1
00:00:12,763 --> 00:00:13,933
కాఫీ బార్

2
00:00:20,730 --> 00:00:21,810
ముందుగా ఆడవాళ్లు.

3
00:00:22,398 --> 00:00:23,898
థ్యాంక్స్.

4
00:00:27,987 --> 00:00:32,117
సరే. నాకు ఒక పెద్ద కేఫెమిస్టో, సోయా పాలతో,
మరింత వేడిగా కావాలి.

5
00:00:32,324 --> 00:00:34,244
తరువాత, ఒక హాట్ చాయ్ లాటే మరియు

6
00:00:34,410 --> 00:00:35,410
నువ్వేమి చేస్తున్నావు?

7
00:00:35,619 --> 00:00:38,289
-నేను ఆర్డర్ చేస్తున్నాను.
-అవును,నాకు తెలుసు, కానీ ముందుగా నేను వచ్చాను.

8
00:00:38,456 --> 00:00:41,206
నేను బ్లాక్ కాఫీ తీసుకుంటూన్నాను. ఒక బ్లాక్ కాఫీ.

9
00:00:41,375 --> 00:00:43,085
-నువు చెప్పావు, "ముందు ఆడవాళ్ళని"?
-పేరు?

10
00:00:43,294 --> 00:00:45,344
అవును, అక్కడకి వచ్చాను, ఇక్కడ కాదు.

11
00:00:45,546 --> 00:00:46,876
ఎందుకు? ఏమా తేడా?

12
00:00:47,089 --> 00:00:48,089
సర్, పేరు?

13
00:00:48,257 --> 00:00:51,087
అక్కడే ఉండు, స్పోర్టీ. తేడా ఏమిటంటే అక్కడ అది...

14
00:00:51,260 --> 00:00:55,010
...నేను పరాక్రమం గలవాడిని. ఇక్కడ, నువ్వు స్వార్థం,
ఆలోచనా రహిత మరియు మొరటైనదానివి.

15
00:00:55,181 --> 00:00:57,351
నువ్వు ఇతరులతో పాటుగా ఒక ప్రపంచంలో
నివసిస్తున్నావు, కదా?

16
00:00:57,516 --> 00:00:59,226
నీ ఫోన్ కొద్దిగా పక్కకు తీసివేయి, నీకు కనబడవచ్చు.

17
00:00:59,393 --> 00:01:02,613
నా ఫోనా? ఇక్కడ నేను కాఫీ ఆర్డర్ చేసాను.

18
00:01:02,772 --> 00:01:05,442
ఆ విషయంలో ఒక వంద డ్రింక్స్ ఉన్నట్లుగా ఉన్నాయి.

19
00:01:05,608 --> 00:01:07,818
మొత్తం ఆఫీసుకంతా కాఫీని ఎందుకు ఇస్తున్నావు?

20
00:01:07,985 --> 00:01:09,525
బెట్టీ ఫ్రీడన్ గురించి ఎప్పుడూ వినలేదా?

21
00:01:09,695 --> 00:01:10,985
-లేదు, నేను--
-గ్లోరియా స్టీనిమ్?

22
00:01:11,155 --> 00:01:12,485
-క్లూ కానేకాదు.
-నిజంగానా?

23
00:01:12,656 --> 00:01:14,026
కాదు. కానే కాదు.

24
00:01:14,241 --> 00:01:17,791
-నువ్వు ఔషధాలు తీసుకోవాల్సి ఉంది.
-నేను కాఫీ అనే ఔషధాన్ని తీసుకుంటాను.

25
00:01:17,953 --> 00:01:21,583
నేను దానిని తీసుకోవచ్చు. నేను నీ మిలిన్నియల్ క్లౌన్
కార్ లో ప్రతి ఒక్కరి కొరకు ఆర్డర్ చేస్తావని వేచి ఉన్నాను.

26
00:01:21,749 --> 00:01:23,419
-నువ్వొక చెత్త మనిషివి.
-నేనొక చెత్తమనిషా?

27
00:01:23,584 --> 00:01:25,424
-అవును, అవును, ఒక చెత్తమనిషి.
-నేనొక చెత్తమనిషా?

28
00:01:25,586 --> 00:01:26,586
ఎందుకంటే మనం నిజం మాట్లాడుకుందాం.

29
00:01:26,754 --> 00:01:29,554
నేను యువకుడిని కాకపోయి ఉంటే, మనం దానిని
ఎదుర్కుందాం, వేడి రకం...

30
00:01:29,715 --> 00:01:32,425
...నువ్వు ఆ తలుపును పట్టుకుని ఉండవు. నువ్వు కులికే
దానివి.

31
00:01:32,593 --> 00:01:35,433
తరువాత, నేను ఆసక్తి చూపక పోయే సరికి,
నీకు పిచ్చి పట్టింది.

32
00:01:35,596 --> 00:01:38,596
తరువాత, నీ పరాక్రమంతా కిటికీ గుండా వెళ్లిపోయింది.

33
00:01:39,433 --> 00:01:40,563
అయితే నువ్వు అది చేసిందలాగా?

34
00:01:40,726 --> 00:01:43,686
నువ్వు నీ స్వార్థ-పూర్తి ప్రవర్తనను నీవద్దే ఉంచుకో, నాపై
రుద్దుతావేం?

35
00:01:43,854 --> 00:01:46,114
-ఇప్పుడు, నేను చెత్త మనిషిగా ఉన్నానా--?
-చెత్తమనిషా?

36
00:01:46,315 --> 00:01:47,565
"చెత్తమనిషి" కోసం కాఫీ.

37
00:01:48,359 --> 00:01:49,989
అవును, అది నేనే.

38
00:01:51,111 --> 00:01:52,111
అక్కడ.

39
00:02:04,708 --> 00:02:06,458
నిష్కల్మష హృదయ కమ్యూనిటీ కేంద్రము

40
00:02:22,518 --> 00:02:24,938
సరే, మన వద్ద కొంతమంది కొత్తవారు వచ్చారు.

41
00:02:25,104 --> 00:02:27,864
నాపేరు శాం లౌడెర్ మిల్క్. నేను నాలుగేళ్ళు దూరంగా
ఉన్నాను...

42
00:02:28,023 --> 00:02:32,533
...మరియు నేను మిమ్మల్నందరినీ సంయమనంవైపుకు
తీసుకెళ్ళడానికి అత్యంత ఉత్సాహంగా ఉన్నాను.

43
00:02:36,574 --> 00:02:39,664
అయితే, మీలోని ఏ చెత్త మనిషి ముందుగా
వెళ్ళాలనుకుంటున్నాడు?

44
00:02:39,869 --> 00:02:41,329
త్రాగకు. త్రాగకు.

45
00:02:41,787 --> 00:02:42,867
త్రాగకు.

46
00:02:43,038 --> 00:02:45,498
వాస్తవంగా, నేను మెత్ వ్యసనం నుండి కోలుకుంటున్నాను.

47
00:02:45,666 --> 00:02:48,626
ఇంకా మంచి సలహా. స్నానం చేయి. హే, ఇక్కడికి రా. సిస్కో.

48
00:02:50,004 --> 00:02:51,764
నువ్వు ఎందుకు పంచుకోలేకున్నావు?

49
00:02:51,922 --> 00:02:53,922
-ఎందుకంటే ప్రతి ఒక్కటీ మంచికే అవుతుంది.
-సరే.

50
00:02:54,091 --> 00:02:56,971
అయితే ఎన్ని--? నువ్వు సంయమనంగా ఎన్నిరోజులుంటావు?

51
00:02:57,595 --> 00:02:59,175
-నేను--
-అవును, కాదు. నువ్వు నాతో అపద్ధం చెబుతున్నావు.

52
00:02:59,346 --> 00:03:01,846
సరే? సంయమనంలో "ఉమ్" అనేది లెదు.

53
00:03:02,016 --> 00:03:05,016
నువ్వు సంయమనం పాటిస్తే, నువ్వు ఎంతకాలంగా
సంయమనం పాటిస్తున్నావో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది.

54
00:03:05,185 --> 00:03:06,975
అవును, సరే. నేను కొన్ని బీర్స్ తీసుకున్నాను.

55
00:03:07,605 --> 00:03:08,605
ఎలాంటి బీర్స్?

56
00:03:08,814 --> 00:03:10,484
కూర్స్ లైట్.

57
00:03:11,567 --> 00:03:13,987
అది నీళ్లలాగా ఉంది. అది-- అది లెక్కలోనికి రాదు.

58
00:03:14,153 --> 00:03:16,953
-నిజంగానా?
-లేదు. అవునేమో, అది లెక్కిస్తుంది, నీ మత్తును.

59
00:03:17,114 --> 00:03:18,534
సరేలే.

60
00:03:18,699 --> 00:03:19,949
నేను నిజంగా ప్రయత్నిస్తున్నాను, మేన్. నేను--

61
00:03:20,117 --> 00:03:22,617
సరే, నువ్వు బాగా ప్రయత్నించాలి.

62
00:03:23,162 --> 00:03:24,372
చూడు...

63
00:03:25,205 --> 00:03:27,745
...జీవితమంటేనే కష్టపడడం, సరేనా?

64
00:03:27,917 --> 00:03:30,707
తరువాత, నువ్వు కష్టపడిన విషయాలతో సుఖపడడం.

65
00:03:30,878 --> 00:03:33,298
అదే నిన్ను తక్కువగా కష్టపడేటట్లు చేస్తుంది.

66
00:03:33,464 --> 00:03:34,674
దాని గురించి అపద్దం చెప్పడం లేదు.

67
00:03:35,841 --> 00:03:37,221
థ్యాంక్స్.

68
00:03:37,551 --> 00:03:38,931
నేను బాగా చేస్తాను.

69
00:03:39,219 --> 00:03:41,259
సరే, చెత్తగా మాత్రం చేయకు.

70
00:03:42,681 --> 00:03:45,681
మిస్టర్ లౌడెర్ మిల్క్, మీతో ఏకాంతంగా మాట్లాడవచ్చా?

71
00:03:45,893 --> 00:03:47,563
ఇది ఏకాంతం కాదా?

72
00:03:49,355 --> 00:03:51,935
సరే, ఇది నీకు ఆశ్చర్యం కలిగించదని నేను అనుకుంటాను...

73
00:03:52,107 --> 00:03:56,027
...నీ సమావేశాలను నువ్వు నిర్వహిస్తున్న తీరు గురించి
అనామక ఫిర్యాదులను అందుకున్నాను.

74
00:03:56,195 --> 00:03:57,485
ఎవరు?

75
00:03:57,655 --> 00:03:58,815
లేదు, నాకు వారి పేర్లు తెలియాలి.

76
00:03:58,989 --> 00:04:01,279
నీకు పేర్లు చెప్పలేను. నేను విషయం చెప్పానంతే.

77
00:04:01,450 --> 00:04:03,080
ఫిర్యాదులన్నీ అనామకాలే.

78
00:04:03,243 --> 00:04:05,373
వాటిని ఇచ్చింది ఆ బింగో దెయ్యాలే, కదూ?

79
00:04:08,457 --> 00:04:10,497
చూడు, లౌడెర్ మిల్క్, దానిని ఎదుర్కొందాం.

80
00:04:10,668 --> 00:04:12,288
నువ్వు లేత పిల్లాడివేమీ కాదు.

81
00:04:12,461 --> 00:04:15,841
నువ్వు మొరటైన, కోణీయ మరియు అసౌకర్యవంతుడివి.

82
00:04:16,006 --> 00:04:18,876
నువ్వొక ఇకియా కుర్చీలాంటివాడివి, సంయమన
సమావేశాలను నిర్వహిస్తావు.

83
00:04:19,343 --> 00:04:20,343
అది అలాగే ఉండనివ్వు...

84
00:04:20,511 --> 00:04:23,811
...మీ సంస్థ చేసే పని అనేకమంది ప్రజలకు మేలు
చేస్తుందని అనుకుంటాను.

85
00:04:23,973 --> 00:04:24,973
ఆ కారణంగానే...

86
00:04:25,140 --> 00:04:28,060
...నేను నీ సమావేశాలను ఆపడానికి ఇష్టపడను...

87
00:04:28,227 --> 00:04:31,307
...ఒక అపరిపాలక సమన్వయకర్త వలన.

88
00:04:31,480 --> 00:04:34,020
సరే, అయితే, నేను--?

89
00:04:34,274 --> 00:04:36,574
నాకు ఒక బహుమతి లేదా మరేదైనా వస్తుందా?

90
00:04:37,069 --> 00:04:38,699
నాకొక సహాయం కావాలి.

91
00:04:38,862 --> 00:04:41,492
మిసెస్ విల్కెస్ మన చర్చి లో ఒక ముఖ్యమైన సభ్యురాలు.

92
00:04:41,657 --> 00:04:44,077
ఇప్పుడు, ఆమెకు తన కుమార్తెతో సమస్య ఉంది.

93
00:04:44,618 --> 00:04:45,618
దేవుడా, నాకు సహాయంచేయి.

94
00:04:45,786 --> 00:04:49,206
ఆమెకు ఖచ్చితంగా నీ బ్రాండ్ లాంటి సహాయం కావాలనేది
నా ఆలోచన.

95
00:04:49,373 --> 00:04:52,503
ప్రజలు వారి దారితప్పినప్పుడు వారికి సహాయపడగల యుక్తి
నీకుంది.

96
00:04:52,668 --> 00:04:56,628
అవును, మహిళలు నా పరిధిలోనికి ఖచ్చితంగా రారు...

97
00:04:56,797 --> 00:05:00,337
...నీ చెత్తంతా పారవేసి బయటికి రావాలని నువ్వు కోరితే
తప్ప.

98
00:05:02,011 --> 00:05:03,641
నా కుమార్తె, క్లెయిరె...

99
00:05:03,804 --> 00:05:05,684
...ఆమె మంచి అమ్మాయి.

100
00:05:05,889 --> 00:05:07,349
మంచి అమ్మాయిగా ఉండినది.

101
00:05:07,558 --> 00:05:08,638
ఆమె మారుతోందా?

102
00:05:09,435 --> 00:05:11,845
లేదు. ఆమె ఇంకా ఒక అమ్మాయే.

103
00:05:12,021 --> 00:05:14,651
కానీ ఆమె ఇప్పుడు ఒక చెడ్డ అమ్మాయి.

104
00:05:14,815 --> 00:05:18,525
నా భర్త ఇటీవలే చనిపోయారు, అప్పటి నుండి ఆమె నా
నియంత్రణ దాటిపోయింది.

105
00:05:18,694 --> 00:05:22,784
ఆ హీరోయిన్ పాఠశాలలో ఒకదానిలో చేరడం గురించి ఆమెతో
మాట్లాడడానికి నేను ప్రయత్నించాను.

106
00:05:22,948 --> 00:05:25,408
-పునరావాసం.
-కానీ ఆమె నా మాట వినలేదు.

107
00:05:26,035 --> 00:05:28,325
సరే, బాగుంది, నాకు తెలియదు, ఆమెను ఒక సమావేశానికి
పంపండి.

108
00:05:28,495 --> 00:05:30,245
--నేను-- నేను ఆమెతో మాట్లాడతాను.
-వద్దు.

109
00:05:30,748 --> 00:05:33,038
ఆమె దానిని ఎప్పుడూ చేయదు. నువ్వే ఆమె వద్దకు వెళ్ళాలి.

110
00:05:33,208 --> 00:05:35,918
అవును, ఇదే విషయం. నేను ఇళ్ళకు వెళ్ళను.

111
00:05:36,086 --> 00:05:37,206
ప్లీజ్.

112
00:05:37,379 --> 00:05:39,169
ఫాద్ర్ మైకేల్ మిమ్మల్నే ఎక్కువగా సిఫారసు చేసారు.

113
00:05:39,339 --> 00:05:40,549
సరే...

114
00:05:40,716 --> 00:05:44,136
...నేను "ఉన్నతమని" చెప్పను. చూడు, లౌడెర్ మిల్క్...

115
00:05:45,137 --> 00:05:48,557
...నువ్వు వెళ్ళి క్లెయిరె తో మాట్లాడు,
నేను ఈసమావేశాలను రద్దు చేయను...

116
00:05:48,724 --> 00:05:52,814
...లేదా దీనిలో అడుగిడడానికి సిద్ధమయిన అత్యంత
భయానక జనులలో ఒకరిగా నీపేరే నివేదిస్తాను--

117
00:05:52,978 --> 00:05:54,808
సరే, బాగుంది, బాగుంది, బాగుంది. నేను చేస్తాను.

118
00:05:54,980 --> 00:05:58,400
ఈ సున్నితమైన చిన్ని పూవును నేనెక్కడ చూడగలను?

119
00:06:28,847 --> 00:06:29,967
నువ్వెవరు చూడడానికి?

120
00:06:30,891 --> 00:06:33,981
సరే, అది ఒక డిస్నీ యువరాణి నా జీవితంలో
మాట్లాడినట్లుగా ఉంది.

121
00:06:34,853 --> 00:06:37,983
తిరిగి, నువ్వెవరు చెప్పడానికి?

122
00:06:38,148 --> 00:06:41,738
నాపేరు శాం లౌడెర్ మిల్క్. నీకు ప్రొఫెషనల్ సహాయం
అవసరమని మీ అమ్మ చెప్పింది...

123
00:06:41,902 --> 00:06:44,532
-...కానీ ఆమె నాపై రుద్దినట్లుగా ఉంది.
-మా అమ్మ తెలివితక్కువది.

124
00:06:47,950 --> 00:06:49,160
అవును, ఆమె బహుశా అలాంటిదే.

125
00:06:49,326 --> 00:06:52,036
ఆమెకు నా గురించి ఏమీ తెలియదు లేదా నాకు జీవితంలో
ఏమి కావాలో తెలియదు.

126
00:06:52,204 --> 00:06:54,624
కాబట్టి ఇక్కడి నుండి దొబ్బేయ్, చెత్తమనిషీ.

127
00:06:55,415 --> 00:06:57,415
మరొక మార్గంలో ఏదో కోరుకుంటున్నావంతే.

128
00:06:57,584 --> 00:07:00,594
లైంగిక కెమిస్ట్రీ చెత్తంతా ఉందని నాకర్థమైంది...

129
00:07:00,796 --> 00:07:03,626
-...మన మధ్;యలో, కానీ అది జరగదు.
-స్తూలంగా, నువ్వు 70 సంవత్సరాల వయస్సులా ఉన్నావు.

130
00:07:03,799 --> 00:07:06,639
నేను పెద్దవాడినా? నువ్వు 14 పౌండ్ల బరువున్నట్లున్నావు.

131
00:07:06,802 --> 00:07:08,642
-చెత్త వెధవా.
-అవును.

132
00:07:08,804 --> 00:07:11,524
వినోదంకోసం అతిశయోక్తి. అంతబాగా అనిపించలేదు, క్దా?

133
00:07:13,475 --> 00:07:14,845
నన్ను లోపలికి ఎందుకు రప్పించవు?

134
00:07:15,018 --> 00:07:18,478
సరే, లోపలికి రా.

135
00:07:31,076 --> 00:07:33,536
ఇతను నా బాయ్ ఫ్రెండ్, వేయట్.

136
00:07:34,204 --> 00:07:35,254
అవునా? పట్టించుకోను.

137
00:07:36,957 --> 00:07:39,417
నువ్వు నాపై సినిమా తీస్తున్నావా అని నాకు చెప్పాలని
అనుకున్నావా?

138
00:07:39,585 --> 00:07:41,335
నీపై నేనెందుకు సినిమా తీస్తాను?

139
00:07:41,503 --> 00:07:44,973
సరే, ఇక్కడెక్కడో హోర్డర్స్ నుండి ఒక బృందం వస్తున్నట్లుగా
నాకు తెలిసింది.

140
00:07:47,467 --> 00:07:48,587
అయితే, ఏంటి సంగతులు?

141
00:07:48,760 --> 00:07:52,680
నాన్న చనిపోయినందున ఈ ఎలాంటిభావన లేని విశ్వాన్ని
నీ మనసునుండి తొలగిస్తున్నావా, లేక--?

142
00:07:52,890 --> 00:07:54,140
-నేను-- నీ ఒప్పందం ఏమిటి?

143
00:07:54,600 --> 00:07:57,020
నాకెలాంటి ఒప్పందం లేదు.

144
00:07:57,186 --> 00:08:00,016
నేను నా జీవితాన్ని నాఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాను.

145
00:08:01,815 --> 00:08:03,315
సరే.

146
00:08:03,817 --> 00:08:04,987
సరే. తరువాత కలుద్దాం.

147
00:08:05,736 --> 00:08:07,486
-ఏమిటి?
-ఏమిటి, ఏమిటి?

148
00:08:07,654 --> 00:08:09,204
అది అదేనా?

149
00:08:09,406 --> 00:08:11,156
అవును, అది అదే.

150
00:08:11,325 --> 00:08:14,445
నువ్వు, బాగా ప్రయత్నించడం లేదా మరేదో చేయాల్సి ఉంది
కదా?

151
00:08:15,245 --> 00:08:17,245
దీన్ని నీకోసం బ్రేక్ చేస్తాను.

152
00:08:17,414 --> 00:08:19,884
నాకు నువ్వెవరో తెలియదు. నీ గురించి చెత్తను చెప్పకు.

153
00:08:20,042 --> 00:08:22,752
నువ్వు త్రాగుతూ లేదా డ్రగ్స్ తీసుకుంటూ త్వరగా
చావాలనుకుంటున్నావా? గొప్పగా ఉంది.

154
00:08:22,920 --> 00:08:25,380
-నువ్వే గొప్పపని చేస్తున్నావు.
-అయితే నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు?

155
00:08:25,547 --> 00:08:29,547
కుతూహలమనే రోగంతో. నువ్వు సగం ప్రదర్శ్న చేస్తున్నావేమో
అని చూడలని అనుకున్నాను...

156
00:08:29,718 --> 00:08:31,798
-...మీ అమ్మ అలా చెప్పింది.
-ఛా, నిన్ను తన్నేస్తాను, మ్యాన్.

157
00:08:31,970 --> 00:08:35,140
ఇక్కడ. అది నా నంబర్. నీకేమైనా సహాయం కావలంటే,
కాల్ చేయి.

158
00:08:35,307 --> 00:08:36,927
నువ్వు సమావేశానికి రావాలనుకుంటున్నావా, గ్రేట్.

159
00:08:37,100 --> 00:08:40,150
లేకపోతే, ఖచ్చితంగా సున్నా షిట్స్ ఇవ్వబడతాయి.

160
00:08:40,729 --> 00:08:42,559
నువ్వు ఇక్కడినుండి వెళితే బాగుంటుంది.

161
00:08:43,190 --> 00:08:46,320
అవును, నేను-- నేను వెళుతున్నాను.
నేను నీకు భయపడి మాత్రం కాదు...

162
00:08:46,485 --> 00:08:49,945
కానీ రెండు చెత్తబుట్టలు లైంగిక క్రియ చేసుకున్నట్లుగా వాసన
వేస్తోంది కాబట్టి.

163
00:09:02,501 --> 00:09:03,961
గాఢంగా వస్తూంది.

164
00:09:05,879 --> 00:09:08,839
హే, అతిగొప్ప వంశం, సరేలే, దానికి కొంచెం పైకి తీయి.

165
00:09:09,007 --> 00:09:11,677
-చేద్దాం పద.
-నేను ప్రయత్నిస్తున్నాను.

166
00:09:12,219 --> 00:09:16,349
సరే, నేను ఐక్ అని అనుకో, మరియు అది నార్మండీ అనుకో,
ఆ చెత్తను ఉమ్మేయి.

167
00:09:17,724 --> 00:09:19,484
ఓరి, దేవుడా.

168
00:09:20,602 --> 00:09:23,692
హే, దానిని చూడు. ఈ ఫెండర్ కింగ్ మ్యాన్ యొక్క నీ ఆరు
నెలల కిరాయిది.

169
00:09:23,855 --> 00:09:25,355
అది తప్పకుండా చెత్తే, అప్పుడు...

170
00:09:25,524 --> 00:09:28,364
...ఎందుకంటే నేణు ఒక అల్లే-వ్యూ అపార్ట్మెంట్ ను మరొకతనితో
పంచుకున్నాను.

171
00:09:32,197 --> 00:09:33,487
హాయ్.

172
00:09:33,657 --> 00:09:35,447
హే.

173
00:09:37,202 --> 00:09:41,622
హే, ఇది ఒకరకమైన జుగుప్సాకరంగా ఉంది, కానీ నీవెనక
కుర్చీ అతుకున్నట్లుగా ఉంది.

174
00:09:41,790 --> 00:09:44,080
-ఏమిటి? ఎక్కడ?
-మరొక-మరొక భుజము.

175
00:09:44,668 --> 00:09:48,298
అవును, అలాగే ఉంచుకో-- వద్దు, వద్దు.
చాలా దూరం. వెనక.

176
00:09:48,672 --> 00:09:50,262
అదే సరిగ్గా చేసావు.

177
00:09:50,424 --> 00:09:53,974
బహుశా రెస్టారెంట్ వద్ద అడ్డుకుందేమో లేదా గత రెండుమూడు
రోజులుగా ఏదైనా జరిగిందేమో.

178
00:09:54,136 --> 00:09:55,796
క్రాప్. తిరిగి వద్దు.

179
00:09:56,847 --> 00:09:58,137
నాపేరు అల్లిసన్.

180
00:09:58,307 --> 00:10:00,347
నేను 2సి లోనికి ఇప్పుడే వచ్చాను.

181
00:10:00,559 --> 00:10:02,889
శాం, టుబి.

182
00:10:03,061 --> 00:10:04,941
...ఆర్ నాట్ టుబి.

183
00:10:05,480 --> 00:10:07,020
అది నా అపార్ట్మెంట్.

184
00:10:08,442 --> 00:10:11,322
అది వాస్తవంగా 2బి గుండా ఉంది, కాబట్టి ఎలాంటి
తికమక లేదు.

185
00:10:12,904 --> 00:10:17,084
ఓ, మిస్టర్ ఎల్లిస్, గిటార్ పాఠాలు ప్రారంభించడం గురించి నేను
నీకు కాల్ చేయబోతున్నాను.

186
00:10:17,242 --> 00:10:19,042
-నువ్వు బాగున్నావా?
-అవును, బాగున్నాను.

187
00:10:19,202 --> 00:10:21,042
నేను అతి గొప్ప వంశం నుండి వచ్చాను. కదా?

188
00:10:21,204 --> 00:10:24,214
ఓ, హే, దాని పట్ల నీకు సహాయం చేయనా, సర్? అది చాలా
బరువుగా కనిపిస్తోంది.

189
00:10:24,374 --> 00:10:26,424
నువ్వు నన్ను తిరిగి క్రిందికి తోయవు కదా?

190
00:10:26,585 --> 00:10:30,165
-ఇతని శరీరం మెట్లపై పడి ఉంది.
-లేదు, నేను నిన్ను దాటి వేగంగా వెళ్లాను, సరేనా?

191
00:10:30,339 --> 00:10:32,549
తక్కువ కాంటాక్ట్ తో. నేను వేగంగా వెళ్లాను.

192
00:10:32,716 --> 00:10:34,756
ఒక పెద్ద మనిషిని త్వరగా దాటి వెళ్ళేవారు,
వారిని ఢీ కొంతారా?

193
00:10:34,926 --> 00:10:37,676
నేను అతని శరీరాన్ని ఢీ కొనలేదు. నేను అతన్ని కొద్దిగా
తగిలానంతే, సరేనా?

194
00:10:37,846 --> 00:10:39,596
కానీ అది అలా జరిగింది. అతను--

195
00:10:39,765 --> 00:10:41,885
చూడు, అతను ముదుసలిగా ఉన్నాడు.

196
00:10:42,059 --> 00:10:43,639
వారు అతిగా చెబుతున్నారు.

197
00:10:44,353 --> 00:10:47,233
సరే, అది 'జీవించాలి' అనేది కాదు అని అనుకుంటాను.

198
00:10:52,694 --> 00:10:54,494
యాస్ హెడ్.

199
00:11:00,035 --> 00:11:04,365
అయితే, తరువాత అతను నన్ను యాస్ హెడ్ అన్నాడు,
ఆమె నా ముఖంపైనే తలుపును వేసేసింది.

200
00:11:04,539 --> 00:11:07,629
సరే, అంటే, "యాస్ హెడ్" విషయం స్పష్టంగా ఉంది.

201
00:11:07,793 --> 00:11:10,383
అవును, కానీ అమెకు ఇంకా తెలియదు, సరేనా?

202
00:11:10,545 --> 00:11:13,415
-నేను ఆమె కోసం బంతులు విసురుతున్నాను.
-నీకు తెలుసా, నాకొక సందేహం ఉంది.

203
00:11:13,590 --> 00:11:15,930
ఆ ముదుసలిని నువ్వెందుకు నీ మార్గం నుండి దూరంగా
తోస్తున్నావు?

204
00:11:16,093 --> 00:11:17,263
ఎందుకంటే నేను తొందరలో ఉన్నాను.

205
00:11:18,095 --> 00:11:19,715
ఎందుకోసం? నువ్వు ఎక్కడా ఉండలేవు కదా.

206
00:11:20,263 --> 00:11:22,563
సరే, నేను ఎక్కడికైనా వేగంగా వెళ్ళాలని అనుకున్నాను.

207
00:11:24,393 --> 00:11:27,943
అయితే నువ్వు ఆమెకోసం ప్రయత్నించాలని అనుకున్నావా?

208
00:11:28,313 --> 00:11:31,323
-నాకు తెలియదు. విషయమేమిటి?
-విషయమేమిటి?

209
00:11:31,483 --> 00:11:35,823
విషయమేమిటంటే, ఈ సంవత్సరాలలో నీకు ఒక అర్థవంతమైన
సంబంధం ఉన్న మొట్టమొదటి మహిళ ఈమే.

210
00:11:36,029 --> 00:11:39,569
అవును. ఆమె నిజంగా నా బాధ్యతను నాభుజాలపై ఉంచింది...

211
00:11:39,741 --> 00:11:40,781
...నేను దానిని మెరుగుపరచాను.

212
00:11:41,910 --> 00:11:44,410
అది తమాషాగా ఉంది. "అది కుర్చీ నిన్ను
తగులుకున్నట్లుగా ఉంది."

213
00:11:44,913 --> 00:11:47,623
-అవును.
-ఇప్పుడు నువ్వు కేవలం ఆమె కోసం చేయాలి.

214
00:11:47,833 --> 00:11:50,633
నువ్వు ఒక ఆలోచనాపరుడివి, సున్నితమైన వాడివని
ఆమెకు చూపాలి.

215
00:11:50,794 --> 00:11:51,804
అంటే ఆమెను అవివేకిని చేయాలా?

216
00:11:52,546 --> 00:11:53,706
అవును.

217
00:11:54,714 --> 00:11:56,134
ఎలా?

218
00:12:03,473 --> 00:12:04,773
వద్దు, వద్దు, వద్దు.

219
00:12:04,933 --> 00:12:06,893
నువ్వు ఈ స్టోర్ నుండి వెలివేయబడ్డావు, లౌడెర్ మిల్క్.

220
00:12:07,060 --> 00:12:08,730
నన్ను ఒక గొట్టం అని నువ్వు పిలవడంతో నేను విసిగిపోయాను.

221
00:12:08,895 --> 00:12:10,645
రిలాక్స్, శాంతిగా ఆలోంచించు.

222
00:12:11,231 --> 00:12:13,731
నిర్వాణ ఎందుకు ఉండదనేదాని గురించి నేను
వాదించదలచుకోలేదు...

223
00:12:13,900 --> 00:12:15,990
...60లలోని బబుల్ గమ్ హిట్స్ లేకుండానే.

224
00:12:16,153 --> 00:12:18,703
మ్యా, అది చాలా తక్కువగా ఉంది.

225
00:12:19,906 --> 00:12:22,616
"తక్కువగానా"? మనమిప్పుడు కేవలం మాటలకోసం తడుము
కుంటున్నామా?

226
00:12:22,784 --> 00:12:24,874
కోబెయిన్ ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడే చెప్పినట్లుగా...

227
00:12:25,036 --> 00:12:28,246
...1910 ఫ్రూట్ గం కంపెనీ వెర్షన్ అయిన "యమ్మీ యమ్మీ
యమ్మీ"--

228
00:12:28,415 --> 00:12:31,455
అవును, హే, హే. సరే, సరే. హే, క్యాప్టన్ పోంపస్, రిలాక్స్.

229
00:12:31,626 --> 00:12:35,046
మీ మాట్లాడే పాయింట్లను కలిపి తీసుకురండి, మేము ఈ
అంశానికి తిరిగి వస్తము. మేము ఒక లక్ష్యంపై ఉన్నాము.

230
00:12:35,213 --> 00:12:38,973
-బాగుంది. మీరు దేని కోసం చూస్తున్నారు?
-లౌడెర్ మిల్క్ ఒక ముసలతన్ని క్రిందికి తోసింది...

231
00:12:39,134 --> 00:12:42,934
...మన హాట్ గా ఉన్నా కొత్త పొరుగువారి ముందుగల మెట్లమీది
నుండి. అతను దానికోసం చేయాలని అనుకుంటున్నాడు.

232
00:12:43,096 --> 00:12:44,216
జీసస్, మిత్రమా.

233
00:12:44,514 --> 00:12:45,894
నువ్వు చాలా చెత్తగా చేస్తున్నావు, మ్యాన్.

234
00:12:46,057 --> 00:12:47,807
ఓ, నిజంగానా? నేను నీచుడినా?

235
00:12:47,976 --> 00:12:50,266
నేను హిట్లర్ కంటే నీచుడినా? సౌల్ జాంట్జ్ కంటే నీచుడినా?

236
00:12:50,437 --> 00:12:51,477
పోల్ పాట్ కంటే నీచుడినా?

237
00:12:51,646 --> 00:12:54,316
హే, ఒకరికి "పాట్" అనే పేరు ఉండడం భయానకం కదా...

238
00:12:54,483 --> 00:12:57,363
...అది పూర్తిగా తప్పుడుగా ఉంది కదా?

239
00:12:58,778 --> 00:13:01,908
-నువ్వింకా దానిపైనే ఉన్నావు, కదూ?
-దీర్ఘకాలంగా.

240
00:13:02,073 --> 00:13:04,703
-దాన్ని ఆడినందుకు ధన్యవాదాలు.
-సౌల్ జాఎంట్జ్ ఎవరసలు?

241
00:13:04,868 --> 00:13:06,448
నీక్;ఉ సౌల్ జాఎంట్జ్ ఎవరో తెలియదా?

242
00:13:06,620 --> 00:13:09,620
చెత్త నిర్మాత. వారి సంగీతాన్ని ప్లే చేతుటకు, క్రీడెన్స్ ను ఛార్జ్
చేయడానికి ప్రయత్నించాడు.

243
00:13:09,789 --> 00:13:13,129
ఆ చెత్తవాడి వల్ల మేము సంవత్సరాలుగా "పుట్ మి ఇన్,
కోచ్" ను వినాల్సి వచ్చింది.

244
00:13:13,585 --> 00:13:14,835
నాకు "సెంటర్ ఫీల్డ్" అంటే ఇష్టం.

245
00:13:15,045 --> 00:13:16,955
సరే, నువ్వొక వెధవ్వి.

246
00:13:17,797 --> 00:13:21,217
చూడు, మ్యాన్, నేను నీకు చెప్పాలి. మీ ప్రాయోజితులు
మరియు నీ ఏకైక మిత్రుడు...

247
00:13:21,384 --> 00:13:23,514
...జనులు నిన్ను ఇష్ట పడడాన్ని కష్టతరం చేస్తున్నారు.

248
00:13:23,678 --> 00:13:26,218
నువ్వు దేని గురించి మాట్లాడుతున్నారు? నేను ప్రజల వ్యక్తిని.

249
00:13:26,389 --> 00:13:29,229
ప్రజలు వారు ఎల్లప్పుడూ నడుచుకునే డిక్ బ్యాగ్స్ లాగా
వ్యవహిరిస్తే తప్ప.

250
00:13:29,392 --> 00:13:31,022
ఎల్లప్పుడూ వ్యవహరిస్తారు.

251
00:13:39,528 --> 00:13:40,528
"ఆండ్రెస్ సెగోవియా."

252
00:13:40,695 --> 00:13:44,655
అతను ప్రపంచంలోనే శృంగార క్రాప్ గుత్తిని ప్లే చేయగల ఒక
గొప్ప క్లాసికల్ గిటారిస్ట్.

253
00:13:44,824 --> 00:13:46,874
-ఆమెకు ఆ చెత్త అంటే ఇష్టం, కదా?
-అవును. అవును.

254
00:13:47,035 --> 00:13:48,575
నువ్వు శ్రద్ధవహిస్తున్నట్లుగా చూపుతోంది.

255
00:13:48,745 --> 00:13:52,955
అస్పష్టంగా ఉన్నందుకు కలపబడిన బోనస్ అందుకుంది,
ఇది ఆడంబరపూర్వక చిన్నదాని ప్రేమగా ఉంది.

256
00:13:53,166 --> 00:13:56,036
-ఆమె ఆడంబర పూర్వకమని అనుకుంటున్నావా?
-నాకు తెలియదు. అలా ఆశిద్దాం.

257
00:13:56,211 --> 00:13:58,631
-గ్రేట్, ఇక్కడి నుండి వెళదాం పద.
-సరే.

258
00:13:59,047 --> 00:14:01,627
ఉండు, ఆమె దానిని ఎలా వినబోతోంది?

259
00:14:01,800 --> 00:14:05,010
-ఆమె దానిని వింటే నేనెందుకు పట్టించుకోవాలి?
-సరేలే, లౌడెర్ మిల్క్.

260
00:14:05,178 --> 00:14:07,008
దయచేసి, సగం సగం చేయడం ఆపు.,

261
00:14:07,180 --> 00:14:11,140
అంటే, ఒకసారిగా ఒకదానిని ముగించేయి-- ఇక్కడ మనం
ఉన్నాం, ఇది బాగుంది, ఖచ్చితంగా ఉంది.

262
00:14:11,309 --> 00:14:12,849
రక్షించడానికి మరలా బెన్ రావాలి.

263
00:14:13,019 --> 00:14:15,899
-చీప్. కేవలం 60 బక్స్.
-సరే.

264
00:14:16,064 --> 00:14:18,114
-మరొక సహాయం.
-వద్దు, నేను-నామనసు విరిగిపోయింది.

265
00:14:18,275 --> 00:14:20,315
ఛా. నీవద్ద నీ జేబులో హండో ఉన్నాయి.

266
00:14:20,485 --> 00:14:22,565
నీ ప్యాంట్స్ ద్వారా నేను రైఫిలింగ్ చేస్తున్నప్పుడు చూసాను.

267
00:14:22,737 --> 00:14:27,157
-నువ్వెందుకు నా ప్యాంట్స్ ద్వారా రైఫిలింగ్ చేసావు?
-అయితే, ఈ "నామనసు విరిగింది" అనే చెత్తను వదలలేవా.

268
00:14:27,325 --> 00:14:29,945
-నీకు తెలుసు, నువ్వు నిజంగా ఒక యాస్ హెడ్ అని.
-అవును.

269
00:14:37,627 --> 00:14:39,087
-హే, అల్లిసన్.
-హే.

270
00:14:39,254 --> 00:14:40,714
హే, శాం.

271
00:14:41,298 --> 00:14:43,928
-గుర్తున్నానా? అక్కడి నుండి--?
-అవును, అవును. నాకు-నాకు గుర్తుంది.

272
00:14:44,092 --> 00:14:47,682
విను, నిన్న, నేను చాలా మంచి ముద్రను వేయలేకపోయాను.

273
00:14:49,347 --> 00:14:52,847
విషయమేమిటంటే, డ్రగ్స్ మరియు ఆల్కహాల్ను
దుర్వినియోగం చేసే వారికి నేను ఒక కౌన్సిలర్.

274
00:14:53,018 --> 00:14:57,228
అయితే నేను-- నేను రోజంతా అబద్దాల గుట్టపై ఉండేవారితో
వ్యవహారం నడుపుతూంటాను.

275
00:14:57,397 --> 00:15:00,527
మరియు నువ్వు, కొన్నిసార్లు-నీకు తెలుసా, నువ్వు కొద్దిగా
మోటుగా ఉన్నావు.

276
00:15:00,692 --> 00:15:03,862
నువ్వు దానితో చెత్త గుండా కత్తిరించడానికి కొంత కఠినంగా
ఉండాల్సి ఉంది.

277
00:15:04,070 --> 00:15:08,200
కానీ, అది నా వ్యక్తిగత జీవితంలో కొంత రక్తస్రావం కలిగిందని
నేను గుర్తించాను.

278
00:15:08,366 --> 00:15:10,366
-అయితే--
-అయితే అది కఠినంగా ఉండాలే.

279
00:15:10,577 --> 00:15:12,447
అది మొరటుగా ఉండడానికి ఒక మినహాయింపు కాదు.

280
00:15:12,621 --> 00:15:14,621
అయితే నేను కోరుకున్నది--

281
00:15:15,373 --> 00:15:19,003
సరే, నేను నీకు దీనిని ఇవ్వాలని అనుకున్నాను.
నీకు తెలుసు, నువ్వు గిటార్ నేర్చుకుంటున్నావని చెప్పావు.

282
00:15:19,169 --> 00:15:21,249
ఇతను ఆండ్రెస్ సెగోవియా.

283
00:15:21,421 --> 00:15:23,761
అతను హెండ్రిక్స్ ఆఫ్ గిటార్ ప్లేయర్.

284
00:15:23,965 --> 00:15:25,175
-అతను అద్భుతమైన వ్యక్తి.
-అవును.

285
00:15:25,383 --> 00:15:27,553
నువ్వు అతన్ని ఇష్టపడతావు. అతని ఏకైక వైఫ్యలం
ఏమిటంటే...

286
00:15:27,719 --> 00:15:30,219
...అతను ఓడి చేయడు, కాబట్టి అతను ఎవరని ఎవరికీ
తెలియదు, కానీ--

287
00:15:30,388 --> 00:15:31,468
అవును.

288
00:15:31,681 --> 00:15:33,561
సరే, అది నిజంగా మంచిదే, శాం.

289
00:15:33,725 --> 00:15:36,555
-కానీ నేను దానిని ప్లే చేయడానికి ఎలాంటి మార్గము లేదు.
-ఓ, సరే, అవును, నువ్వు చేస్తావు.

290
00:15:36,728 --> 00:15:37,938
నాకు దొరికింది ఒక--

291
00:15:38,104 --> 00:15:39,774
అది దీనితో వస్తుంది--

292
00:15:40,774 --> 00:15:42,114
అక్కడ ఒక--

293
00:15:43,193 --> 00:15:45,203
-వావ్, థ్యాంక్యూ.
-ఒక గడియ.

294
00:15:45,362 --> 00:15:47,662
-అవును, తప్పకుండా. అదే చెప్పావు.
-అదే నువ్వు చెప్పావు.

295
00:15:48,740 --> 00:15:50,280
నువ్వొక చెత్త ముక్క.

296
00:15:50,450 --> 00:15:52,450
నేను సహాయం కోసం వచ్చాను, కానీ నువ్వేమీ చేయలేదు.

297
00:15:52,619 --> 00:15:54,329
లేదు, వాస్తవంగా, నువ్వు దానిని మరింత చెత్తగా చేసావు.

298
00:15:56,206 --> 00:15:58,916
నేను నీకు చెబుతున్న ఫకప్స్ లో ఇది ఒకటి.

299
00:15:59,084 --> 00:16:01,714
-ఆమె బాత్ సాల్ట్స్ లో ఉందని అనుకున్నాను--
-నువ్వు ఆమెకు అబద్ధం చెప్పావా.

300
00:16:01,878 --> 00:16:04,708
నువ్వు నా కుమార్తెను ఒక బద్ధకస్తురాలని అన్నావు, అప్పుడు
ప్రతిపాదనం చేయడానికి ప్రయత్నించావు.

301
00:16:04,923 --> 00:16:08,433
లేదు, లేదు, లేదు. హే, నేను ఆమెతో లైంగిక క్రియ చేయనని
చెప్పాను.

302
00:16:08,593 --> 00:16:10,683
అయితే నువ్వు ఆమె పరిశుభ్రతను అవమానిస్తున్నావా?

303
00:16:12,681 --> 00:16:17,271
అవును. కానీ నువ్వు ఒప్పుకోవాలి, ఆమె కుళ్ళిపోయిన చెత్త
లాగా వాసనవేస్తోది. లేదా?

304
00:16:18,186 --> 00:16:20,106
నువ్వు ఫాదర్ మైకేల్ ను వెధవని చేసావు...

305
00:16:20,271 --> 00:16:23,691
...కానీ,

306
00:16:23,858 --> 00:16:25,688
నువ్వు నన్ను జబ్బుపడేటట్లుగా చేసావు.

307
00:16:29,489 --> 00:16:33,539
అయితే సెగోవియా , ఒక గిటార్ పై నైలాన్ తంత్రులు ఉంచిన
మొట్టమొదటి మనిషి.

308
00:16:33,702 --> 00:16:37,582
ఆ ఊదే శబ్దం తెరవబడి, వేలితో చేయబడింది--

309
00:16:37,872 --> 00:16:39,122
ఆనందించు.

310
00:16:40,458 --> 00:16:42,788
హే, దీనిని చూడు.

311
00:16:43,002 --> 00:16:44,802
నీవల్లే మమ్మల్ని తన్ని తరిమేసారు.

312
00:16:46,589 --> 00:16:48,299
ఈ రాత్రి సమావేశం రద్దు చేయబడింది.

313
00:16:50,301 --> 00:16:51,301
నమ్మశక్యంగాలేదు.

314
00:16:51,469 --> 00:16:53,299
అది పూర్తిగా శాం లౌడెర్ మిల్క్ తప్పు.

315
00:16:53,471 --> 00:16:56,641
అంటే, కామిక్ సాన్స్ ఉపయోగించడంలో ఎలాంటి దెయ్యం
నీపై పనిచేస్తుంది.

316
00:16:59,978 --> 00:17:01,018
సరేలే రా, మైక్.

317
00:17:01,187 --> 00:17:03,727
-నువ్వు మమ్మల్ని తన్ని తరిమేయలేవు.
-నేనిప్పుడే చేసాను.

318
00:17:03,898 --> 00:17:05,978
సహాయం అవసరమున్న ప్రజలందరి మాటేమిటి?

319
00:17:06,151 --> 00:17:07,651
సరే, అది నీపైనే ఉంది, లౌడెర్ మిల్క్.

320
00:17:07,819 --> 00:17:10,859
నువ్వు నీ పాత్రను పోషించకపోతే ఏమి జరుగుతుందో నేను
చాలా స్పష్టంగా చెప్పాను.

321
00:17:11,030 --> 00:17:13,030
నీలా కాకుండా, నేను నా మాటపై నిలబడతాను.

322
00:17:13,199 --> 00:17:16,909
అవును, నేను నువ్వు అమితంగా ప్రేమించే ఆ గడ్డం
మనిషిలాగ ఒక అద్భుతమైన పనివాడిని కాదు.

323
00:17:17,579 --> 00:17:18,709
అంటే జీసస్ అనా?

324
00:17:19,372 --> 00:17:22,542
-అమ్మాయితో మాట్లాడాలని నన్ను అడిగావు, మాట్లాడాను.
-ఇంకా బాగా ప్రయత్నించాల్సి ఉంది.

325
00:17:22,709 --> 00:17:25,089
నేను చాలా ప్రయత్నించానుజ్. ఆమె దానిని పట్టించుకోలేదు.

326
00:17:25,628 --> 00:17:27,168
నా నిర్ణయమే తుది నిర్ణయం.

327
00:17:27,338 --> 00:17:28,838
నువ్వు దీనిని నీకై నువ్వు తెచ్చుకున్నావు.

328
00:17:29,340 --> 00:17:31,930
-అయితే, అంతేనా?
-అవును, అంతే.

329
00:17:32,635 --> 00:17:35,005
సరే, బాగుంది. ఏమిటో తెలుసా? నాకు నీ అవసరం లేదు.

330
00:17:35,221 --> 00:17:40,191
అవసరమున్నవారికోసం తెరవడానికి మిలియన్ తలుపులు
ఉంటాయని నాకు తెలుసు.

331
00:17:40,935 --> 00:17:43,725
మెత్ మనీ కోసం కొంతమందిని కుదపడం ఆరంభించాను.

332
00:17:43,897 --> 00:17:45,357
అదేమంత పెద్ద విషయం కాదు.

333
00:17:45,523 --> 00:17:48,493
నువ్వు తెలుసుకునే ముందుగా, నేను ఒకటిరెండు బిజె లను
ఇస్తున్నాను.

334
00:17:48,651 --> 00:17:53,071
నేను నా నోటిలో డిక్ లేకుండా ఐదు నిమిషాలకంటే ఎక్కువ
ఉండలేనని అనిపిస్తోంది.

335
00:17:53,239 --> 00:17:55,279
అయితే నేను రాక్ బాటమ్ ను తగులుతాను.

336
00:17:55,450 --> 00:17:57,740
ఒకరోజు, నేను లాకప్ లో ఉంటాను...

337
00:17:57,911 --> 00:17:59,831
...అన్నీ తెలిసిన ఎవరితోనే గట్టిగా అరచుకుంటూ...

338
00:17:59,996 --> 00:18:04,376
...బంతులతో మోసాగిస్తూ, కొనతో లేదా బాణముతో
పనిచేయడం మంచిదా అనే దాని గురించి ఆలోచిస్తూ.

339
00:18:06,336 --> 00:18:07,626
అది--

340
00:18:08,463 --> 00:18:10,473
అది నేను కాదు.

341
00:18:12,008 --> 00:18:13,838
సరే, సరే, మంచిదే చెప్పావు.

342
00:18:14,010 --> 00:18:16,140
అది శక్తివంతమైన అంశము.

343
00:18:17,764 --> 00:18:19,854
అది భయానకం, భయానక ఆలోచన.

344
00:18:21,559 --> 00:18:22,889
మరియు అది నాపైనే ఉంది.

345
00:18:23,061 --> 00:18:25,901
మనం చర్చికి తిరిగి వెళ్ళాలి, కానీ నేను దానిని
కనుక్కుంటాను.

346
00:18:26,064 --> 00:18:29,614
మీరు దాని గురించి ఆందోళన చెందాలని అనుకోవడం లేదు.
మీరంటే నాకు నం. వన్ ప్రాధాన్యత, సరేనా?

347
00:18:29,776 --> 00:18:30,776
వెళదాం పద.

348
00:18:30,944 --> 00:18:37,584
నేను బయాలజిస్ట్ లేదా మరేమో కాదు, కానీ అది ఒక
బాణము కావచ్చు, కదూ?

349
00:18:37,826 --> 00:18:39,736
ఎందుకంటే అక్కడే అన్ని నరాలు ఉండేది.

350
00:18:39,911 --> 00:18:42,501
నువ్వు బాల్స్ ద్వారా పనిచేస్తూంటే, అది ఒక శక్తి చలనం.

351
00:18:42,664 --> 00:18:45,084
-నిజంగా వ్యతిరేక విషయం.
-మిత్రులారా, వెళదాం పదండి.

352
00:18:51,673 --> 00:18:52,673
హే, నాన్నా.

353
00:18:52,841 --> 00:18:55,391
సరే, అయితే నేను ఒక చోటికి వెళ్ళాను, దాని పేరు...

354
00:18:55,593 --> 00:18:57,683
..."కాక్ బ్లాకెర్జ్." అది బాగుంది కదా?

355
00:18:57,846 --> 00:19:00,596
అది నేను ఎప్పుడూ విననంత చెత్త పేరు ఆ స్ట్రిప్ క్లబ్ కు ఉంది.

356
00:19:00,765 --> 00:19:03,345
సరే, వారు మార్కెటింగ్ ను అర్థం చేసుకున్నారని నేను
అనుకోవడంలేదు.

357
00:19:03,518 --> 00:19:07,108
కాబట్టి, నేను క్లెయిరె తో మాట్లాడితే, నువ్వు మమ్మల్ని చర్చికి
తిరిగి రావాలని అంటున్నావు, కదా?

358
00:19:07,272 --> 00:19:09,482
-నేను మాట మీద నిలబడే వాడిని, లౌడెర్ మిల్క్.
-సరే.

359
00:19:09,649 --> 00:19:13,649
నేను ఐదు సంవత్సరాలలో బార్ కే రాలేదు, కాబట్టి ఈరోజు
నువ్వు ప్రశాంతంగా పడుకుంటావని ఆశిస్తాను.

360
00:19:16,155 --> 00:19:18,445
సరే, దీనిని చిన్నపిల్లల కొరకు చేద్దాం.

361
00:19:30,253 --> 00:19:34,093
ఓ, ఈ పీల్చడాలు, ఈ పీల్చడాలు, ఈ పీల్చడాలు.

362
00:19:35,758 --> 00:19:37,138
ఇంకా చెత్తగా ఉండవచ్చు.

363
00:19:39,596 --> 00:19:43,136
-నీకొక డ్రింక్ తీసుకురానా?
-వద్దు. వద్దు, వద్దు, వద్దు.

364
00:19:48,897 --> 00:19:50,107
అదిగో ఆమె.

365
00:19:51,900 --> 00:19:54,070
హే, క్లెయిరె.

366
00:19:54,611 --> 00:19:56,911
-హాయ్.
-అది నువ్వా.

367
00:19:57,113 --> 00:20:00,583
-నా ఇంటి వద్ద నుండి వచ్చిన యాస్ హోల్.
-నువ్వు మంచిదానివి, నువ్వు గుర్తుంచుకున్నావు.

368
00:20:00,742 --> 00:20:02,912
నేను నీపై ఇక్కడ ఒక నిమిషం స్ప్లిట్ బాల్ వేస్తాను.

369
00:20:03,077 --> 00:20:06,787
నువ్వు నాకు చెప్పినది మా అమ్మకు చెప్పాను, ఆమె
అసహ్యించుకుంది.

370
00:20:06,956 --> 00:20:10,916
అవును, నాకు తెలుసు. నువ్వు నాకు సమస్యలను తేవాలని
అనుకున్నావు, అది పని చేసింది.

371
00:20:11,419 --> 00:20:12,669
నువ్వు బాగా దెబ్బతిన్నావు.

372
00:20:14,005 --> 00:20:15,965
-హే. తాకడాలు వద్దు.
-సరే.

373
00:20:16,174 --> 00:20:17,594
వద్దు, నేను ఎవరినీ తాకడం లేదు.

374
00:20:17,759 --> 00:20:18,839
ఆమె నన్ను తాకుతూంది.

375
00:20:19,010 --> 00:20:21,220
సరే, నాకు అతను తెలుసు.

376
00:20:21,387 --> 00:20:24,517
-దానిని షాంపేన్ గదిలోనికి తీసుకువెళ్ళు.
-సరే, మనం వెళుతున్నాము. థ్యాంక్యు.

377
00:20:31,356 --> 00:20:33,606
ఇక్కడ. కొంచెం తాజా వాతావరణంలోనికి వెళదాం. పద.

378
00:20:41,699 --> 00:20:46,249
అంత అందమైన మరియు వినోదభరితంగా ఉన్నట్లు
కనబడుతోంది...

379
00:20:46,412 --> 00:20:49,042
...నేను ఇదివరకే చూసాను, అది సరిగా ముగియలేదు.

380
00:20:49,248 --> 00:20:51,498
నీకేమీ తెలియదు.

381
00:20:51,668 --> 00:20:54,798
నాకు తడి అంటకుండా చూసుకోవడం ఎలాగో నాకు తెలుసు.

382
00:21:03,096 --> 00:21:04,306
ఇక్కడ.

383
00:21:06,140 --> 00:21:09,560
దానిపై మరీ ఎక్కువ అతిగా వ్యవహరించకు.

384
00:21:11,896 --> 00:21:13,556
నన్నెందుకు వేధిస్తున్నావు?

385
00:21:14,315 --> 00:21:15,605
నేను సహాయంచేయడానికి ప్రయత్నిస్తున్నాను.

386
00:21:15,775 --> 00:21:16,815
నువ్వు నాకు సహాయపడలేవు.

387
00:21:17,694 --> 00:21:19,284
ఎవరూ సహాయపడలేరు.

388
00:21:19,529 --> 00:21:21,069
నీ సంగతి నువ్వే చూసుకో.

389
00:21:21,239 --> 00:21:22,319
నిజంగానే, చూసుకో.

390
00:21:22,490 --> 00:21:28,000
నువ్వు మాత్రమే చేయగలనని అనుకుంటున్నావు--?
నాకు దు:ఖం మరియు బాధ తెలియదని అనుకుంటున్నావు.

391
00:21:28,162 --> 00:21:29,582
నాకు పెళ్లయి ఎనిమిది సంవత్సరాలయింది.

392
00:21:29,747 --> 00:21:31,207
ఏమి జరిగింది?

393
00:21:31,374 --> 00:21:32,924
ఆమె నీ యాస్ ను నింపేసిందా?

394
00:21:33,084 --> 00:21:35,214
అతిపెద్ద ఫకింగ్ ఆశ్చర్యం.

395
00:21:35,461 --> 00:21:37,461
లేదు, ఖచ్చితంగా కాదు.

396
00:21:37,630 --> 00:21:41,470
జాక్ బాటిల్స్ ఒకటిరెండు తీసుకున్న తరువాత ఒక రాత్రి నేను
బయటకు తీసుకెళ్లాను...

397
00:21:41,634 --> 00:21:43,554
...కార్ ను ఒక చెట్టు వద్ద మూసి ఉంచాను.

398
00:21:46,347 --> 00:21:47,927
లేదు, నేను బాగానే ఉన్నాను.

399
00:21:48,683 --> 00:21:50,273
ఆమె బాగాలేదు.

400
00:21:51,978 --> 00:21:53,438
చెత్త విషయం జరిగింది.

401
00:21:53,604 --> 00:21:55,024
నువ్వేమి చేయబోతున్నావు?

402
00:21:55,940 --> 00:21:58,530
నిన్ను బాధపెట్టుకోవడం సులభమే...

403
00:21:59,027 --> 00:22:00,487
...కానీ జీవించడం కష్టం.

404
00:22:01,821 --> 00:22:04,741
కాబట్టి, క్లెయిరె, ఆవిషయం మాటేమిటి?

405
00:22:04,949 --> 00:22:08,369
సరే, నీకు ఎవరూ సహాయం చేయలేనంత పెద్ద సమస్య ఏమి
వచ్చింది?

406
00:22:10,079 --> 00:22:13,209
సరేలే, రా, నాకు సస్పెన్స్ గా ఉంది. నేను ఈ రాత్రి నిద్ర
పోలేనేమో.

407
00:22:13,374 --> 00:22:14,384
కేవలం-- కేవలం దానిని చెప్పు.

408
00:22:15,793 --> 00:22:16,793
అదేమి చెత్త విషయం?

409
00:22:19,922 --> 00:22:21,422
నేను కేవలం--

410
00:22:21,883 --> 00:22:24,763
నేను నిజంగా నా తండ్రిని మిస్ అవుతున్నాను.

411
00:22:28,556 --> 00:22:30,136
నాకు తెలుసు.

412
00:22:31,642 --> 00:22:32,982
నీకు తెలుసని నాకు తెలుసు.

413
00:22:34,562 --> 00:22:37,572
-హే, మిత్రమా, నా గర్ల్ ఫ్రెండ్ నుండి దూరంగా వెళ్ళిపో.
-చూడు, మిత్రులు, మిత్రులు, మిత్రులు.

414
00:22:37,732 --> 00:22:39,572
ఆమె బాధతో ఉంది, కదా?

415
00:22:39,734 --> 00:22:41,114
నేను ఇప్పుడే ఒక అద్భుతమైన ప్రసంగాన్నిచ్చాను.

416
00:22:41,277 --> 00:22:42,987
దానిలో వినిన కొంతైనా దయచేసి నాకు చెప్పు.

417
00:22:43,154 --> 00:22:46,494
లేదు, మ్యాన్. మనం దానిని మిస్ అయ్యాము. తిరిగి విందాం,
షేక్స్ పియర్. రా.

418
00:22:46,783 --> 00:22:48,033
సరే. వెళదాం పద.

419
00:22:49,994 --> 00:22:53,714
హే, నేను ఈ అమ్మాయి కోసం చూస్తూ రాత్రంతా చుట్టుపక్కల
వెతుకుతూనే ఉన్నాను...

420
00:22:53,873 --> 00:22:56,633
...అయితే నేను నిజమైన సమస్యలున్నవారికి
సహాయపడచ్చు, సరేనా?

421
00:22:56,793 --> 00:23:01,053
అయితే నువ్వు నా నుండి దూరంగా ఎందుకు వెళ్ళవు,
లేదా మనం దీనిని కష్టంతో చేయాల్సి ఉంటుంది.

422
00:23:03,424 --> 00:23:05,134
అయితే నాకు కాల్ చేయాలని నీకు ఎలా తెలుసు?

423
00:23:05,301 --> 00:23:07,221
అతని ఫోన్ లో కేవలం మూడే నంబర్లున్నాయి.

424
00:23:07,428 --> 00:23:09,218
నువ్వొక్కటే సమాధానం చెప్పినది.

425
00:23:09,388 --> 00:23:11,518
సరే, అది నిజంగా, నిజంగా దయనీయమైనది.

426
00:23:16,187 --> 00:23:18,817
-ఓరి, దేవుడా.
-గ్రాస్. నేను ఇక్కడ లేను.

427
00:23:19,023 --> 00:23:20,073
-అది--? అతను బాగానే ఉన్నాడు కదా?

428
00:23:20,233 --> 00:23:21,403
ఓ, ఎవరు, "ఆస్ హెడ్" శాం?

429
00:23:21,567 --> 00:23:23,147
కాదు, అతను బాగున్నాడు.

430
00:23:23,319 --> 00:23:25,949
హే, నేను "దయాహృదయ" బెన్, తెలుసా.

431
00:23:26,114 --> 00:23:27,124
హే.

432
00:23:27,323 --> 00:23:29,243
బార్ లో ఏమి చేస్తున్నావు?

433
00:23:29,408 --> 00:23:31,238
సరే, నువ్వు త్రాగున్నావు. నేను త్రాగున్నాను.

434
00:23:31,410 --> 00:23:34,870
-మనలాంటి వారు దానిని చేయలేరు.
-నేను పిల్లవాడిని వెతకాలి.

435
00:23:35,039 --> 00:23:37,459
-అది బాగానే ఉండినది.
-అవును, అది నిజంగా గొప్పగా ఉన్నట్లనిపించింది.

436
00:23:37,625 --> 00:23:40,995
నాకు తరువాత కాల్ చేయి, మ్యాన్. నువ్వు అలా ఒంటరిగా
ఉండాలని అనుకోవడం లేదు.

437
00:23:43,256 --> 00:23:45,416
నిజంగానా? వారు నీ పాదాలపై గుచ్చారా?

438
00:23:46,467 --> 00:23:48,007
ఇది వాపుకు మంచిది.

439
00:23:48,761 --> 00:23:50,301
థ్యాంక్యు.

440
00:23:51,848 --> 00:23:55,058
హే, నేను నాతో పాటుగా వచ్చిన టీనేజి అమ్మాయి...

441
00:23:55,268 --> 00:23:57,228
...నీకు తెలుసా, నేను దానిని చెప్పడంలేదు, సరేనా?

442
00:23:57,979 --> 00:24:01,569
-అవును, దానిలోనికి నన్ను బెన్ పంపొంది.
-సరేలే. థ్యాంక్స్.

443
00:24:03,901 --> 00:24:07,241
ఇదివరకు ఉన్న ఆ చెత్తనంతా మనం మరచిపోతే అంతా
బాగానే ఉంటుంది కదా...

444
00:24:07,613 --> 00:24:08,873
...తిరిగి ప్రారంభిస్తే?

445
00:24:09,031 --> 00:24:11,661
నువ్వు పాతవారికి కిందికి పడవేయడం ఆపేస్తున్నావా?

446
00:24:12,618 --> 00:24:14,448
ఎలాంటి వాగ్దానాలు చేయలేను.

447
00:24:18,166 --> 00:24:20,746
సరే. నేను వెళ్ళాలి, శాం.

448
00:24:21,169 --> 00:24:23,589
మీకేదైనా కావాలంటే కేక వేయండి.

449
00:24:24,005 --> 00:24:25,625
థ్యాంక్యు.

450
00:24:28,467 --> 00:24:29,467
నాకు దక్కింది.

451
00:24:29,635 --> 00:24:32,845
మన హాట్ పొరుగువారి సానుభూతి పొందడానికి నువ్వు బీట్
డౌన్ నాటకం వేసావు.

452
00:24:33,598 --> 00:24:35,058
నువ్వొక టక్కరి మేధావి.

453
00:24:35,224 --> 00:24:36,734
విను, నేను నా కళ్ళను మూసుకుంటున్నాను.

454
00:24:36,893 --> 00:24:42,323
నేను నా నిద్రలోనే చనిపోతే, నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్ "డయన్నె
అండర్ స్కోర్ వీస్ట్ 0-3" అని గుర్తుంచుకో.

455
00:24:43,399 --> 00:24:44,819
సరే, నువ్వు చనిపోతావని నేను అనుకోను...

456
00:24:44,984 --> 00:24:47,574
-...ఎందుకంటే అవి భయానక చివరి పదాలు.
-అవును.

457
00:24:55,453 --> 00:24:56,583
నువ్వు దానిని సంపాదించావు.

458
00:24:56,787 --> 00:24:58,917
సమావేశ గదా లేదా బీటింగా?

459
00:25:11,219 --> 00:25:13,139
ఓ, మంచిది.

460
00:25:13,304 --> 00:25:16,354
లోపలికి వెళ్ళు, కుర్చీలను అమర్చు. నేను ఒక నిమిషంలో
వచ్చేస్తాను.

461
00:25:16,515 --> 00:25:18,675
-నిన్ను ఏదైనా అడగవచ్చా?
-ఏమిటి?

462
00:25:19,310 --> 00:25:21,480
-అది నిన్ను బాధపెట్టిందా?
-అవును.

463
00:25:21,646 --> 00:25:22,936
మంచిది.

464
00:25:24,232 --> 00:25:27,782
నేను నా లాటెస్ ను పొందిన చోట బిజెలను ఇవ్వడం గురించి
నన్ను మాట్లాడేలాగా చేసావు కాబట్టి.

465
00:25:28,694 --> 00:25:30,154
నువ్వెవరు చెప్పు?

466
00:25:30,488 --> 00:25:31,948
పట్టించుకోకు.

467
00:25:32,365 --> 00:25:35,365
లౌడెర్ మిల్క్, నీకోసం ఎవరో సందర్శకుడు వచ్చాడు.

468
00:25:44,126 --> 00:25:45,416
నేను--

469
00:25:45,586 --> 00:25:48,006
నేను దీనిని నీకు తిరిగి ఇవ్వాలనుకున్నాను.

470
00:25:48,464 --> 00:25:51,384
-నేను దానిని ఉతికాను.
-నువ్వు అలా చేసి ఉండకూడదు.

471
00:25:51,550 --> 00:25:52,970
నేను దానిపై దానిని విసిరివేసిన తరువాత.

472
00:25:54,553 --> 00:25:56,563
నువ్వు దానిని తీసుకోవాలని నేను నిజంగానే అనుకున్నాను.

473
00:26:01,477 --> 00:26:02,557
నువ్వు...

474
00:26:03,187 --> 00:26:05,647
...సరిగ్గా చెప్పావు, ఎలాగైతేనేం.

475
00:26:06,691 --> 00:26:07,981
నన్ను బాధపెట్టడం సులభం...

476
00:26:10,361 --> 00:26:13,411
...మరియు జీవించడం అనేది కఠినమైన భాగం.

477
00:26:15,283 --> 00:26:18,493
సరే, అంధ ఉడుత కూడా రోజుకు రెండుసార్లు సరిగా చేస్తుంది.

478
00:26:19,203 --> 00:26:23,293
అయితే, నువ్విక్కడికి వచ్చావు, నువ్వు సమావేశానికి
ఉండాలని అనుకుంటున్నావు?

479
00:26:23,624 --> 00:26:25,464
అవును, నేను--

480
00:26:25,751 --> 00:26:26,881
ఈ రాత్రి నేను చేయలేను.

481
00:26:27,044 --> 00:26:28,634
-చేయలేవా?
-మరొకసారి చూద్దాం.

482
00:26:29,922 --> 00:26:31,632
వచ్చేవారమైతే ఎలా ఉంటుంది?

483
00:26:33,175 --> 00:26:35,635
-ఫరవాలేదు.
-అవునా, సరే.

484
00:26:35,803 --> 00:26:37,853
తరువాత కలుద్దాం.

485
00:26:40,891 --> 00:26:43,521
అది సరియైనది, నీ బ్లోజాబ్ మిత్రుడు.

486
00:26:55,614 --> 00:26:56,824
హాయ్.

487
00:26:56,991 --> 00:26:59,991
హే, శాం, ఈ చుట్టుపక్కల ఉన్నాడా, లేదా--?

488
00:27:00,161 --> 00:27:03,961
ఓ, లేడు. అతను చర్చిలో తన సమావేశాన్ని ఇంకా
నడుపుతున్నాదు--

489
00:27:04,123 --> 00:27:05,423
అక్కడే అతను వారికి పనిచేస్తాడు.

490
00:27:05,583 --> 00:27:08,793
నిన్ను లోపలికి ఆహ్వానిస్తున్నాను, కానీ నేను షవర్ నుండి
బయటకు రావడాన్ని నువ్వు చూసావు.

491
00:27:08,961 --> 00:27:10,461
లోపలా--? నీ దుస్తులలోనా?

492
00:27:11,088 --> 00:27:13,168
సరే, వచ్చినందుకు థ్యాంక్స్. అతనికి చెబుతాను.

493
00:27:28,356 --> 00:27:31,936
అనువదించిన వారు : వరదరాజు పావగడ

494
00:28:10,689 --> 00:28:12,689
సబ్ టైటిల్స్ అనువాదకర్త:
వరదరాజు పావగడ

