా.
-ఇది భయానకం.

279
00:13:35,607 --> 00:13:38,437
నువ్వెక్కడ ఉన్నావో అమ్మ ఎప్పుడూ చెప్పలేదు.
కాబట్టి...

280
00:13:38,860 --> 00:13:41,280
...నువ్వు చనిపోయావని అనుకున్నాను.

281
00:13:42,197 --> 00:13:45,237
సరే, నీకు తెలుసా, ఒకరకంగా, నేను చనిపోయాను.

282
00:13:46,493 --> 00:13:48,503
అవును, కానీ అతను చనిపోలేదు.

283
00:13:48,662 --> 00:13:51,542
సరేనా? అంటే, ఆవిషయంలో అదృష్టవంతురాలివి,
లాట్టే.

284
00:13:51,706 --> 00:13:55,876
చాలామంది, తండ్రిని పోగొట్టుకుంటారు,
కానీ అతను ఎప్పటికీ తిరిగిరాడు.

285
00:13:56,044 --> 00:13:59,214
మీ తండ్రి వెళ్ళిపోయాడు, కానీ అతనున్నాడు.
మరణం నుండి తిరిగి వచ్చాడు.

286
00:13:59,381 --> 00:14:03,471
అతను—అతను-- అతను కూలర్ లోని ఇ.టి.
లాగా ఉన్నాడు, కదూ?

287
00:14:04,135 --> 00:14:05,845
-అదేమిటో నాకు తెలియదు.
-ఇ.టి.

288
00:14:06,012 --> 00:14:08,472
ద “హోమ్—ఫోన్ హోమ్.”

289
00:14:10,350 --> 00:14:12,980
ఓ, మ్యాన్. నాకు ఒక ఘోరమైన తండ్రి ఉన్నాడు.

290
00:14:14,271 --> 00:14:16,021
విను, సారీ.

291
00:14:16,189 --> 00:14:17,899
నీకు చాలా కోపంగా ఉందని నాకు తెలుసు...

292
00:14:18,066 --> 00:14:21,896
...కానీ, ఐస్ క్రీం కోన్ తింటూ మాట్లాడుకుందాం...

293
00:14:22,070 --> 00:14:24,200
...దీనినంతా మరచిపోవాలని అనుకుంటున్నాను.

294
00:14:24,364 --> 00:14:26,744
అవును, ఎందుకంటే మున్ముందు
బాగుంటుంది కాబట్టి.

295
00:14:28,785 --> 00:14:30,365
సరే, చూడు...

296
00:14:30,537 --> 00:14:32,787
...నేను నీ క్షమాపణను ఒప్పుకుంటున్నాను...

297
00:14:32,956 --> 00:14:36,456
...కానీ నీ తొమ్మిది మంది పిల్లలను తప్పించుకుని
పారిపోయావనే నిజాన్ని మార్చలేదు.

298
00:14:36,626 --> 00:14:39,086
ఏమిటి? నీకు తొమ్మిది మంది పిల్లలా?

299
00:14:39,254 --> 00:14:41,264
ఏడుమంది. కవలలు ఇంకా జన్మించలేదు.

300
00:14:42,924 --> 00:14:44,934
-జీసస్ క్రైస్ట్.
-అది ఏదైనా పరిహారమైతే...

301
00:14:45,093 --> 00:14:48,603
…నువ్వు కలిగించిన బాధ వలన బాధలో ఉన్న
ఇతరులకు సహాయం చేయగలుగుతున్నాను.

302
00:14:49,973 --> 00:14:52,983
కాబట్టి నువ్వు మమ్మల్ని వదిలివెళ్ళినందునే
నేనీరోజు ఒక మంచి వ్యక్తిగా ఉన్నాను.

303
00:14:58,940 --> 00:15:00,360
మ్యాన్....

304
00:15:01,818 --> 00:15:06,108
ఈ సమయమంతా కూడా, తప్పు పనిచేసానని
అనుకుంటూన్నాను.

305
00:15:07,866 --> 00:15:09,406
ఇక్కడి నుండి వెళ్ళిపోదాం.

306
00:15:13,496 --> 00:15:16,366
సంబంధము, కమ్యూనికేషన్...

307
00:15:16,541 --> 00:15:20,551
...మానవ పరిస్థితి కొరకు సహానుభూతి మనల్ని
కలుపుతాయి...

308
00:15:20,712 --> 00:15:24,012
...ఆత్మను అద్భుతంగా ఉంచుతాయి.

309
00:15:24,174 --> 00:15:28,264
రెండు అంశాలు. తాకకు,నీ జమ్మీస్
ను పిస్ చేసావంటాను.

310
00:15:31,348 --> 00:15:33,428
నువ్వంటే నాకిష్టం.

311
00:15:34,017 --> 00:15:35,437
మంచివాడు. అతనంటే నాకిష్టం.

312
00:15:47,864 --> 00:15:49,744
అతను తొమ్మిది మంది నుండి కందకాలు తవ్వాడు?

313
00:15:51,618 --> 00:15:54,328
సరే, ఏడు, ఎందుకంటే కవలలింకా....

314
00:15:54,496 --> 00:15:55,996
జీసస్ క్రైస్ట్.

315
00:15:56,164 --> 00:16:00,344
నా తండ్రి గొప్ప మనిషి, నాకు జీవించడానికి
వీలు కల్పించాడు.

316
00:16:01,628 --> 00:16:03,458
అవును, సరే, హే.

317
00:16:03,630 --> 00:16:06,010
అతని జీవితంలో ఏమి జరుగుతోందో నీకు తెలియదు.

318
00:16:06,174 --> 00:16:08,474
సరేనా? అతను ఒక వ్యసనపరుడు.

319
00:16:09,636 --> 00:16:11,256
సమాధానం అక్కడ సిద్ధంగా ఉంది.

320
00:16:11,429 --> 00:16:13,519
ఫకింగ్ లాట్టే.

321
00:16:13,682 --> 00:16:17,522
అమెకు కర్ర చివరి భాగం దొరికింది, దానిని క్యాండీ
చెరుకులా మార్చేసింది.

322
00:16:17,686 --> 00:16:19,186
మరియు నావంక చూసింది.

323
00:16:19,813 --> 00:16:24,533
నాకు ప్రపంచంలోని ప్రతి బ్రేక్ కావాలి,
ఇప్పుడు నేను అనాథ జంకీగా ఉన్నాను...

324
00:16:24,693 --> 00:16:26,573
...ఏదో ఒక ఆస్ హోల్ సోఫాపై పడుకుంటున్నాను.

325
00:16:28,029 --> 00:16:30,909
నీకు తెలుసా, బెన్ తన శక్తికి మించింది చేస్తున్నాడు.

326
00:16:31,199 --> 00:16:32,199
నీకు తెలుసు.

327
00:16:32,367 --> 00:16:34,827
సరే, మనం—వాక్ కు వెళదామా, సరేనా?

328
00:16:35,870 --> 00:16:37,830
ఈ దారిలో, రా.

329
00:16:40,875 --> 00:16:44,705
నీకు తెలుసు, మీ నాన్న ఇక్కడుంటే, నీకే సమస్య
ఉందో నువ్వు అతనికి చెప్పేదానివి.

330
00:16:45,255 --> 00:16:49,335
సరే, నేను భయంతో ఉండేదానిని, ఎందుకంతే అతను
చనిపోయి ఆరు నెలలు అయింది.

331
00:16:52,846 --> 00:16:54,886
కానీ అతను ఇక్కడ లేడు.

332
00:16:57,183 --> 00:16:58,643
నేను.

333
00:16:58,810 --> 00:17:00,520
నిన్ను ఏది తినేస్తుంది?

334
00:17:01,938 --> 00:17:03,648
ఏదీ నన్ను తినలేదు.

335
00:17:04,733 --> 00:17:08,903
-ఒకవేళ ఉంటే కూడా, నేను నీకు చెప్పేదాన్ని కాదు.
-ఓ, సరే. సరే.

336
00:17:09,154 --> 00:17:10,614
చిన్న సహాయం?

337
00:17:13,658 --> 00:17:14,908
సరే, తప్పకుండా.

338
00:17:23,501 --> 00:17:26,421
-నువ్వేమి చేస్తున్నావు?
-ఏమిటి?

339
00:17:26,755 --> 00:17:28,335
అతనితో వెళ్ళు.

340
00:17:28,506 --> 00:17:30,506
ఏమిటి? ఎందుకు?

341
00:17:30,675 --> 00:17:32,675
అంటే ఏమర్థం, ఎందుకు?

342
00:17:32,886 --> 00:17:35,176
అతనివైపు చూడు. అతనితో ఆడుకోవడానికి
ఎవరూ లేరుల్.

343
00:17:35,680 --> 00:17:37,970
సరేలే, రా, మీరిద్దరూ కలిసి గొప్పగా ఉంటారు.

344
00:17:38,433 --> 00:17:40,603
అతనికి స్నేహితులు లేకపోవడమనేది
నా తప్పు కాదు.

345
00:17:40,769 --> 00:17:41,809
అతను ఒక డిక్ కావచ్చు.

346
00:17:41,978 --> 00:17:44,438
అతను డిక్ కాదు. అతను-- అతనిని చూడు.
అతని చూడు.

347
00:17:45,148 --> 00:17:47,568
అతనికి ఒక డిక్ గా ఎలా ఉండాలో కూడా తెలియదు.

348
00:17:48,568 --> 00:17:50,358
అక్కడికి వెళ్ళిపో. రా.

349
00:17:51,529 --> 00:17:53,319
సరే.

350
00:17:53,490 --> 00:17:54,870
బాగుంది.

351
00:18:10,757 --> 00:18:13,507
-ఛార్లీ, అది చాలిక.
-నీ వెర్రితనాన్ని వదిలివేయి.

352
00:18:13,676 --> 00:18:17,006
-ఓరి, దేవుడా.
-నేను కిర్క్ డ్యు సోలీల్ వద్ద ఉన్నట్లుగా ఉంది.

353
00:18:17,806 --> 00:18:22,306
హే, ఎవరికైనా కావాలంటే నావద్ద కొన్ని పాత
జిగురు చేపలు ఉన్నాయి.

354
00:18:23,812 --> 00:18:24,942
క్రేజీగా పాతవి.

355
00:18:25,104 --> 00:18:28,154
పుట్టినరోజు కొవ్వొత్తులు తినేలాగా ఉంటాయి.
ఇక్కడ.

356
00:18:28,316 --> 00:18:30,146
థ్యాంక్యు. నేను వెళ్ళాలి.

357
00:18:30,318 --> 00:18:31,608
నువ్వు ఇక్కడే ఉంటావని ఆశిస్తాను.

358
00:18:31,778 --> 00:18:33,238
సరే, అవును.

359
00:18:33,780 --> 00:18:35,660
-బై, క్లెయిరె.
-బై.

360
00:18:38,827 --> 00:18:39,867
నిన్ను కలవడం బాగుంది.

361
00:18:40,912 --> 00:18:43,162
నీకేమి తెలుసు? నువ్వు తిరిగి డేటింగ్ చేస్తున్నావు.

362
00:18:47,168 --> 00:18:50,378
బిటిడియుబిఎస్, మేము బోలొగ్నా నుండి
బయటకువచ్చాం.

363
00:18:51,130 --> 00:18:54,130
ఎఫ వైఐ, మీరు దానిని అసలు తినకపోతే,
మావద్ద ఒకటుంది.

364
00:18:54,342 --> 00:18:57,182
కానీ మనం టెక్ట్స్ చేసుకుంటూ ఎంత సమయం ఆదా
చేస్తున్నామో చూడు.

365
00:18:57,345 --> 00:18:59,305
ఎక్ ఎంఎఫ్ ఎఓ.

366
00:19:00,598 --> 00:19:02,888
అల్లిసన్ తెచ్చిన కొన్ని మీట్ బాల్స్ నావద్ద ఉన్నాయి.

367
00:19:03,059 --> 00:19:04,849
అవి ప్రతీకారంలేని ప్రేమగా అనిపించలేదా?

368
00:19:07,438 --> 00:19:10,188
నువ్వు చివరిగా అలసిపోయావని అనుకుంటాను,
క్లెయిరె.

369
00:19:10,859 --> 00:19:13,489
-ఓ, అవునా?
-అవును.

370
00:19:14,028 --> 00:19:16,358
నువ్వు ఎవరినో పోగొట్టుకున్నావని నాకు అనిపిస్తుంది.

371
00:19:18,116 --> 00:19:19,616
అదే నిన్ను బాధపెట్టింది.

372
00:19:19,784 --> 00:19:23,124
మరియు నేను మీ నాన్న అని అనడం లేద్,
అది పెద్ద భాగమే అని నాకు తెలుసు.

373
00:19:23,288 --> 00:19:26,118
అతని పేరు ఏమిటి అని నేనడగలేదు, పిగ్ పెన్.

374
00:19:26,291 --> 00:19:27,881
వయాట్.

375
00:19:28,167 --> 00:19:29,417
లేదు, నేను--

376
00:19:30,336 --> 00:19:32,456
అది ఎవరో అని అనుకుంటున్నాను.

377
00:19:33,298 --> 00:19:35,968
అంటే, నీ భావనలు ఉన్నవారి గురించి.

378
00:19:36,676 --> 00:19:39,096
అవునా? నేను సరిగా చెప్పానా?

379
00:19:39,971 --> 00:19:41,971
ఎవరైనా స్కూల్ వద్ద ఉన్నారా?

380
00:19:43,099 --> 00:19:46,099
-మరొక విద్యార్థి, కావచ్చేమో?
-కాదు.

381
00:19:48,646 --> 00:19:50,476
టీచరేమో?

382
00:19:51,774 --> 00:19:54,784
ఓ, మ్యాన్.

383
00:19:57,572 --> 00:20:01,412
అవును, మరియు తరువాత, అది దక్షిణానికి వెళ్ళింది,
అందుకే నువ్వు స్కూల్ వదిలేసావు.

384
00:20:05,622 --> 00:20:08,122
నేను ఆలోచిస్తున్నానని నాకు తెలియదు.

385
00:20:10,501 --> 00:20:13,091
ప్రొఫెసర్ క్రేన్ మరియు నేను, మేము కేవలం--

386
00:20:14,213 --> 00:20:15,633
పుస్తకాలను చదవసాగాము.

387
00:20:17,926 --> 00:20:21,136
మరియు తరువాత, లంచ్ సమయం.

388
00:20:21,304 --> 00:20:23,144
మరియు తరువాత, డిన్నర్ సమయం.

389
00:20:23,306 --> 00:20:25,136
మరియు, తరువాత అది...

390
00:20:26,517 --> 00:20:27,937
...మరెన్నో.

391
00:20:29,187 --> 00:20:31,647
మరియు తరువాత, అది ముగిసింది.

392
00:20:33,316 --> 00:20:35,106
అది కేవలం—అది మొదటి సారి...

393
00:20:36,194 --> 00:20:40,374
...చాలాకాలంలో నేను భావించినది...

394
00:20:40,865 --> 00:20:43,365
...చూసాను, మరియు...

395
00:20:44,160 --> 00:20:46,370
...విన్నాను, మరియు...

396
00:20:49,165 --> 00:20:51,165
...కనెక్ట్ చేయబడిం<ఆ?

397
00:20:52,627 --> 00:20:54,917
అది బంధుత్వము మరియు భావ ప్రసారము....

398
00:20:55,129 --> 00:20:57,669
...మానవ పరిస్థితికి ఒక సహానుభూతి...

399
00:20:57,840 --> 00:21:01,430
...అది మనల్నందరినీ కట్టివేస్తుంది,
ఆత్మను అద్భుతంగా ఉంచుతుంది.

400
00:21:01,678 --> 00:21:02,968
అదేమిటి?

401
00:21:03,888 --> 00:21:05,308
నాకు తెలిస్తే ఫక్ చేయి.

402
00:21:05,473 --> 00:21:08,313
అయితే ఎందుకు--? అది ఎందుకు ముగిసింది?

403
00:21:10,478 --> 00:21:12,268
ఎందుకంటే...

404
00:21:14,857 --> 00:21:17,487
...దానికి పట్టే సమయం దానికి పడుతుంది...

405
00:21:21,739 --> 00:21:23,659
...ఆమె కొరకు.

406
00:21:28,788 --> 00:21:30,828
సరే.

407
00:21:32,667 --> 00:21:34,497
నీకెలా తెలుసు?

408
00:21:35,044 --> 00:21:38,554
నేను-- నీకు తెలుసు, నేను కేవలం--
నావద్ద పెద్ద ముక్క ఉంది, నీకు తెలుసా?

409
00:21:38,715 --> 00:21:41,335
ఒక గట్ అనుభూతి పొందాను. దానిపై ఒక దెబ్బవేయి.

410
00:21:43,803 --> 00:21:45,683
నీకు క్రెడిట్ ఇస్తాను.

411
00:21:46,431 --> 00:21:48,431
నువ్వు చేసేది బాగా చేస్తావు, లౌడెర్ మిల్క్.

412
00:21:52,645 --> 00:21:54,145
ఓ, హే, ఒకవేళ ఇది అల్లిసన్ అయితే...

413
00:21:54,313 --> 00:21:58,323
...కంప్యూటర్ వద్ద ఉన్న అమ్మాయి మగ్సీ కుమార్తె
అని నువ్వు ఆమెకు చెప్పగలవా?

414
00:22:00,486 --> 00:22:03,946
-ఆమె కొనిందని అనుకున్నా?
-నువ్విక్కడ ఏమి చేస్తున్నావు?

415
00:22:04,115 --> 00:22:06,615
-నువ్వు నాకు బాకీ ఉన్నావు.
-నేను నీకు నిన్న 20 బక్స్ ను ఇచ్చాను.

416
00:22:06,784 --> 00:22:09,754
-నేను దానిని క్లెయిరె కు సిగరెట్ల కోసం ఇచ్చాను.
-సిగరెట్ల కోసం ఇరవై డాలర్లా?

417
00:22:09,912 --> 00:22:12,622
-ప్లస్, ఆమె తన వక్షోజాలను నాకు చూపింది.
-అదే నీ సమస్య, క్లెయిరె.

418
00:22:12,790 --> 00:22:14,170
నేను నీకు దానిని చెప్పలేదు.

419
00:22:14,333 --> 00:22:17,303
అందునా, ఆమె బహుశా వారిని నీకు ఉచితంగా
చూపించి ఉండవచ్చు.

420
00:22:17,462 --> 00:22:18,922
-నేను అడిగాను.
-నువ్వు నాకు చెప్పలేదు...

421
00:22:19,088 --> 00:22:21,168
-...ఆ ప్రొఫెసర్ ఒక స్త్రీ అని.
-నేను లింగమును చూడలేదు.

422
00:22:21,549 --> 00:22:23,759
అయితే, క్లెయిరె ఒక భయానక మత్స్యకారకుడు.

423
00:22:24,343 --> 00:22:27,473
-నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు?
-ఆమె వక్షోజాలలో హుక్స్ ఇరుక్కుపోయాయి, మ్యాన్.

424
00:22:27,638 --> 00:22:31,558
సరే, సరే. ఇవిగో 20 బక్స్, సరేనా? వెళ్ళు. సరేనా?

425
00:22:34,270 --> 00:22:37,070
-బిల్లు బాగుంది. ఇక్కడి నుండి వెళ్ళిపో.
-మీట్ బాల్స్ సిద్ధం.

426
00:22:37,231 --> 00:22:40,071
హే, మనవద్ద అతని ఫ్రిస్ బీన్ లేదని
క్లెయిరెకి చెప్పగలవా?

427
00:22:40,234 --> 00:22:44,954
సరే, లేదు, నువ్వు వెళ్ళేసమయంలో నీవద్ద
ఉండినవి కదా? మరియు...

428
00:22:48,493 --> 00:22:50,373
నువ్వు నిజంగా చెత్త వెధవ్వి.

429
00:22:50,536 --> 00:22:53,206
నువ్వే నన్ను అలా చేసావు. నువ్వు ఈమె నాతో
మాట్లాడాలని చెల్లించావు.

430
00:22:53,372 --> 00:22:54,872
-లేదు.
-అవును, నువ్వు చేసావు.

431
00:22:55,041 --> 00:22:58,291
-సరే, నువ్వు ఎవరితోనైనా మాట్లాడాలి.
-నువ్వు నాపై తిరిగి చిట్కా ప్రయోగించావు.

432
00:22:59,003 --> 00:23:00,843
సరే, అది విడిపోకపోతే. చూడు.

433
00:23:01,047 --> 00:23:03,087
ముఖ్యమైన విషయమేమిటంటే సత్యం
బయటకు వచ్చింది.

434
00:23:03,257 --> 00:23:06,297
సరే? వాన్ మోరిసన్ చెప్పినట్లుగా,
“అది ఉపశమన ఆటలో ఒక భాగం.”

435
00:23:06,469 --> 00:23:10,769
ఫక్ యు, మరియు నీ తెలివిలేని ముసలి రాక్ పాటలు.

436
00:23:10,932 --> 00:23:12,772
ఫక్.

437
00:23:16,229 --> 00:23:18,269
-నీకు మీట్ బాల్స్ అంటే ఇష్టమా?
-నాకు డౌన్స్ సిండ్రోమ్ ఉంది.

438
00:23:18,439 --> 00:23:21,859
-అవునా, నాకు మీట్ బాల్స్ ఫకింగ్ అంటే ఇష్టం.
-సరే, రా.

439
00:23:30,493 --> 00:23:33,453
హే, గతరాత్రి క్లెయిరె నన్ను అరవడాన్న్
అల్లిసన్ వినిందా?

440
00:23:33,621 --> 00:23:36,081
సరే, వారు దీనిని బహుశా స్పోకే లో విని ఉండవచ్చు.

441
00:23:36,457 --> 00:23:38,207
-హల్లో?
-చెప్పు.

442
00:23:38,376 --> 00:23:40,706
-లేదు. నేను దానితో తీసుకున్నాను.
-నువ్వేమి చేస్తున్నావు?

443
00:23:40,878 --> 00:23:42,668
నువ్వేమి చేస్తున్నావు? నువ్వేమి చేస్తున్నావు?

444
00:23:42,839 --> 00:23:46,379
ఫోన్ లో సమాధానం చెప్పిన ప్రతి సారీ, దానిని
తీసుకుంటూనే ఈ కృత్రిమ నవ్వు నవ్వుతావు.

445
00:23:46,551 --> 00:23:49,551
-అది—ఏమిటి? వద్దు, నేను నవ్వను.
-లేదు, ఇక్కడ నీ ఫోన్ ఉంది.

446
00:23:49,720 --> 00:23:52,180
-“హల్లో.” నువ్వు ఖచ్చితంగా చేస్తావు.
-లేదు, నేను అలా చేయను.

447
00:23:52,348 --> 00:23:54,598
-ప్రతి సారీ చేస్తావు. నన్ను క్రేజీగా చేస్తుంది.
-సరే.

448
00:23:54,767 --> 00:23:56,977
నువ్వు కొంత అతిగా చేస్తున్నావని
అనుకుంటున్నాను, శాం.

449
00:23:57,145 --> 00:23:59,725
కాల్ చేద్దాం. నీ ఆన్సరింగ్-యంత్ర సందేశాన్ని
వినాలని అనుకుంటున్నాను.

450
00:23:59,897 --> 00:24:01,437
-సరేలే.
-వద్దు, విందాం.

451
00:24:01,607 --> 00:24:04,607
ఎందుకంటే, నువ్వు ఉత్తర క్రియలో స్కిండ్లెర్ పట్టికను
గమనిస్తున్నావు...

452
00:24:04,777 --> 00:24:09,117
...సరే, మరియు ఫోన్ ఆఫ్ అయితే, నువ్వు
పిల్స్ బర్రీ డౌ బాయ్ గా మారతావు.

453
00:24:09,282 --> 00:24:11,582
-ఇదిగో వెళదాం.
-హల్లో.

454
00:24:11,742 --> 00:24:13,582
ఇతని పేరు బెన్.

455
00:24:13,744 --> 00:24:16,754
ఒక సందేశాన్ని తెలపండి, నేను తిరిగి వస్తాను, సరేనా?

456
00:24:17,331 --> 00:24:19,921
సరే. అది ఎలా జరిగిందో దానిగురించి
మనం మాట్లాడుకుందాం.

457
00:24:20,084 --> 00:24:22,094
మీరు ఒక కామెడీ క్లబ్ వద్ద ఉన్నారు, కదా?

458
00:24:22,253 --> 00:24:24,553
బిల్లీ బ్లర్ పట్టణంలో ఉన్నాడు. అతను దానిని
చంపేస్తున్నాడు.

459
00:24:24,714 --> 00:24:26,224
నువ్వు విపరీతంగా నవ్వుతున్నావు.

460
00:24:26,382 --> 00:24:29,972
నువ్వు చెప్పావు, “నేను నా అవుట్ గోయింగ్
సందేశాన్ని రికార్డు చేయబోతున్నాను.”

461
00:24:30,845 --> 00:24:32,345
-అవునా?
-లేదు, నేనలా అనలేదు. లేదు.

462
00:24:32,513 --> 00:24:34,603
-లేదా? అది అలా జరగలేదు?
-లేదు. లేదు.

463
00:24:34,765 --> 00:24:37,385
సరే, మరి అదెలాంటి చెత్తది, అప్పుడు, సరేనా?

464
00:24:37,560 --> 00:24:41,770
నువ్వు నవ్వుల అల్లరి మధ్యలో జీవిస్తున్నావని మొత్తం
ప్రపంచమే అనుకోవాలనుకుంటున్నావా...

465
00:24:41,939 --> 00:24:45,069
...లేదా మరేదైనా? అది చెత్త.
నేను నీతోనే జీవిస్తాను. అది చెత్త.

466
00:24:45,234 --> 00:24:46,904
సరే, నేను ఒక వ్యసనపరుడిని.

467
00:24:47,069 --> 00:24:50,489
స్వర్గ నిషేధం, నేను నవ్వడాన్ని ఫోన్లో వింటారు.
అంటే, అది

468
00:24:50,698 --> 00:24:54,328
-...సంతోషంగా ఉన్నాననేవారికి చెడ్డదా?
-వెధవల్ని చేయాలనుకున్నది ఎవరిని?

469
00:24:54,493 --> 00:24:58,123
నువ్వు అక్కడ ఎవరినైనా వెధవని చేస్తున్నావా లేదా
నిన్ను నువ్వే వెధవని చేసుకుంటున్నావ?

470
00:24:59,457 --> 00:25:01,917
కాబట్టి నేను ఫోన్ లో నవ్వుతున్నాను.
ఏమైనాసరే. బిగ్ డీల్.

471
00:25:02,084 --> 00:25:03,214
అది నేను కాదు, సరేనా.

472
00:25:03,377 --> 00:25:05,457
దీని గురించి చాలామంది ఆలోచిస్తున్నారు.

473
00:25:06,380 --> 00:25:08,050
చాలామంది మాట్లాడుకుంటున్నారంటే ఏమిటర్థం?

474
00:25:08,216 --> 00:25:10,046
జనులు మాట్లాడుకుంటూంటే, నేనెప్పుడూ వినలేదే?

475
00:25:10,218 --> 00:25:14,468
సరే, నిజమైన స్నేహితుడు మాత్రమే నీకు చెబుతాడు.

476
00:25:14,639 --> 00:25:18,059
ఓ, సరే. ఇది నిజమైన స్నేహితుడు కాల్ చేస్తున్నట్లుగా
ఆశిస్తాను.

477
00:25:18,226 --> 00:25:20,306
హల్లో? నాకొక సమస్య ఉంది.

